‘మహానటి’ చిత్రంతో రాత్రికి రాత్రే స్టార్ హీరోయిన్ అయిపోయింది కీర్తి సురేష్. ఉత్తమ నటి కేటగిరిలో నేషనల్ అవార్డుని కూడా కైవసం చేసుకుంది. తెలుగుతో పాటు తమిళంలో కూడా స్టార్ హీరోయిన్ గా కొనసాగుతుంది. తెలుగులో ఇంకా అందరి స్టార్ హీరోలతోనూ సినిమాలు చెయ్యలేదు కానీ తమిళంలో మాత్రం దాదాపు అందరి స్టార్ హీరోల సినిమాల్లోనూ నటించేసింది ఈ బ్యూటీ. కీర్తి సురేష్ కు సంబంధించి మనం ఇప్పటి వరకూ చూడని కొన్ని రేర్ అండ్ అన్ సీన్ పిక్స్ ను చూద్దాం రండి :
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27
28
29
30
31
32
33
34
35
36
37
38
39
40
41
42
43
44
45
46
47
48
49
50
51
52
53
54
55
56
57
58
59
60
61
62
63
64
65
66
67
68
69
70
71
72
73
74
75