Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Green Ammonia

Filmy Focus » Movie News » Keerthy Suresh: చెల్లెలి పాత్ర కోసం కోట్ల రెమ్యునరేషన్!

Keerthy Suresh: చెల్లెలి పాత్ర కోసం కోట్ల రెమ్యునరేషన్!

  • November 11, 2021 / 10:50 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Keerthy Suresh: చెల్లెలి పాత్ర కోసం కోట్ల రెమ్యునరేషన్!

‘మహానటి’ సినిమా తరువాత కీర్తి సురేష్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఆ తరువాత వరుసగా లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటోంది. మరోపక్క మహేష్ బాబు లాంటి స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా నటిస్తోంది. కమర్షియల్ సినిమాల్లో నటిస్తూనే.. చెల్లెలి పాత్రలకు కూడా ఒప్పుకుంటోంది ఈ బ్యూటీ. టాప్ రేసులో ఉన్న కీర్తి చెల్లెలి పాత్రల్లో నటిస్తుండడంపై విమర్శలు వినిపించాయి. ఆ సంగతి పక్కన పెడితే.. కీర్తికి కమర్షియల్ గా మాత్రం బాగానే వర్కవుట్ అవుతోంది.

రీసెంట్ గా విడుదలైన ‘పెద్దన్న’ సినిమాలో రజినీకాంత్ చెల్లెలి పాత్రలో కనిపించింది కీర్తి సురేష్. ఈ సినిమాలో ఎలాంటి కొత్తదనం లేకపోవడంతో ఫ్లాప్ టాక్ వచ్చింది. కానీ రజినీకాంత్ కి ఉన్న క్రేజ్ కారణంగా భారీ కలెక్షన్స్ వచ్చాయి. ఈ సినిమాలో కీర్తి పాత్ర జనాలకు పెద్దగా కనెక్ట్ అవ్వలేదు. క్యారెక్టర్ పరంగా కీర్తి సక్సెస్ కానప్పటికీ.. కమర్షియల్ గా మాత్రం ఆమెకి బాగానే కలిసొచ్చింది. ‘పెద్దన్న’ సినిమా చేయడానికి కీర్తి సురేష్ కి రెండు కోట్ల రెమ్యునరేషన్ చెల్లించారట.

ఇప్పుడు ‘భోళాశంకర్’లో చిరంజీవికి కూడా చెల్లెలిగా నటించబోతుంది కీర్తి. ఈ సినిమాకి కూడా తనకు భారీ రెమ్యునరేషన్ చెల్లించినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో కీర్తి సురేష్ పాత్ర పరిధిని బాగా పెంచినట్లు తెలుస్తోంది. ఇక చిరు సరసన హీరోయిన్ గా తమన్నాను తీసుకున్నారు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరగనుంది.

వరుడు కావలెను సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bholaa Shankar
  • #Chiranjeevi
  • #keerthy suresh
  • #Meher Ramesh

Also Read

Dacoit Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘డెకాయిట్’.. కానీ

LIK Collections: 5వ రోజు స్టెడీ అనిపించిన ‘ఎల్ ఐ కె’.. కానీ

Kamal Haasan, Rajinikanth: కమల్‌ – రజనీ డైరక్టర్‌ మళ్లీ మారారా? కొత్త దర్శకుడు పాతవాడేనా?

Jr NTR: ఎన్టీఆర్ బర్త్ డే రోజు.. ‘గాడ్ ఆఫ్ వార్’ పై క్లారిటీ వస్తుందా?

Varanasi: ‘దేవర’ సెట్స్‌లో ‘వారణాసి’ షూటింగ్.. ఆ యాక్షన్ ఎపిసోడ్ కోసం అలా..!

Dacoit Collections: 4వ రోజు కూడా పర్వలేదనిపించిన డెకాయిట్ .. కానీ

related news

Ram Charan: నాన్న ఆ మాటే స్ఫూర్తి.. ఉపాసన తిట్టినప్పుడు.. ‘దంగల్‌’ కోచ్‌.. రామ్‌చరణ్‌ ‘ఎస్క్వైర్‌’ ముచ్చట్లు

Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

Peddi: ‘పెద్ది’ జూన్‌కి అంటే.. ఆ వీఎఫ్‌ఎక్స్‌ సినిమా ఇప్పట్లో రాదనేగా అర్థం.. మరెప్పుడో?

Hema: దాసరి లేని లోటు కనిపిస్తుంది.. హేమ సంచలన వ్యాఖ్యలు

Anil Ravipudi: బావమరిదికి హీరోయిన్‌ని ఫిక్స్‌ చేసిన అనిల్‌ రావిపూడి.. బావకి ఎవరో తెలుసా?

Kona Venkat: అలా జరిగితే.. చిరంజీవి సినిమా చూడొద్దు అన్న కోన వెంకట్‌.. ఏమైందంటే?

trending news

Dacoit Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘డెకాయిట్’.. కానీ

Dacoit Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘డెకాయిట్’.. కానీ

36 mins ago
LIK Collections: 5వ రోజు స్టెడీ అనిపించిన ‘ఎల్ ఐ కె’.. కానీ

LIK Collections: 5వ రోజు స్టెడీ అనిపించిన ‘ఎల్ ఐ కె’.. కానీ

51 mins ago
Kamal Haasan, Rajinikanth: కమల్‌ – రజనీ డైరక్టర్‌ మళ్లీ మారారా? కొత్త దర్శకుడు పాతవాడేనా?

Kamal Haasan, Rajinikanth: కమల్‌ – రజనీ డైరక్టర్‌ మళ్లీ మారారా? కొత్త దర్శకుడు పాతవాడేనా?

7 hours ago
Jr NTR: ఎన్టీఆర్ బర్త్ డే రోజు.. ‘గాడ్ ఆఫ్ వార్’ పై క్లారిటీ వస్తుందా?

Jr NTR: ఎన్టీఆర్ బర్త్ డే రోజు.. ‘గాడ్ ఆఫ్ వార్’ పై క్లారిటీ వస్తుందా?

7 hours ago
Varanasi: ‘దేవర’ సెట్స్‌లో ‘వారణాసి’ షూటింగ్.. ఆ యాక్షన్ ఎపిసోడ్ కోసం అలా..!

Varanasi: ‘దేవర’ సెట్స్‌లో ‘వారణాసి’ షూటింగ్.. ఆ యాక్షన్ ఎపిసోడ్ కోసం అలా..!

8 hours ago

latest news

Anna Konidela : తీన్మార్ ఫంక్షన్ లో పవర్ స్టార్ పక్కన ఉన్న లేడీ అన్నా కొణిదెల కాదా ?

5 hours ago
Krithi Shetty: కృతి శెట్టి హోప్స్ అన్నీ అనిల్ రావిపూడి పైనే!

6 hours ago
Ram Pothineni : నేను కూడా ఇంటర్ పూర్తి చెయ్యలేదు.. హీరో రామ్ ట్వీట్ వైరల్

Ram Pothineni : నేను కూడా ఇంటర్ పూర్తి చెయ్యలేదు.. హీరో రామ్ ట్వీట్ వైరల్

7 hours ago
Brahmastra 2: ‘బ్రహ్మాస్త్ర 2’ ని టేకప్ చేయనున్న ‘రామాయణ’ నిర్మాత!

Standup Comedy : కటకటాల్లోకి స్టాండ్ అప్ కమెడియన్ అనుదీప్ కటికాల ! ఎక్కడ దొరికాడంటే ?

Standup Comedy : కటకటాల్లోకి స్టాండ్ అప్ కమెడియన్ అనుదీప్ కటికాల ! ఎక్కడ దొరికాడంటే ?

8 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version