Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » మిష‌న్ కీర్తి : డైరెక్ట‌ర్ అయిపోయాడు.. త‌ర్వాత అత‌డే..?‌

మిష‌న్ కీర్తి : డైరెక్ట‌ర్ అయిపోయాడు.. త‌ర్వాత అత‌డే..?‌

  • December 3, 2020 / 03:35 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మిష‌న్ కీర్తి : డైరెక్ట‌ర్ అయిపోయాడు.. త‌ర్వాత అత‌డే..?‌

మ‌హాన‌టి కీర్తి సురేష్, యంగ్ హీరో నితిన్ జంటగా తెర‌కెక్కుతున్న రొమాంటిక్ అండ్ ఫ్యామిలీ ఎంట‌‌ర్‌టైన‌ర్ మూవీ రంగ్ ‌దే. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తుండ‌గా, తొలిప్రేమ ఫేమ్ వెంకీ అట్లూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. నితిన్‌కి పెళ్లి కానుక‌గా విడుద‌ల చేసిన రంగ్ దే టీజ‌ర్, ఆ సినిమా పై అంచ‌నాలు పెంచేసింది. రంగ్ దే మూవీలో నితిన్ బ‌తుకు బ‌స్టాండే అయినా, ఈ హీరో ఖాతాలో మ‌రో హిట్ గ్యారెంటీ అనేలా చేసిని టీజ‌ర్.

ఇక ఈ మూవీకి రాక్‌స్టార్ దేవీ శ్రీ ప్ర‌సాద్ సంగీతం అందిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో ఇటీవ‌ల వింటేజ్ సీజ‌న్‌లో ఏమిటో ఇది వివ‌రించ‌లేనిది అంటూ రొమాంటిక్ మెలోడీ సాంగ్‌లో దేవీ మ‌రోసారి మాయ చేసిన సంగ‌తి తెలిసిందే. ఇక త్వ‌ర‌గా ఈ సినిమాను ప్రేక్ష‌కుల మందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తుంది చిత్ర యూనిట్. ప్ర‌స్తుతం చిత్ర‌యూనిట్ దుబాయ్‌లో షూటింగ్ జ‌రుపుతూ బిజీగా ఉన్నారు. ఈ క్ర‌మంలో షూటింగ్ లొకేష‌న్‌లో జ‌రిగిన ఓ అల్ల‌రి సంఘ‌ట‌నకు సంబంధించిన పిక్‌కు నితిన్ సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌గా ఓ రేంజ్‌లో వైర‌ల్ అయ్యింది.

షూటింగ్ టెన్షన్‌లో చెమ‌టలు ప‌ట్టేలా తాము క‌ష్ట ప‌డుతుంటే, ఈ మ‌హాన‌టి క‌ళ్ళ పై క్లాత్ వేసుకుని నిద్ర‌పోతూ ఎలా రిలాక్స్ అవుతుందో చూడండి అంటూ నితిన్-వెంకీలు సెల్ఫీ తీసి సోషల్ మీడియాలో షేర్ చేసి కీర్తి ప‌రువు తీశారు. దీంతో తాను ఓ గుణపాఠం నేర్చుకున్నాన‌ని.. సెట్‌లో షూటింగ్ జరుగుతుండ‌గా నిద్రపోకూడద‌ని.. నన్నే ఏడిపిస్తారా క‌చ్ఛితంగా మీపై ప‌గ‌తీర్చుకుంటాన‌ని కీర్తి శ‌ప‌థం చేసింది. ఈ క్ర‌మంలో త‌న మిషన్‌లో భాగంగా కీర్తి త‌న‌ మొదటి లెవెల్‌ను పూర్తి చేసేసింది. రంగ్ దే షూటింగ్ లొకేష‌న్‌లో డైరెక్ట‌ర్ వెంకీని గొడుగుతో ప‌రిగెత్తించి మ‌రీ కొట్టింది కీర్తి. ఆ మూమెంట్‌కు సంబంధించిన వీడియోను త‌న ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన కీర్తి.. త‌ర్వాత మిష‌న్‌లో భాగంగా నితిన్ పై కీర్తి ఎలా ప‌గ తీర్చుకుంటుందో చూడాలి.

Most Recommended Video

బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీస్ ను రిజెక్ట్ చేసిన రాజశేఖర్..!
టాలీవుడ్లో సొంత జెట్ విమానాలు కలిగిన హీరోలు వీళ్ళే..!
ఈ 25 మంది హీరోయిన్లు తెలుగు వాళ్ళే .. వీరి సొంత ఊర్లేంటో తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #bhavya creations
  • #Chandra Sekhar Yeleti
  • #Check
  • #nithiin
  • #Priya Prakash Warrier

Also Read

Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

Toxic Movie Collections: అక్కడ తప్ప… మిగిలిన అన్ని చోట్లా డౌన్ అయిన ‘టాక్సిక్’ కలెక్షన్స్

Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

Irumudi Movie: ఇరుముడి వంటి బ్లాక్ బస్టర్ ను మిస్ చేసుకున్న హీరోలు వీళ్ళే

Irumudi Collections: మొదటి వారానికే 390 శాతం రికవరీ.. ‘ఇరుముడి’ లాభాలు ఎంతో తెలుసా?

related news

Nani: నితిన్ సినిమాకి క్లాప్ బాయ్ గా పనిచేసి.. ఇప్పుడు నితిన్ తో సినిమా నిర్మించే రేంజ్..కి నాని

Rakul Preet – Sai Pallavi: ఆమె పీఆర్‌ టీమ్‌ పని స్టార్ట్‌ చేసిందా.. అందుకేనా సాయిపల్లవిపై కామెంట్స్‌?

Ramayana: ‘ఆదిపురుష్‌’కి చేసిన తప్పే ‘రామాయణ’కి కూడా.. బాలీవుడ్ మారదా?

trending news

Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

1 hour ago
Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

1 hour ago
Toxic Movie Collections: అక్కడ తప్ప… మిగిలిన అన్ని చోట్లా డౌన్ అయిన ‘టాక్సిక్’ కలెక్షన్స్

Toxic Movie Collections: అక్కడ తప్ప… మిగిలిన అన్ని చోట్లా డౌన్ అయిన ‘టాక్సిక్’ కలెక్షన్స్

1 hour ago
Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

2 hours ago
Irumudi Movie: ఇరుముడి వంటి బ్లాక్ బస్టర్ ను మిస్ చేసుకున్న హీరోలు వీళ్ళే

Irumudi Movie: ఇరుముడి వంటి బ్లాక్ బస్టర్ ను మిస్ చేసుకున్న హీరోలు వీళ్ళే

4 hours ago

latest news

KING 100: గ్లింప్స్‌లో ఈ విషయాలు మీరు గమనించారా?

21 mins ago
Purna: ‘జైలర్‌ 2’ పాట.. చాలా పోటీ ఉన్నా పూర్ణకే ఎందుకొచ్చిందంటే…

57 mins ago
Murugadas And Shankar: మురుగుదాస్‌.. శంకర్‌ కాంబో.. హీరో ఎవరో మరి?

3 hours ago
Akith Balyan: ఆ సింగర్‌ని మేమే చంపాం.. గ్యాంగ్‌  షాకింగ్‌ కామెంట్స్‌

Akith Balyan: ఆ సింగర్‌ని మేమే చంపాం.. గ్యాంగ్‌ షాకింగ్‌ కామెంట్స్‌

4 hours ago
Swetha Lakshman: ఈ ‘గుండు’ కాన్ఫిడెన్స్‌ ఏంటమ్మా తల్లీ.. ఓవర్‌ అనిపించడం లేదూ..

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version