Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » 40 ఏళ్ల తర్వాత తెరకెక్కుతున్న సీక్వెల్ లో ఛాన్స్

40 ఏళ్ల తర్వాత తెరకెక్కుతున్న సీక్వెల్ లో ఛాన్స్

  • August 11, 2020 / 11:03 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

40 ఏళ్ల తర్వాత తెరకెక్కుతున్న సీక్వెల్ లో ఛాన్స్

“మహానటి” చిత్రంతో ఎనలేని ఖ్యాతి, క్రేజ్ సంపాదించుకున్న కీర్తిసురేష్ ని ఇప్పుడు క్రేజీ ఆఫర్లన్నీ వెతుక్కుంటూ వెళ్తున్నాయి. మహానటి అనంతరం ఆమె నటించిన సినిమాలు ఆశించిన స్థాయి విజయం సాధించకపోయినా ఆమె క్రేజ్ మాత్రం చెక్కు చెదరలేదు. మరీ ముఖ్యంగా చేతిలో బోలెడు క్రేజీ ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి. అయితే.. కీర్తిసురేష్ ను ఓ ప్రాజెక్ట్ వెతుక్కుంటూ వచ్చింది. ఫామ్ లో ఉన్న హీరోయిన్ కి ప్రాజెక్ట్ రావడంలో పెద్ద స్పెషాలిటీ ఏముంది అని తీసిపడేయకండి.

వచ్చింది అలాంటిలాంటి ఆఫర్ కాదు.. ఒక ఐకానిక్ సినిమా సీక్వెల్ ఆఫర్. సరిగ్గా 40 ఏళ్ల క్రితం విడుదలై సంచలన విజయం సొంతం చేసుకున్న “ఎర్ర గులాబీలు” చిత్రానికి సీక్వెల్ కథ రాస్తున్నారు దర్శకులు భారతీ రాజా. ఆయన కుమారుడు మనోజ్ రాజా ఈ సీక్వెల్ కు దర్శకత్వం వహిస్తారు. సరిగ్గా ప్లాన్ చేసుకుంటే మోస్ట్ ఎవైటెడ్ సీక్వెల్ అవ్వగల సత్తా పుష్కలంగా ఉన్న చిత్రమిది. అందులోనూ కీరిసురేష్ నటిస్తోంది అంటే సినిమాకి ఎక్కడలేని ప్రాముఖ్యత ఎలాగూ లభిస్తుంది.

Keerthy Suresh To Do A Sequel Of Sridevi's Film

ప్రస్తుతం నితిన్ సరసన “రంగ్ దే”, రజనీకాంత్ “అన్నతే” మరియు ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ లో నటిస్తున్న కీర్తిసురేష్ ఈ సీక్వెల్ లో శ్రీదేవిని రిప్రయిజ్ చేయనుండడం విశేషం. సావిత్రి బయోపిక్ లో నటించిన అమ్మడు ఇప్పుడు శ్రీదేవి పాత్ర పోషించే అవకాశం దక్కించుకొని మోస్ట్ లక్కీ హీరోయిన్ అనిపించుకొంది.

Most Recommended Video

‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ హీరోయిన్ రూప గురించి మనకు తెలియని విషయాలు..!
పోకిరి మూవీలో పూరిజగన్నాథ్ సోనూసూద్ నీ హీరోగా అనుకున్నాడట!
క్రేజీ హీరోలను లాంచ్ చేసే అవకాశాన్ని మిస్ చేసుకున్న డైరెక్టర్లు?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #actress Keerthy Suresh
  • #Annathe
  • #Bharathi raja
  • #keerthy suresh
  • #Manoj raja

Also Read

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

related news

The Paradise: పాట.. ప్యాచ్‌ వర్క్‌.. ఎడిటింగ్.. సీజీ.. ప్రచారం.. 2 వారాల్లో సాధ్యమేనా?

trending news

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

10 hours ago
Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

10 hours ago
Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

12 hours ago
This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

1 day ago
Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

1 day ago

latest news

Raviteja – Vivek: రవితేజ కొత్త సినిమా షూటింగ్‌ మొదలైపోయిందా.. మరి ఆ సినిమా?

14 hours ago
Sankrathi 2027:  ఇంకెన్ని సినిమాలు అనౌన్స్‌ చేస్తారయ్యా.. అది సంక్రాంతి అనుకుంటున్నారా లేక…

15 hours ago
Irumudi: ఇండస్ట్రీలో బ్యాడ్‌ యాంగిల్‌ను చూపించిన ‘ఇరుముడి’.. టాలీవుడ్‌ని అందుకే అనేది…

16 hours ago
Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version