Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Gallery » Keerthy Suresh: కీర్తి సురేష్ పూర్వీకుల ఇల్లు ఇదే.. వైరల్ అవుతున్న ఫోటోలు..!

Keerthy Suresh: కీర్తి సురేష్ పూర్వీకుల ఇల్లు ఇదే.. వైరల్ అవుతున్న ఫోటోలు..!

  • November 23, 2022 / 02:36 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Keerthy Suresh: కీర్తి సురేష్ పూర్వీకుల ఇల్లు ఇదే.. వైరల్ అవుతున్న ఫోటోలు..!

కీర్తి సురేష్.. ‘మహానటి’ తో నేషనల్ అవార్డ్ అందుకుని.. లేడీ ఓరియంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. స్టార్ హీరోల పక్కన కూడా మూవీస్ చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. అయితే ఎప్పుడూ లైట్స్, కెమెరా, యాక్షన్ సౌండ్స్ మధ్య గడిపే కీర్తి ఇప్పుడు తన ప్రొఫెషన్ నుండి కాస్త బ్రేక్ తీసుకుంది..సాధారణంగా స్టార్స్ రిలాక్స్ అవడానికి విదేశాలకు, లేదా.. గోవా, మాల్దీవ్స్ లాంటి ప్లేసెస్‌కి వెకేషన్ ట్రిప్ ప్లాన్ చేస్తుంటారు కానీ కీర్తి సురేష్ తన ఫ్యామిలీతో కలిసి తమిళనాడులోని తమ పూర్వీకుల ఇంటికి వెళ్లింది..

పేరుకి పెద్ద స్టార్ అయినప్పటికీ సాంప్రదాయాలను, మూలాలను మర్చిపోలేదు కీర్తి.. కుటుంబంతో కలిసి తమిళనాడులోని తిరుకురున్ గుడిలో గల తమ పూర్వీకుల ఇంటిని.. దాంతో పాటు అక్కడే ఉన్న 8వ శతాబ్దానికి చెందిన ఆలయాన్ని కూడా సందర్శించింది..కీర్తి పూర్వీకుల ఇళ్లు చూస్తుంటే.. మన తాతల కాలం నాటి ఇళ్లు గుర్తొస్తాయి. ఈ జెనరేషన్ వాళ్లు సినిమాల్లో మాత్రమే చూసినట్లు అనిపించేలా.. చిన్న సందులో.. తక్కువ విస్తీర్ణంలో ఉంది కీర్తి పూర్వీకుల హౌస్..

ఎంతో అద్భుతంగా నిర్మించిన ఇల్లంతా కలియతిరుగుతూ.. అక్కడ కాసేపు సేదతీరింది.. సెలబ్రిటీ అయినా కానీ కీర్తి సురుష్ తన మూలాలను మర్చిపోలేదంటూ ఫ్యాన్స్, నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో కీర్తి తమ పూర్వీకుల ఇంటిని విజిట్ చేసిన పిక్స్ వైైరల్ అవుతున్నాయి..

1

2

3

4

View this post on Instagram

A post shared by Keerthy Suresh (@keerthysureshofficial)

ఆహ నా పెళ్లంట వెబ్ సిరీస్ రివ్యూ& రేటింగ్!
గాలోడు సినిమా రివ్యూ & రేటింగ్!

మసూద సినిమా రివ్యూ & రేటింగ్!
సూపర్ స్టార్ కృష్ణ ట్రెండ్ సెట్టర్ అనడానికి 10 కారణాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Gallery Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Keerthy Suresh
  • #actress Keerthy Suresh
  • #keerthy suresh

Also Read

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

related news

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

trending news

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

10 hours ago
‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

12 hours ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

15 hours ago
Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

1 day ago
Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

2 days ago

latest news

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

13 hours ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

15 hours ago
Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

16 hours ago
Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

1 day ago
Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version