Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Ketika Sharma: తన హీరోల గురించి చెప్పిన కేతిక శర్మ.. ఏమందంటే?

Ketika Sharma: తన హీరోల గురించి చెప్పిన కేతిక శర్మ.. ఏమందంటే?

  • August 29, 2022 / 08:31 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ketika Sharma: తన హీరోల గురించి చెప్పిన కేతిక శర్మ.. ఏమందంటే?

‘రంగ రంగ వైభవంగా’ సినిమా ప్రచార చిత్రాల్లో వైష్ణవ్‌ తేజ్‌ ఎంత యాక్టివ్‌గా కనిపిస్తున్నాడో, హీరోయిన్‌ కేతిక శర్మ కూడా అంతే అట్రాక్టివ్‌గా కనిపిస్తోంది. ఫ్యాషన్‌ డ్రెస్‌ల్లో అయినా, చీర కట్టులో అయినా సూపర్‌ క్యూట్‌ ఉంది అంటూ కామెంట్స్‌ వినిపిస్తున్నాయి. ప్రచార చిత్రాలు చూస్తుంటే సినిమా అంతా హీరో, హీరోయిన్ల మద్య సాగుతుందని అర్థమవుతోంది. అమ్మాయి కళ్లల్లో ఏదో మ్యాజిక్‌ ఉంది అని అంటున్నారు. ఈ విషయం దర్శకుడు గిరీశాయ దగ్గర ప్రస్తావిస్తే ఆయన కూడా అదే మాట అంటున్నారు.

ఈ సినిమా ప్రచారంలో భాగంగా కేతిక శర్మ ఇప్పుడు హైదరాబాద్‌లోనే ఉంది. ఈ క్రమంలో ఇప్పటికే మూడు సినిమాలు చేశారు. ముగ్గురు హీరోల గురించి చెప్పండి అని అడిగితే.. ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చింది. దీంతో ఆ విషయాలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఒక్కో హీరో గురించి వివరంగా ఆమె చెప్పడం బాగుంది అని అంటున్నారు. ఇంతకీ ఆమె ఏమందంటే?…‘రొమాంటిక్‌’ సినిమాతో కేతిక శర్మ టాలీవుడ్‌కి పరిచయమైన విషయం తెలిసిందే.

పేరుకు తగ్గట్టే సినిమా కాస్త రొమాంటిక్‌గానే ఉంటుంది. మోతాదుకు మించిన ముద్దులు, హగ్గులు ఉన్నాయి కూడా. ఆ సినిమా హీరో ఆకాశ్‌ గురించి చెప్పమటే.. ‘‘నా మొదటి హీరో ఆకాశ్‌ పూరి నాకంటే వయసులో చిన్నవాడు. అతనితో ఫ్రెండ్లీగా ఉండేదాన్ని’’ అని చెప్పింది. మరి రెండో సినిమా నాగశౌర్యతో ‘లక్ష్యం’ చేసింది కేతిక. ఆయన గురించి చెబుతూ.. ‘‘శౌర్య నా కంటే పెద్దవాడు. మంచి వ్యక్తి’’ అని చెప్పింది.

ఇక లేటెస్ట్‌ హీరో వైష్ణవ్‌ గురించి చెప్పమంటే ‘‘వైష్ణవ్‌ నాతోటి వాడు కదా. మేమిద్దరం టామ్‌ అండ్‌ జెర్రీలా ఉంటాం’’ అని క్యూట్‌గా చెప్పింది కేతిక శర్మ. ‘రంగ రంగ వైభవంగా’ సినిమాలో రాధకి మీకు ఏమన్నా దగ్గరగా ఉంటుందా? అని అడిగితే.. ‘‘నేనైతే అలా అనుకోవడం లేదు. కాకపోతే సినిమాలో ఇష్టమైన వాళ్లు ఏం అడిగినా రాధ ఇచ్చేస్తుంది. నిజ జీవితంలో నేనూ అంతే. కానీ రాధ, కేతిక ఒకేలా ఉండరు’’ అని చెప్పింది కేతిక.

లైగర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘లైగర్’ కచ్చితంగా చూడడానికి గల 10 కారణాలు..!
మహేష్ టు మృణాల్.. వైజయంతి మూవీస్ ద్వారా లాంచ్ అయిన స్టార్ల లిస్ట్..!
‘తమ్ముడు’ టు ‘లైగర్’… బాక్సింగ్ నేపథ్యంలో రూపొందిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Ketika Sharma
  • #ketika sharma
  • #Ranga Ranga Vaibhavanga

Also Read

Peddi: ‘పెద్ది’ పై అల్లు అర్జున్ రివ్యూ

Peddi: ‘పెద్ది’ పై అల్లు అర్జున్ రివ్యూ

Peddi Collections: ఫస్ట్ వీకెండ్ అదరగొట్టేసిన ‘పెద్ది’

Peddi Collections: ఫస్ట్ వీకెండ్ అదరగొట్టేసిన ‘పెద్ది’

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

Peddi Collections:  3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: 3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

related news

Peddi: ‘పెద్ది’ పై అల్లు అర్జున్ రివ్యూ

Peddi: ‘పెద్ది’ పై అల్లు అర్జున్ రివ్యూ

Sing-Geetham: 45 ఏళ్ల క్రితం రాసుకున్న కథతో ఇప్పుడు సినిమానా? అప్పుడెవరికి చెప్పారంటే ?

Sing-Geetham: 45 ఏళ్ల క్రితం రాసుకున్న కథతో ఇప్పుడు సినిమానా? అప్పుడెవరికి చెప్పారంటే ?

Buchi Babu: నెక్స్ట్‌ కటింగ్‌ మహేష్‌ బాబుకేనా? బుచ్చిబాబు స్పందన ఇదే!

Buchi Babu: నెక్స్ట్‌ కటింగ్‌ మహేష్‌ బాబుకేనా? బుచ్చిబాబు స్పందన ఇదే!

Vijayendra Prasad: ఆర్‌ఎస్‌ఎస్‌ గురించి ఆసక్తికర విషయం చెప్పిన విజయేంద్ర ప్రసాద్‌.. అందుకే నెహ్రూ అలా అంటూ..

Vijayendra Prasad: ఆర్‌ఎస్‌ఎస్‌ గురించి ఆసక్తికర విషయం చెప్పిన విజయేంద్ర ప్రసాద్‌.. అందుకే నెహ్రూ అలా అంటూ..

సీనియర్‌ డైరక్టర్‌ స్పీచ్‌… నేలపై కూర్చున్న స్టార్‌ డైరక్టర్‌.. వైరల్‌ వీడియో

సీనియర్‌ డైరక్టర్‌ స్పీచ్‌… నేలపై కూర్చున్న స్టార్‌ డైరక్టర్‌.. వైరల్‌ వీడియో

Saleem Kumar: నేషనల్‌ అవార్డు విన్నింగ్‌ యాక్టర్‌ కన్నుమూత

Saleem Kumar: నేషనల్‌ అవార్డు విన్నింగ్‌ యాక్టర్‌ కన్నుమూత

trending news

Peddi: ‘పెద్ది’ పై అల్లు అర్జున్ రివ్యూ

Peddi: ‘పెద్ది’ పై అల్లు అర్జున్ రివ్యూ

2 mins ago
Peddi Collections: ఫస్ట్ వీకెండ్ అదరగొట్టేసిన ‘పెద్ది’

Peddi Collections: ఫస్ట్ వీకెండ్ అదరగొట్టేసిన ‘పెద్ది’

14 hours ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

15 hours ago
Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

2 days ago
Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

2 days ago

latest news

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

3 days ago
OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

3 days ago
CBFC: తత్కాల్‌ను రద్దు చేసేసిన సెన్సార్‌ బోర్డు.. సినిమాలకు పెద్ద తలనొప్పే

CBFC: తత్కాల్‌ను రద్దు చేసేసిన సెన్సార్‌ బోర్డు.. సినిమాలకు పెద్ద తలనొప్పే

3 days ago
10 సినిమాలతో లైనప్‌ రెడీ చేసిన స్టార్‌ హీరో.. ఎవరా హీరో.. ఏంటా సినిమాలు

10 సినిమాలతో లైనప్‌ రెడీ చేసిన స్టార్‌ హీరో.. ఎవరా హీరో.. ఏంటా సినిమాలు

3 days ago
Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version