Ketika Sharma: థైస్ షో, క్లీవేజ్ షోలతో ‘రొమాంటిక్’ బ్యూటీ రచ్చ.. వైరల్ అవుతున్న కేతిక శర్మ లేటెస్ట్ ఫోటోలు..!

  • June 23, 2022 / 07:37 PM IST

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి కథానాయకుడిగా నటించిన ‘రొమాంటిక్’ చిత్రంతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది కేతికా శర్మ. ఈ మూవీ సో సో గా ఆడినా ఆమె గ్లామర్ కు మంచి మార్కులు పడ్డాయి.మొదటి సినిమాలోనే భీభత్సమైన గ్లామర్ షో చేసి ఇండస్ట్రీ మొత్తం టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది ఈ బ్యూటీ. అటు తర్వాత ఈమె నాగ శౌర్య నటించిన ‘లక్ష్య’ చిత్రంతో కూడా ప్రేక్షకులను పలకరించింది.

ఈ చిత్రం మంచి టాక్ ను సంపాదించుకున్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద మంచి రిజల్ట్ ను సాధించలేకపోయింది..! అయితే ఇప్పుడు మెగా హీరో వైష్ణవ్ తేజ్ తో ‘రంగ రంగ వైభవంగా’ అనే మూవీ చేసింది. త్వరలోనే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. తమిళ అర్జున్ రెడ్డి(ఆదిత్య వర్మ) ని తెరకెక్కించిన దర్శకుడు గిరీశయ్య ఈ చిత్రానికి దర్శకుడు. ఈ మూవీ తర్వాత పవన్ కళ్యాణ్- సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న మూవీలో కూడా నటించబోతుంది కేతిక.

ఇక కేతిక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుందన్న సంగతి తెలిసిందే.అప్పుడే ఈమె ఇన్స్టాగ్రామ్ ఖాతాకి 2 మిలియన్ కు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. గ్యాప్ లేకుండా హాట్ హాట్ ఫోటో షూట్లలో పాల్గొంటూ ఈమె హాట్ టాపిక్ గా నిలుస్తుంది. క్లీవేజ్ షోలు, థైస్ షోలతో కుర్రకారుని మంత్రి ముగ్ధుల్ని చేస్తుంది అనే చెప్పాలి. ఈమె లేటెస్ట్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

More..

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus