Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #శేఖర్ కమ్ముల ఇంటర్వ్యూ
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #ది రాజాసాబ్ టీజర్ రివ్యూ

Filmy Focus » Collections » KGF Chapter 2 Collections: 19 వ రోజు కూడా ఓకె.. ఇంకో రోజు అడ్వాంటేజ్ ఉంది..!

KGF Chapter 2 Collections: 19 వ రోజు కూడా ఓకె.. ఇంకో రోజు అడ్వాంటేజ్ ఉంది..!

  • May 3, 2022 / 05:25 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

KGF Chapter 2 Collections: 19 వ రోజు కూడా ఓకె.. ఇంకో రోజు అడ్వాంటేజ్ ఉంది..!

2018లో వచ్చిన ‘కె.జి.ఎఫ్ చాప్టర్ 1’ మూవీ సూపర్ సక్సెస్ సాధించడంతో ‘కె.జి.ఎఫ్ చాప్టర్ 2’ పై కూడా మొదటి నుండీ భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే దర్శకుడు ప్రశాంత్ నీల్ ‘కె.జి.ఎఫ్ 2’ ని తీర్చిదిద్దిన విధానం అందరినీ ఆకట్టుకుంటుంది. ఏప్రిల్ 14న విడుదలైన ఈ మూవీ విజయవంతంగా రెండు వారాలు పూర్తిచేసుకుని 3 వ వారంలో కూడా డీసెంట్ అనిపిస్తుంది. రాకింగ్ స్టార్ యష్ హీరోయిజం, దర్శకుడు ప్రశాంత్ నీల్ మాస్ టేకింగ్ ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకున్నాయి.

టీజర్, ట్రైలర్లకి తగ్గట్టుగానే సినిమా కూడా ఉండడంతో ‘కె.జి.ఎఫ్ 2’ కి మాస్ ఓపెనింగ్స్ నమోదయ్యాయి. ‘ఆచార్య’ వంటి పెద్ద సినిమా రిలీజ్ అయినా తెలుగు రాష్ట్రాల్లో ఇంకా డీసెంట్ అనిపిస్తుంది ఈ మూవీ.ఆంధ్రలో కనుక టికెట్ రేట్ల హైక్ దక్కి ఉంటే ఈ మూవీ ఇంకా బాగా కలెక్ట్ చేసి ఉండేది. అక్కడ తప్ప నైజాంలో ఈ మూవీ భారీ లాభాలను అందించింది. ఒకసారి ‘కె.జి.ఎఫ్ 2’ 19 రోజుల కలెక్షన్స్ ను గమనిస్తే :

నైజాం 41.63 cr
సీడెడ్ 11.14 cr
ఉత్తరాంధ్ర  7.39 cr
ఈస్ట్  5.44 cr
వెస్ట్  3.35 cr
గుంటూరు  4.45 cr
కృష్ణా  4.07 cr
నెల్లూరు  2.61 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 80.08 cr

‘కె.జి.ఎఫ్2’ చిత్రానికి రూ.74 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.75 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. 12 రోజులకు బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసిన ఈ మూవీ 19 రోజులు పూర్తయ్యేసరికి రూ.80.08 కోట్ల షేర్ ను రాబట్టి బ్రేక్ ఈవెన్ ను కంప్లీట్ చేసింది. ఓ డబ్బింగ్ సినిమా ఇంత కలెక్ట్ చేయడం అంటే మామూలు విషయం కాదు. గతంలో ఈ రికార్డ్ ‘2.o’ పేరుతో ఉండేది.కానీ ఆ మూవీ బ్రేక్ ఈవెన్ కాలేదు.

కానీ ‘కె.జి.ఎఫ్ 2’ తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్ గా బ్రేక్ ఈవెన్ ను కంప్లీట్ చేయడమే కాకుండా రూ.5.08 కోట్ల లాభాలను అందించింది. కాకపోతే ఆంధ్రాలో ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కాలేదు. అయ్యే అవకాశాలు కూడా కనిపించడం లేదు. అక్కడ ఈ చిత్రానికి రూ.49 కోట్ల బిజినెస్ జరిగితే ఇప్పటివరకు కేవలం రూ. 38.45 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. కాకపోతే ‘ఆచార్య’ విడుదలైనప్పటికీ ఈ మూవీ స్టడీగా రాణిస్తుండడం విశేషం.’ఆచార్య’ కి దక్కిన టికెట్ రేట్ల హైక్ ‘కె.జి.ఎఫ్’ కు దక్కి ఉంటే ఈ మూవీ కచ్చితంగా బ్రేక్ ఈవెన్ సాధించేది.

ఆచార్య సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

కన్మణి రాంబో కటీజా సినిమా రివ్యూ & రేటింగ్!
వీళ్ళు సరిగ్గా శ్రద్ద పెడితే… బాలీవుడ్ స్టార్లకు వణుకు పుట్టడం ఖాయం..!
కే.జి.ఎఫ్ హీరో యష్ గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #KGF Chapter 2 Movie
  • #Malvika Avinash
  • #Prakash Raj
  • #Prashanth Neel
  • #Raveena Tandon

Also Read

Jr. NTR: త్రివిక్రమ్ సినిమా కోసం ఎన్టీఆర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాడా.. హాట్ టాపిక్ అయిన వీడియో

Kannappa First Review: ‘కన్నప్ప’ లో ఆ 40 నిమిషాలు నెక్స్ట్ లెవెల్..!

Panchayat Season 4 Review in Telugu: పంచాయత్ సీజన్ 4” వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

Kannappa: ‘కన్నప్ప’ సినిమాకి 10 సెన్సార్ కట్లు..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి సోమవారం తగ్గాయిగా..!

Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

related news

Jr. NTR: త్రివిక్రమ్ సినిమా కోసం ఎన్టీఆర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాడా.. హాట్ టాపిక్ అయిన వీడియో

Jr. NTR: త్రివిక్రమ్ సినిమా కోసం ఎన్టీఆర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాడా.. హాట్ టాపిక్ అయిన వీడియో

Toxic: హీరోయిన్‌ కోసం ఏకంగా షూటింగ్‌ ప్లేసే మార్చేశారట.. అదీ హీరో అంటే?

టామ్‌ & జెర్రీ చూసి ఫైట్‌లు.. షాకిచ్చిన స్టార్‌ హీరో!

The RajaSaab: ‘ది రాజాసాబ్’ టీజర్లో.. వీటిని గమనించారా.. మారుతి గట్టిగానే ప్లాన్ చేసినట్టు ఉన్నాడుగా..!

Srinidhi Shetty: స్లోగా ఎంచుకున్నా.. సరైన సినిమాలు ఓకే చేస్తున్న శ్రీనిధి శెట్టి!

Major Collections: ‘మేజర్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

trending news

Jr. NTR: త్రివిక్రమ్ సినిమా కోసం ఎన్టీఆర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాడా.. హాట్ టాపిక్ అయిన వీడియో

Jr. NTR: త్రివిక్రమ్ సినిమా కోసం ఎన్టీఆర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాడా.. హాట్ టాపిక్ అయిన వీడియో

3 hours ago
Kannappa First Review: ‘కన్నప్ప’ లో ఆ 40 నిమిషాలు నెక్స్ట్ లెవెల్..!

Kannappa First Review: ‘కన్నప్ప’ లో ఆ 40 నిమిషాలు నెక్స్ట్ లెవెల్..!

4 hours ago
Panchayat Season 4 Review in Telugu: పంచాయత్ సీజన్ 4” వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

Panchayat Season 4 Review in Telugu: పంచాయత్ సీజన్ 4” వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

1 day ago
Kannappa: ‘కన్నప్ప’ సినిమాకి 10 సెన్సార్ కట్లు..!

Kannappa: ‘కన్నప్ప’ సినిమాకి 10 సెన్సార్ కట్లు..!

2 days ago
Kuberaa Collections: ‘కుబేర’… మొదటి సోమవారం తగ్గాయిగా..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి సోమవారం తగ్గాయిగా..!

2 days ago

latest news

Kuberaa Collections: ‘కుబేర’… ఇంకొక్క రోజే పవర్ ప్లే..!

1 hour ago
Samantha: సమంత వెబ్‌ సిరీస్‌ ఆగిపోయిందా.. మేకర్స్‌ క్లారిటీ.. కానీ!

5 hours ago
డైరెక్టర్ పేరు లేకుండానే రిలీజ్ అయిన సినిమా వెనుక అంత కథ ఉందా…?

Kannappa: బుక్‌ మై షోలో ‘కన్నప్ప’ దూకుడు..!

6 hours ago
Prabhas: ‘కన్నప్ప’ లో ప్రభాస్ ఫైట్.. కేవలం హైప్ కోసమా?

Prabhas: ‘కన్నప్ప’ లో ప్రభాస్ ఫైట్.. కేవలం హైప్ కోసమా?

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version