Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Collections » KGF Chapter 2 Collections: 27 వ రోజున ఓకె అనిపించిన ‘కె.జి.ఎఫ్ 2’ కలెక్షన్లు..!

KGF Chapter 2 Collections: 27 వ రోజున ఓకె అనిపించిన ‘కె.జి.ఎఫ్ 2’ కలెక్షన్లు..!

  • May 11, 2022 / 04:53 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

KGF Chapter 2 Collections: 27 వ రోజున ఓకె అనిపించిన ‘కె.జి.ఎఫ్ 2’ కలెక్షన్లు..!

2018లో వచ్చిన ‘కె.జి.ఎఫ్ చాప్టర్ 1’ మూవీ సూపర్ హిట్ అవ్వడంతో ‘కె.జి.ఎఫ్ చాప్టర్ 2’ పై కూడా మొదటి నుండీ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టు గానే దర్శకుడు ప్రశాంత్ నీల్ ‘కె.జి.ఎఫ్ 2’ ని తీర్చిదిద్దిన విధానం అందరినీ ఆకట్టుకుంటుంది. ఏప్రిల్ 14న భారీ రేంజ్లో విడుదలైన ఈ మూవీ ఇప్పటికీ సక్సెస్ ఫుల్ రన్ ను కొనసాగిస్తుంది. రాకింగ్ స్టార్ యష్ హీరోయిజం, దర్శకుడు ప్రశాంత్ నీల్ మాస్ టేకింగ్ ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకున్నాయి.

టీజర్, ట్రైలర్ కి తగ్గట్టుగానే సినిమా కూడా ఉండడంతో ‘కె.జి.ఎఫ్ 2’ కి మాస్ ఓపెనింగ్స్ నమోదయ్యాయి. ‘ఆచార్య’ వంటి పెద్ద సినిమా రిలీజ్ అయినా తెలుగు రాష్ట్రాల్లో ఇంకా డీసెంట్ కలెక్షన్స్ ను సాధిస్తుంది ‘కె.జి.ఎఫ్ చాప్టర్ 2’.ఒక్క ఆంధ్రప్రదేశ్ లో టికెట్ రేట్ల ఇష్యు వల్ల తప్ప మిగిలిన అన్ని ఏరియాల్లో లాభాలను అందించింది ఈ చిత్రం. ఒకసారి ‘కె.జి.ఎఫ్ 2’ 27 రోజుల కలెక్షన్స్ ను గమనిస్తే :

నైజాం 43.03 cr
సీడెడ్ 11.73 cr
ఉత్తరాంధ్ర  7.85 cr
ఈస్ట్  5.58 cr
వెస్ట్  3.55 cr
గుంటూరు  4.75 cr
కృష్ణా  4.26 cr
నెల్లూరు  2.74 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 83.49 cr

‘కె.జి.ఎఫ్2’ చిత్రానికి రూ.74 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.75 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. 12 రోజులకే బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసిన ఈ మూవీ 27 రోజులు పూర్తయ్యేసరికి రూ.83.49 కోట్ల షేర్ ను రాబట్టింది. ఓ డబ్బింగ్ సినిమా ఇంత కలెక్ట్ చేయడం అంటే మామూలు విషయం కాదు. గతంలో ఈ రికార్డ్ ‘2.o’ పేరుతో ఉండేది.కానీ ఆ మూవీ బ్రేక్ ఈవెన్ కాలేదు.

కానీ ‘కె.జి.ఎఫ్ 2’ తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్ గా బ్రేక్ ఈవెన్ ను కంప్లీట్ చేయడమే కాకుండా రూ.8.49 కోట్ల లాభాలను అందించింది. కాకపోతే ఆంధ్రాలో ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కాలేదు. అయ్యే అవకాశాలు కూడా కనిపించడం లేదు. అక్కడ ఈ చిత్రానికి రూ.49 కోట్ల బిజినెస్ జరిగితే ఇప్పటివరకు కేవలం రూ. 40.46 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. కాకపోతే ‘ఆచార్య’ వంటి మరో పెద్ద సినిమా అలాగే ఇంకా చిన్న సినిమాలు రిలీజ్ అయినప్పటికీ ఈ మూవీ ఇంకా స్టడీగా రాణిస్తుండడం విశేషం.

దొంగాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!
ఎన్టీఆర్- బాలయ్య టు చిరు-చరణ్… నిరాశపరిచిన తండ్రీకొడుకులు కాంబినేషన్లు!
ఈ 10 మంది దర్శకులు… గుర్తుండిపోయే సినిమాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #KGF Chapter 2 Movie
  • #Malvika Avinash
  • #Prakash Raj
  • #Prashanth Neel
  • #Raveena Tandon

Also Read

Bad Boy Karthik Collections: వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోయిన ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’

Papam Prathap Collections: మొదటి వీకెండ్ పర్వాలేదు అనిపించిన ‘పాపం ప్రతాప్’ వసూళ్లు

Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. రెండో రోజు మరింత డౌన్ అయ్యిందిగా

Papam Prathap Collections:’పాపం ప్రతాప్’ వసూళ్లు .. 2వ రోజు కూడా ఓకె అనిపించాయి

Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. నిరాశపరిచిన ఓపెనింగ్స్

‘ఓం శాంతి డిస్కో శాంతి’  – ఆల్ రెడీ కాష‌న్ కియా.. ఆల్ రెడీ’………… టైటిల్, మోష‌న్ పోస్ట‌ర్ విడుద‌ల‌

related news

NTR – NEEL : ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చిన ప్రశాంత్ నీల్.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే ?

Yash: ‘టాక్సిక్‌’ అలాంటి సినిమా కాదంటున్న యశ్‌.. మరి అలాంటి టీజర్‌ ఎందుకో?

NTR, Neel: ఎన్టీఆర్ – నీల్ సినిమాలో ‘ఆర్ ఆర్ ఆర్’ బ్యూటీ

Dragon: రిలీజ్‌ ఎలాగూ లేదు.. కనీసం టీజర్‌ అయినా ఇవ్వొచ్చుగా నీల్‌ మామా

Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

Dragon: ఎన్టీఆర్ ‘డ్రాగన్’ నుండి తప్పుకున్న స్టార్ హీరో

trending news

Bad Boy Karthik Collections: వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోయిన ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’

Bad Boy Karthik Collections: వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోయిన ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’

14 hours ago
Papam Prathap Collections: మొదటి వీకెండ్ పర్వాలేదు అనిపించిన ‘పాపం ప్రతాప్’ వసూళ్లు

Papam Prathap Collections: మొదటి వీకెండ్ పర్వాలేదు అనిపించిన ‘పాపం ప్రతాప్’ వసూళ్లు

14 hours ago
Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. రెండో రోజు మరింత డౌన్ అయ్యిందిగా

Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. రెండో రోజు మరింత డౌన్ అయ్యిందిగా

14 hours ago
Papam Prathap Collections:’పాపం ప్రతాప్’ వసూళ్లు .. 2వ రోజు కూడా ఓకె అనిపించాయి

Papam Prathap Collections:’పాపం ప్రతాప్’ వసూళ్లు .. 2వ రోజు కూడా ఓకె అనిపించాయి

14 hours ago
Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. నిరాశపరిచిన ఓపెనింగ్స్

Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. నిరాశపరిచిన ఓపెనింగ్స్

14 hours ago

latest news

Tollywood: ఎఫైర్ రూమర్స్.. ఆఫర్లు పోతాయేమో అని భయపడుతున్న స్టార్ హీరోయిన్

Tollywood: ఎఫైర్ రూమర్స్.. ఆఫర్లు పోతాయేమో అని భయపడుతున్న స్టార్ హీరోయిన్

14 hours ago
Instagram Subscription: వాళ్లు సొమ్ము చేసుకుంటున్నారు… వీళ్లు హైపిస్తున్నారు అవసరమా ఇదంతా!

18 hours ago
Vijay Thalapathy: విజయ్ విడాకుల కేసు… ₹250 కోట్లు అడిగి… ₹35 కోట్లకు ఓకే చెప్పారా?

19 hours ago
Megastar Chiranjeevi : ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపి ..మరోసారి తన గొప్ప మనసు చాటుకున్న మెగా స్టార్ !

23 hours ago
Papam Prathap Collections: డీసెంట్ ఓపెనింగ్స్ రాబట్టిన ‘పాపం ప్రతాప్’

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version