Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Collections » KGF Chapter 2 Collections: వీక్ డేస్ లో కూడా నిలకడగా రాణిస్తున్న ‘కె.జి.ఎఫ్ 2’..!

KGF Chapter 2 Collections: వీక్ డేస్ లో కూడా నిలకడగా రాణిస్తున్న ‘కె.జి.ఎఫ్ 2’..!

  • April 20, 2022 / 01:27 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

KGF Chapter 2 Collections: వీక్ డేస్ లో కూడా నిలకడగా రాణిస్తున్న ‘కె.జి.ఎఫ్ 2’..!

2018 వ సంవత్సరం చివర్లో వచ్చిన ‘కె.జి.ఎఫ్ చాప్టర్ 1’ మూవీ ఎంత పెద్ద సక్సెస్ సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ మూవీకి సీక్వెల్ గా తెరకెక్కింది ‘కె.జి.ఎఫ్ చాప్టర్ 2’. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ఏప్రిల్ 14న గురువారం నాడు విడుదల అయ్యి సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. రాకింగ్ స్టార్ యష్ హీరోయిజాన్ని .. దర్శకుడు ప్రశాంత్ నీల్ ఎలివేట్ చేసిన తీరు అన్ని వర్గాల ప్రేక్షకులను ఫిదా చేస్తుంది.

Click Here To Watch NOW

టీజర్, ట్రైలర్ లకి తగ్గట్టుగానే సినిమా కూడా ఉండడంతో ‘కె.జి.ఎఫ్ 2’ కి మాస్ ఓపెనింగ్స్ నమోదయ్యాయి. ఒకసారి ‘కె.జి.ఎఫ్ 2’ 6 డేస్ కలెక్షన్స్ ను గమనిస్తే :

నైజాం 32.94 cr
సీడెడ్ 8.67 cr
ఉత్తరాంధ్ర 5.75 cr
ఈస్ట్ 4.25 cr
వెస్ట్ 2.56 cr
గుంటూరు 3.42 cr
కృష్ణా 3.13 cr
నెల్లూరు 1.99 cr (కరెక్టెడ్)
ఏపీ + తెలంగాణ (టోటల్) 62.71 cr

‘కె.జి.ఎఫ్2’ చిత్రానికి రూ.74 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.75 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. 6 రోజులు పూర్తయ్యేసరికి రూ.62.71 కోట్ల షేర్ ను రాబట్టింది. ఓ డబ్బింగ్ సినిమా ఇంత కలెక్ట్ చేయడం అంటే మామూలు విషయం కాదు. గతంలో ఈ రికార్డ్ ‘2.o’ పేరుతో ఉండేది. అయితే ‘కె.జి.ఎఫ్2’ తెలుగులో బ్రేక్ ఈవెన్ కావాలంటే మరో రూ.13.29 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.

మంగళవారం రోజున కూడా ఈ మూవీ బాగా కలెక్ట్ చేసింది. వీక్ డేస్ లో కూడా నిలకడగా రాణిస్తే బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మరి ఆ అవకాశాన్ని ఈ మూవీ ఎంత వరకు వాడుకుంటుందో చూడాలి..!

‘కె.జి.ఎఫ్2’ నుండీ అదిరిపోయే 23 డైలాగులు ఇవే..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #KGF Chapter 2 Movie
  • #Malvika Avinash
  • #Prakash Raj
  • #Prashanth Neel
  • #Raveena Tandon

Also Read

R. P. Patnaik: ‘నిజం’ ప్లాప్ అవ్వడానికి కారణం ‘ఒక్కడు’

Mana ShankaraVaraprasad Garu Collections: 3వ వారం కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’

Dhanush: క్రేజీ కాంబో.. ‘అమరన్’ దర్శకుడితో ధనుష్.. హీరోయిన్లు ఎవరో తెలుసా?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Mrunal Thakur: ఇది మృణాల్ ఠాకూర్ బ్రేకప్ కహానీ

Mohan Babu: మోహన్ బాబుకే రూ.5 కోట్లా? ఈ టైంలో అంత అవసరమా?

related news

Dragon: మే నుండి ‘దేవర 2’ అంటే.. ‘డ్రాగన్‌’ ఏమైనట్లు.. అనుమానాలు నిజమేనా?

Toxic: ‘టాక్సిక్‌’ సీన్‌పై రియాక్ట్‌ అయిన సెన్సార్‌ ఛైర్మన్‌.. ఏమన్నారంటే?

Toxic: అప్పుడు అస్సలు చేయను అన్నాడు.. ఇప్పుడు అదే సీన్‌ పెట్టాడు.. యశ్‌పై ట్రోలింగ్‌ షురూ!

Geethu Mohandas: ‘టాక్సిక్‌’ సీన్‌.. ఫస్ట్‌ టైమ్‌ రియాక్టైన డైరక్టర్‌ గీతూ.. ఏమందంటే?

Toxic: ‘టాక్సిక్‌’లో ఆ సీన్‌తో హైలైట్‌.. ఆ బ్యూటీ ఎవరో తెలుసా?

The RajaSaab Review in Telugu: ది రాజాసాబ్ సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

R. P. Patnaik: ‘నిజం’ ప్లాప్ అవ్వడానికి కారణం ‘ఒక్కడు’

R. P. Patnaik: ‘నిజం’ ప్లాప్ అవ్వడానికి కారణం ‘ఒక్కడు’

37 mins ago
Mana ShankaraVaraprasad Garu Collections: 3వ వారం కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’

Mana ShankaraVaraprasad Garu Collections: 3వ వారం కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’

19 hours ago
Dhanush: క్రేజీ కాంబో.. ‘అమరన్’ దర్శకుడితో ధనుష్.. హీరోయిన్లు ఎవరో తెలుసా?

Dhanush: క్రేజీ కాంబో.. ‘అమరన్’ దర్శకుడితో ధనుష్.. హీరోయిన్లు ఎవరో తెలుసా?

19 hours ago
This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

20 hours ago
Mrunal Thakur: ఇది మృణాల్ ఠాకూర్ బ్రేకప్ కహానీ

Mrunal Thakur: ఇది మృణాల్ ఠాకూర్ బ్రేకప్ కహానీ

24 hours ago

latest news

Sai Tej: రెండు కథలకు ఓకే.. మూడో కథ చర్చల్లో.. స్పీడ్‌ పెంచుతున్న సాయితేజ్‌

38 mins ago
Rohith Shetty: స్టార్‌ డైరక్టర్‌ ఇంటిపైకి తుపాకీ కాల్పులు.. ఆ ఏరియాలో ఏం జరుగుతోంది?

Rohith Shetty: స్టార్‌ డైరక్టర్‌ ఇంటిపైకి తుపాకీ కాల్పులు.. ఆ ఏరియాలో ఏం జరుగుతోంది?

19 hours ago
Varanasi X Godzilla: ‘గాడ్జిల్లా’ అంటే రాజమౌళికి భయం లేదా? అందుకే అలా చేశారా?

Dhootha: చేతులు మారుతున్న నాగచైతన్య బ్లాక్‌బస్టర్‌కి సీక్వెల్‌.. త్వరలో ప్రారంభం

Dhootha: చేతులు మారుతున్న నాగచైతన్య బ్లాక్‌బస్టర్‌కి సీక్వెల్‌.. త్వరలో ప్రారంభం

20 hours ago
Naagin: సినిమాగా మారబోతున్న బ్లాక్‌బస్టర్‌ సీరియల్‌.. ఆ గ్లామర్‌ హీరోయిన్లే నటిస్తారా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version