Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Hero Yash: అలాంటి యాడ్స్ పై కేజీఎఫ్ హీరో అభిప్రాయమిదే!

Hero Yash: అలాంటి యాడ్స్ పై కేజీఎఫ్ హీరో అభిప్రాయమిదే!

  • April 30, 2022 / 06:54 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Hero Yash: అలాంటి యాడ్స్ పై కేజీఎఫ్ హీరో అభిప్రాయమిదే!

కేజీఎఫ్1, కేజీఎఫ్2 సినిమాలు ఒక సినిమాను మించి మరొకటి విజయం సాధించగా ఈ రెండు సినిమాలతో యశ్ క్రేజ్ ఊహించని స్థాయిలో పెరిగిందనే సంగతి తెలిసిందే. కేజీఎఫ్2 సక్సెస్ తర్వాత యశ్ తో సినిమాలు చేయాలని భావిస్తున్న దర్శకనిర్మాతల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం. అయితే కేజీఎఫ్ హీరో యశ్ భారీ డీల్ కు నో చెప్పారని తెలుస్తోంది. ప్రముఖ కంపెనీ పొగాకు ఉత్పత్తి అయిన ఇలాచీ పౌడర్ ను సపోర్ట్ చేయాలని యశ్ ను సంప్రదించింది.

ఈ సంస్థ యశ్ కు కళ్లు చెదిరే రెమ్యునరేషన్ ను ఆఫర్ చేసింది. అయితే ఈ యాడ్ ఫ్యాన్స్ ను తప్పుదోవ పట్టిస్తుందని భావించిన యశ్ ఈ యాడ్ లో నటించడానికి ఆసక్తి చూపలేదు. కొన్నిరోజుల క్రితం అల్లు అర్జున్ ఈ తరహా యాడ్ కు నో చెప్పి వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. కేజీఎఫ్ హీరో యశ్ సైతం ఇలాంటి యాడ్స్ కు దూరంగా ఉండటం గమనార్హం. ఈ విషయంలో నెటిజన్లు సైతం యశ్ ను తెగ మెచ్చుకుంటున్నారు.

మరోవైపు యశ్ కొత్త ప్రాజెక్ట్ లకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. యశ్ పాన్ ఇండియా డైరెక్టర్ల డైరెక్షన్ లోనే నటించాలని అభిమానులు కోరుకుంటున్నారు. యశ్ టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ డైరెక్టర్లపై దృష్టి పెట్టాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. యశ్ మనసులో ఏముందనే ప్రశ్నకు మాత్రం జవాబు దొరకాల్సి ఉంది. కేజీఎఫ్2 సక్సెస్ తో యశ్ పారితోషికం సైతం పెరిగింది. కేజీఎఫ్2 సక్సెస్ తర్వాత యశ్ కన్నడ సినిమాలకు మాత్రమే పరిమితమైతే క్రేజ్ తగ్గే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.

కేజీఎఫ్3 సినిమా సెట్స్ పైకి వెళ్లడానికి చాలా సమయం పట్టే అవకాశం అయితే ఉందని సమాచారం అందుతోంది. కేజీఎఫ్3 ప్రీ ప్రొడక్షన్ పనులు మాత్రం అతి త్వరలోనే మొదలుకానున్నాయని తెలుస్తోంది. మరోవైపు ప్రశాంత్ నీల్ సలార్ సినిమాకు ఒకే పార్ట్ గా తెరకెక్కించనున్నారని బోగట్టా.

ఆచార్య సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

కన్మణి రాంబో కటీజా సినిమా రివ్యూ & రేటింగ్!
వీళ్ళు సరిగ్గా శ్రద్ద పెడితే… బాలీవుడ్ స్టార్లకు వణుకు పుట్టడం ఖాయం..!
కే.జి.ఎఫ్ హీరో యష్ గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #KGF Chapter 2 Movie
  • #Malvika Avinash
  • #Prakash Raj
  • #Prashanth Neel
  • #Raveena Tandon

Also Read

ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

Vaazha 2 Review in Telugu: వాలా 2 సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Ntr Neel: ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా.. మరో విశ్వంబర అవుతుందా?

NTR – NEEL : ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చిన ప్రశాంత్ నీల్.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే ?

Yash: ‘టాక్సిక్‌’ అలాంటి సినిమా కాదంటున్న యశ్‌.. మరి అలాంటి టీజర్‌ ఎందుకో?

NTR, Neel: ఎన్టీఆర్ – నీల్ సినిమాలో ‘ఆర్ ఆర్ ఆర్’ బ్యూటీ

Dragon: రిలీజ్‌ ఎలాగూ లేదు.. కనీసం టీజర్‌ అయినా ఇవ్వొచ్చుగా నీల్‌ మామా

Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

trending news

ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

4 hours ago
OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

15 hours ago
Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

23 hours ago
Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

1 day ago
Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

1 day ago

latest news

Evare: ‘ఎవరే’ పాట అందరి హృదయాలను గెలుచుకుంటుంది : అంబటి అర్జున్

19 hours ago
Prabhas vs Salman khan : సల్మాన్ ఖాన్ ను ఢీకొట్టనున్న ప్రభాస్.. విషయం ఏంటంటే..?

Prabhas vs Salman khan : సల్మాన్ ఖాన్ ను ఢీకొట్టనున్న ప్రభాస్.. విషయం ఏంటంటే..?

1 day ago
Vijay, Trisha: మీడియాకి షాక్ ఇచ్చిన విజయ్.. త్రిష కూడా తగ్గలేదుగా!

Darling : ‘డార్లింగ్’ రీ-రిలీజ్.. ఊహించిన దానికంటే అదరగొడుతున్న కలెక్షన్లు.. ఎంతంటే ?

David Dhawan: ఇదే నా ఆఖరి సినిమానేమో.. కామెడీ కింగ్‌ కామెంట్స్‌ వైరల్‌

David Dhawan: ఇదే నా ఆఖరి సినిమానేమో.. కామెడీ కింగ్‌ కామెంట్స్‌ వైరల్‌

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version