Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movies » కేజీఎఫ్ హీరో యశ్ రెమ్యునరేషన్ అన్ని రూ.కోట్లా?

కేజీఎఫ్ హీరో యశ్ రెమ్యునరేషన్ అన్ని రూ.కోట్లా?

  • May 5, 2022 / 07:15 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

కేజీఎఫ్ హీరో యశ్ రెమ్యునరేషన్ అన్ని రూ.కోట్లా?

కేజీఎఫ్, కేజీఎఫ్2 సినిమాల విజయాలతో భాషతో సంబంధం లేకుండా యశ్ కు అభిమానులు ఏర్పడ్డారు. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాలను సాధించాయి. ఈ సినిమాల విజయాలతో యశ్ తో సినిమాలను తెరకెక్కించాలని భావించే దర్శకనిర్మాతల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. కేజీఎఫ్2 సినిమాకు యశ్ దాదాపుగా 25 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్నారు.

ప్రస్తుతం ఈ రెమ్యునరేషన్ కు దాదాపుగా రెట్టింపు రెమ్యునరేషన్ ను యశ్ డిమాండ్ చేస్తున్నారని సమాచారం అందుతోంది. నిర్మాతలు సైతం యశ్ కు డిమాండ్ చేసినంత రెమ్యునరేషన్ ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నారని బోగట్టా. అయితే యశ్ తర్వాత సినిమాలు కూడా విజయాలను సొంతం చేసుకుంటే మాత్రమే యశ్ కు భారీ రెమ్యునరేషన్ దక్కే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.

యశ్ తర్వాత సినిమాలు ఎలాంటి ఫలితాలను అందుకుంటాయో చూడాల్సి ఉంది. యశ్ కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. యశ్ టాలీవుడ్, బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ల డైరెక్షన్ లో నటిస్తే మాత్రమే అతనికి కెరీర్ పరంగా బెనిఫిట్ కలుగుతుందని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేజీఎఫ్2 సినిమా హిందీలో దంగల్ సినిమా సాధించిన కలెక్షన్ల రికార్డులను బ్రేక్ చేయడం గమనార్హం.

యశ్ పాన్ ఇండియా కథలకు మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. యశ్ కెరీర్ విషయంలో ఏ విధంగా ముందుకు వెళతారో చూడాల్సి ఉంది. యశ్ ప్రశాంత్ నీల్ కాంబోలో కేజీఎఫ్3 తెరకెక్కాల్సి ఉన్నా ఈ సినిమా షూటింగ్, ఇతర విషయాలకు సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది. ఈ సినిమాను మరింత భారీ బడ్జెట్ తో తెరకెక్కించనున్నారని ప్రచారం జరుగుతోంది. విదేశాలలో ఈ సినిమా షూటింగ్ జరగనుందని రాఖీ భాయ్ చేసిన ఇంటర్నేషనల్ క్రైమ్స్ గురించి ఈ సినిమాలో ప్రస్తావించనున్నారని ప్రచారం జరుగుతుండటం గమనార్హం. కేజీఎఫ్3 బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితం అందుకుంటుందో చూడాల్సి ఉంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #KGF Hero Yash
  • #KGF2

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

2 hours ago
Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

3 hours ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

7 hours ago
Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

7 hours ago
Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

12 hours ago

latest news

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

1 day ago
Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version