Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » అనారోగ్య సమస్యలతో హాస్పిటల్లో చేరిన కే జి ఎఫ్ నటుడు!

అనారోగ్య సమస్యలతో హాస్పిటల్లో చేరిన కే జి ఎఫ్ నటుడు!

  • December 1, 2022 / 03:43 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అనారోగ్య సమస్యలతో హాస్పిటల్లో చేరిన కే జి ఎఫ్ నటుడు!

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కే జి ఎఫ్ సినిమా గురించి చెప్పాల్సిన పనిలేదు. పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ సినిమా అద్భుతమైన కలెక్షన్లను రాబట్టడమే కాకుండా ఈ సినిమాలో నటించిన నటీనటుల నుంచి మొదలుకొని సినిమా కోసం పనిచేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్ వరకు కూడా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చాయి. ఇలా ఈ సినిమాలో అందుడి తాత పాత్రలో నటించిన కృష్ణ జి రావు కూడా ఎంతో ఫేమస్ అయ్యారు.

కే జి ఎఫ్ సినిమాలో అందుడి పాత్రలో నటించిన ఈ తాత పాత్ర కూడా కీలకంగా మారింది.ఇలా కేజిఎఫ్ సినిమా ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈయన అనంతరం వరుస సినిమా అవకాశాలు రావడంతో ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా వరుస సినిమా షూటింగులతో పాల్గొంటూ బిజీగా గడుపుతున్నటువంటి కృష్ణ జి రావు గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఈయనని కుటుంబ సభ్యులు బెంగుళూరులోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.

అయితే ఈయన పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యులు తనని ఐసీయూలో ఉంచి చికిత్స చేస్తున్నారు.ఈ క్రమంలోనే ఇందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానులు ఒక్కసారిగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ విషయం తెలిసినటువంటి ఎంతోమంది అభిమానులు ఈయన త్వరగా అనారోగ్య సమస్యల నుంచి కోలుకొని ఆరోగ్యంగా బయటపడాలని ప్రార్థిస్తున్నారు.

ఇక సినిమాలపై మక్కువతో 30 సంవత్సరాల వయసులోనే ఈయన ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి వివిధ శాఖలలో పనిచేసినప్పటికీ వెండితెరపై మాత్రం కేజిఎఫ్ సినిమా ద్వారా సందడి చేశారు. ఇక ఈయన పలు సినిమాలకు రచయితగా కూడా వ్యవహరించారు.

లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Krishna G Rao
  • #KGF
  • #Krishna G Rao

Also Read

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

related news

Yash Mother: నా కొడుకేం ఉగ్రవాది కాదు.. యశ్‌ తల్లి కామెంట్స్‌.. శాండిల్‌ వుడ్‌ సపోర్టు కూడా

trending news

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

13 hours ago
Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

15 hours ago
Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

16 hours ago
Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

2 days ago
Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

2 days ago

latest news

Karthikeya: ‘RX 100’ కార్తికేయ మళ్లీ వస్తున్నాడు.. హీరోగా కాదు.. విలన్‌గా కాదు

9 hours ago
Supriya Yarlagadda: సెన్సార్‌ బోర్డులో తెలుగు నిర్మాత.. కొత్త బోర్డు అంతా సెట్‌ చేస్తుందా?

10 hours ago
Sridevi: శ్రీదేవి చెన్నై ఆస్తుల వివాదం.. ఇప్పటికి తేలాలా ఉంది!

11 hours ago
G2: ఎట్టకేలకు రిలీజ్‌ డేట్‌ ప్రటించిన ‘జీ 2’.. ఎన్నో అడ్డంకులు దాటుకుంటూ…2

Maharaja: హాలీవుడ్‌కి వెళ్తున్న సేతుపతి ‘మహారాజ’.. ఎవరు చేస్తున్నారంటే?

12 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version