Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » KGF2 Collections: రూ.350 కోట్ల టార్గెట్.. ఇప్పటివరకు ‘కె.జి.ఎఫ్ 2’ కి వచ్చింది ఇది ..!

KGF2 Collections: రూ.350 కోట్ల టార్గెట్.. ఇప్పటివరకు ‘కె.జి.ఎఫ్ 2’ కి వచ్చింది ఇది ..!

  • April 26, 2022 / 10:59 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

KGF2 Collections: రూ.350 కోట్ల టార్గెట్.. ఇప్పటివరకు ‘కె.జి.ఎఫ్ 2’ కి వచ్చింది ఇది ..!

‘కె.జి.ఎఫ్ చాప్టర్ 1’ పాన్ ఇండియా లెవెల్లో విడుదల అవుతుంది అన్నప్పుడు చాలా నెగిటివ్ కామెంట్స్ వినిపించాయి. కన్నడ సినిమాల్ని ఆ స్థాయిలో ఎవరు చూస్తారు. నిర్మాతలకు చేతులు కాలడం గ్యారెంటీ అని విమర్శించిన వారు సైతం లేకపోలేదు. కానీ కట్ చేస్తే ఈ మూవీ భారీ బ్లాక్ బస్టర్ అయ్యింది. ప్రతి ఏరియాలో రెండింతలు లాభాలను అందించిన ఘనత సాధించింది. కొన్ని సెంటర్లలో అయితే 50 రోజులు కూడా ఆడింది. మాస్ ప్రేక్షకులు ఈ మూవీని బాగా ఓన్ చేసుకున్నారు.

Click Here To Watch NOW

ఇప్పుడు ‘కె.జి.ఎఫ్ చాప్టర్ 2’ కి అంతకు మించి బ్రహ్మరథం పట్టారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ఏప్రిల్ 14న రిలీజ్ అయ్యి హిట్ టాక్ ను సొంతం చేసుకుంది.అయితే షూటింగ్ దశలో ఉండగానే ఈ మూవీకి భారీ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. సినిమాకి హిట్ టాక్ లభించింది కాబట్టి.. ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్ళను రాబట్టి సూపర్ హిట్ లిస్ట్ లో స్థానం సంపాదించుకుంది.

ఒకసారి వాటి వివరాలను గమనిస్తే :

ఏపి + తెలంగాణ 75.05 cr
కర్ణాటక 81.97 cr
తమిళనాడు 34.41 cr
కేరళ 23.56 cr
హిందీ 166.05 cr
ఓవర్సీస్ 76.55 cr
టోటల్ వరల్డ్ వైడ్ 457.59 cr కోట్లు(షేర్)

థియేట్రికల్ బిజినెస్

ఏపి + తెలంగాణ 74.00 cr
కర్ణాటక 100.00 cr
తమిళనాడు 35.00 cr
కేరళ 10.00 cr
హిందీ 100.00 cr
ఓవర్సీస్ 30.00 cr
టోటల్ వరల్డ్ వైడ్ 350.45 cr కోట్లు

12 రోజులు పూర్తయ్యేసరికి ఈ మూవీ రూ.457.59 కోట్ల షేర్ ను రాబట్టింది.ఓవర్సీస్ ,కేరళ, తెలుగు రాష్ట్రాల్లో, హిందీలో ఈ మూవీ బ్రేక్ ఈవెన్ సాధించి లాభాలను అందించింది. కర్ణాటకలో ఇంకా బ్రేక్ ఈవెన్ కాలేదు. అలాగే తమిళ్ లో కూడా..! కాకపోతే తమిళ్ లో బ్రేక్ ఈవెన్ కు చాలా దగ్గర్లో ఉంది. అయితే ఓవరాల్ గా అయితే ‘కె.జి.ఎఫ్ 2’ బ్రేక్ ఈవెన్ సాధించి రూ.127.59 కోట్ల లాభాలను అందించి బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

‘కె.జి.ఎఫ్2’ నుండీ అదిరిపోయే 23 డైలాగులు ఇవే..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #KGF Chapter 2 Movie
  • #Malvika Avinash
  • #Prakash Raj
  • #Prashanth Neel
  • #Raveena Tandon

Also Read

26 Years For Jayam Manadera: ‘జయం మనదేరా’ కి 26 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

మేఘాలయలో పూర్తిగా చిత్రీకరించిన తొలి దక్షిణ భారత చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’కు మేఘాలయ సీఎం కాన్రాడ్ కె. సంగ్మా ప్రశంసలు

Trinadha Rao Nakkina: నిర్మాతలు డబ్బులు పెట్టరా… హుందాగా నిజాలు ఒప్పేసుకున్న ‘ధమాకా’ దర్శకుడు

Comrade Kalyan First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉందా?

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

related news

Prashanth Neel: నీల్‌ నైస్‌ ప్లాన్‌: ‘దేవర’కి జరిగినట్లుగా ‘డ్రాగన్‌’కి జరగకూడదని..

Ramayana: ‘రామాయణ’లో రావణుడిదే డామినేషనా.. ప్రేక్షకులు ఎలా రిసీవ్‌ చేసుకుంటారో?

trending news

26 Years For Jayam Manadera: ‘జయం మనదేరా’ కి 26 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

26 Years For Jayam Manadera: ‘జయం మనదేరా’ కి 26 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

8 hours ago
మేఘాలయలో పూర్తిగా చిత్రీకరించిన తొలి దక్షిణ భారత చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’కు మేఘాలయ సీఎం కాన్రాడ్ కె. సంగ్మా ప్రశంసలు

మేఘాలయలో పూర్తిగా చిత్రీకరించిన తొలి దక్షిణ భారత చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’కు మేఘాలయ సీఎం కాన్రాడ్ కె. సంగ్మా ప్రశంసలు

9 hours ago
Trinadha Rao Nakkina: నిర్మాతలు డబ్బులు పెట్టరా… హుందాగా నిజాలు ఒప్పేసుకున్న ‘ధమాకా’ దర్శకుడు

Trinadha Rao Nakkina: నిర్మాతలు డబ్బులు పెట్టరా… హుందాగా నిజాలు ఒప్పేసుకున్న ‘ధమాకా’ దర్శకుడు

10 hours ago
Comrade Kalyan First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉందా?

Comrade Kalyan First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉందా?

11 hours ago
Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

1 day ago

latest news

Atlee: అట్లీ చేస్తానంటున్న కమల్‌ హాసన్‌ డ్రీమ్‌ ప్రాజెక్ట్‌.. ‘రాకా’ కంటే పెద్దగా అంటూ..

6 hours ago
Jailer 2: ‘బ్రేకింగ్‌ బ్యాడ్‌’ రిఫరెన్సులేనా? లేక కథ అక్కడి నుండి తెచ్చారా?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’ ఎలా ఉంటుందో చెప్పిన నాని… ముందే ఓకే అనుకున్నాక..

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’ ఎలా ఉంటుందో చెప్పిన నాని… ముందే ఓకే అనుకున్నాక..

9 hours ago
Jason Sanjay: బ్రేకప్‌ గురించి చెప్పిన జేసన్‌ సంజయ్‌.. ఎలా హ్యాండిల్‌ చేశాడంటే?

Jason Sanjay: బ్రేకప్‌ గురించి చెప్పిన జేసన్‌ సంజయ్‌.. ఎలా హ్యాండిల్‌ చేశాడంటే?

11 hours ago
Attahaasam: మరో కాన్సెప్ట్‌తో రెడీ అయిపోయిన వెంకటేశ్‌ మహా.. ఆ సినిమా స్టైల్‌లో

12 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version