Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Collections » KGF2 Collections: రూ.350 కోట్ల టార్గెట్.. 16 రోజుల్లో రాబట్టింది ఇది .. ఇంకో రికార్డ్ దిశగా!

KGF2 Collections: రూ.350 కోట్ల టార్గెట్.. 16 రోజుల్లో రాబట్టింది ఇది .. ఇంకో రికార్డ్ దిశగా!

  • May 1, 2022 / 12:46 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

KGF2 Collections: రూ.350 కోట్ల టార్గెట్.. 16 రోజుల్లో రాబట్టింది ఇది .. ఇంకో రికార్డ్ దిశగా!

‘కె.జి.ఎఫ్ చాప్టర్ 1’ పాన్ ఇండియా లెవెల్లో విడుదల అవుతుంది అన్నప్పుడు చాలా నెగిటివ్ కామెంట్స్ వినిపించాయి. కన్నడ సినిమాల్ని ఆ స్థాయిలో ఎవరు చూస్తారు. నిర్మాతలకు చేతులు కాలడం గ్యారెంటీ అని విమర్శించిన వారు సైతం లేకపోలేదు. కానీ కట్ చేస్తే ఈ మూవీ భారీ బ్లాక్ బస్టర్ అయ్యింది. ప్రతి ఏరియాలో రెండింతలు లాభాలను అందించిన ఘనత సాధించింది. కొన్ని సెంటర్లలో అయితే 50 రోజులు కూడా ఆడింది.

మాస్ ప్రేక్షకులు ఈ మూవీని బాగా ఓన్ చేసుకున్నారు. ఇప్పుడు ‘కె.జి.ఎఫ్ చాప్టర్ 2’ కి అంతకు మించి బ్రహ్మరథం పట్టారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ఏప్రిల్ 14న రిలీజ్ అయ్యి హిట్ టాక్ ను సొంతం చేసుకుంది.అయితే షూటింగ్ దశలో ఉండగానే ఈ మూవీకి భారీ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. సినిమాకి హిట్ టాక్ లభించింది కాబట్టి.. ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్ళను రాబట్టి సూపర్ హిట్ లిస్ట్ లో స్థానం సంపాదించుకుంది.

కానీ ఇంకా కొన్ని చోట్ల బ్రేక్ ఈవెన్ సాధించలేకపోయింది. ఒకసారి వాటి వివరాలను గమనిస్తే :

ఏపి + తెలంగాణ 78.06 cr
కర్ణాటక 87.45 cr
తమిళనాడు 39.06 cr
కేరళ 24.38 cr
హిందీ 177.10 cr
ఓవర్సీస్ 81.90 cr
టోటల్ వరల్డ్ వైడ్ 487.95 cr కోట్లు(షేర్)

థియేట్రికల్ బిజినెస్

ఏపి + తెలంగాణ 74.00 cr
కర్ణాటక 100.00 cr
తమిళనాడు 35.00 cr
కేరళ 10.00 cr
హిందీ 100.00 cr
ఓవర్సీస్ 30.00 cr
టోటల్ వరల్డ్ వైడ్ 350 cr కోట్లు

16 రోజులు పూర్తయ్యేసరికి ఈ మూవీ రూ.487.95 కోట్ల షేర్ ను రాబట్టింది.ఓవర్సీస్ ,కేరళ, తెలంగాణ, హిందీలో,తమిళ్ లో ఈ మూవీ బ్రేక్ ఈవెన్ సాధించి లాభాలను అందించింది. కర్ణాటకలో,ఆంధ్ర లో ఈ మూవీ ఇంకా బ్రేక్ ఈవెన్ కాలేదు. ఓవరాల్ గా అయితే ‘కె.జి.ఎఫ్ 2’ బ్రేక్ ఈవెన్ సాధించి రూ.137.95 కోట్ల లాభాలను అందించి బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

ఆచార్య సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

కన్మణి రాంబో కటీజా సినిమా రివ్యూ & రేటింగ్!
వీళ్ళు సరిగ్గా శ్రద్ద పెడితే… బాలీవుడ్ స్టార్లకు వణుకు పుట్టడం ఖాయం..!
కే.జి.ఎఫ్ హీరో యష్ గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #KGF Chapter 2 Movie
  • #Malvika Avinash
  • #Prakash Raj
  • #Prashanth Neel
  • #Raveena Tandon

Also Read

Kotesh Manava: హీరోలకి బదులు డూపులతో చేస్తుంటే ఆడియన్స్ కి సినిమాలపై ఇంట్రెస్ట్ ఏమొస్తుంది : కోటేష్ మానవ

Vrushakarma Glimpse Review: వృష కర్మ  గ్లింప్స్ రివ్యూ.. చైతన్య ఖాతాలో ఇంకో బ్లాక్ బస్టర్ పడేలా ఉందిగా!

Tollywood: సీనియర్స్ లో ఆ ఇద్దరే టాప్లో ఉన్నారుగా

Ustaad Bhagat Singh: దేవి విషయంలో క్లారిటీ ఇచ్చారు.. రిలీజ్ డేట్ విషయంలో ‘మైత్రి’ మౌనం

Vishnu Vinyasam Collections: సేమ్ సీన్ రిపీట్.. ‘విష్ణు విన్యాసం’ 5 రోజుల వసూళ్ళు

38 Years For ‘Station Master’: ఇది జీవిత- రాజశేఖర్..ల ‘గీత గోవిందం’

related news

March 2026 Tollywood: మార్చి విన్నర్ ఎవరు?

Dragon: ఎవరా రెండో హీరో? ‘డ్రాగన్‌’ సెట్‌లోకి త్వరలో రానున్న మరో స్టార్‌

Toxic: ‘టికెట్‌’ అదిరిపోయాడుగా.. ‘టాక్సిక్‌’లో ఇతను చాలా స్పెషల్‌ అట!

Toxic Teaser: టాక్సిక్ టీజర్ రివ్యూ.. ఈ రేంజ్ వయోలెన్సా?

Prakash Raj, Varanasi: వారణాసిలో తన క్యారెక్టర్ పై క్లారిటీ ఇచ్చిన ప్రకాష్ రాజ్

Spirit: నా పాత్ర షూటింగ్ ఇంకా మొదలు కాలేదు అప్పుడే తీసేశారా.. ప్రకాష్ రాజ్ క్లారిటీ

trending news

Kotesh Manava: హీరోలకి బదులు డూపులతో చేస్తుంటే ఆడియన్స్ కి సినిమాలపై ఇంట్రెస్ట్ ఏమొస్తుంది : కోటేష్ మానవ

Kotesh Manava: హీరోలకి బదులు డూపులతో చేస్తుంటే ఆడియన్స్ కి సినిమాలపై ఇంట్రెస్ట్ ఏమొస్తుంది : కోటేష్ మానవ

1 hour ago
Vrushakarma Glimpse Review: వృష కర్మ  గ్లింప్స్ రివ్యూ.. చైతన్య ఖాతాలో ఇంకో బ్లాక్ బస్టర్ పడేలా ఉందిగా!

Vrushakarma Glimpse Review: వృష కర్మ గ్లింప్స్ రివ్యూ.. చైతన్య ఖాతాలో ఇంకో బ్లాక్ బస్టర్ పడేలా ఉందిగా!

4 hours ago
Tollywood: సీనియర్స్ లో ఆ ఇద్దరే టాప్లో ఉన్నారుగా

Tollywood: సీనియర్స్ లో ఆ ఇద్దరే టాప్లో ఉన్నారుగా

7 hours ago
Ustaad Bhagat Singh: దేవి విషయంలో క్లారిటీ ఇచ్చారు.. రిలీజ్ డేట్ విషయంలో ‘మైత్రి’ మౌనం

Ustaad Bhagat Singh: దేవి విషయంలో క్లారిటీ ఇచ్చారు.. రిలీజ్ డేట్ విషయంలో ‘మైత్రి’ మౌనం

7 hours ago
Vishnu Vinyasam Collections: సేమ్ సీన్ రిపీట్.. ‘విష్ణు విన్యాసం’ 5 రోజుల వసూళ్ళు

Vishnu Vinyasam Collections: సేమ్ సీన్ రిపీట్.. ‘విష్ణు విన్యాసం’ 5 రోజుల వసూళ్ళు

20 hours ago

latest news

KVN Production: కేవీఎన్‌కి ఇదేం కష్టం.. ఏ సినిమా పట్టుకున్నా అదే పరిస్థితి!

3 hours ago
Title Issue: సినిమాలాగే టైటిల్‌ని కూడా ఫస్ట్‌ సెన్సార్‌ బోర్డుకు పంపిస్తే సరి.. ఏమంటారు?

Hrithik Roshan – Bobby : బాబీ డైరెక్షన్లో హృతిక్ రోషన్ ? వార్తల్లో నిజమెంత ?

Hrithik Roshan – Bobby : బాబీ డైరెక్షన్లో హృతిక్ రోషన్ ? వార్తల్లో నిజమెంత ?

4 hours ago
Harish shankar: అంత చేసినా.. పవన్‌ను డిమాండ్‌ చేసిన హరీశ్‌ శంకర్‌.. ఏమైందంటే?

15 hours ago
Peddi: ‘పెద్ది’కి తమిళనాట ఇబ్బందులు తప్పవా… ఆ స్టార్‌ హీరో సినిమా కూడా అప్పుడే

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version