Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ది రాజాసాబ్ రివ్యూ
  • #మన శంకరవరప్రసాద్ గారు రివ్యూ
  • #అనగనగా ఒక రాజు రివ్యూ

Filmy Focus » Featured Stories » ఖైదీ నంబర్ 150 లో చప్పట్లు అందుకుంటున్న డైలాగ్స్ ఇవే

ఖైదీ నంబర్ 150 లో చప్పట్లు అందుకుంటున్న డైలాగ్స్ ఇవే

  • January 17, 2017 / 11:33 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఖైదీ నంబర్ 150 లో చప్పట్లు అందుకుంటున్న డైలాగ్స్ ఇవే

మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ అదిరిపోయింది. మెగా ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. చిరు 150 వ మూవీ ఖైదీ నంబర్ 150 విడుదలయిన అన్ని ప్రాంతాల్లో మంచి రెస్పాన్స్ అందుకుంది. మెగాస్టార్ స్టెప్పులేస్తుంటే థియేటర్లలో ప్రేక్షకులు ఎగిరి గంతులేస్తున్నారు. ఆయన చెప్పిన డైలాగ్స్ కి చప్పట్ల వర్షం కురిపిస్తున్నారు. ఈ చిత్రంలో ఎక్కువమందిని ఆకట్టుకున్న డైలాగ్స్ ఇవి ..

1 . ‘ గల్లీ నుంచి ఢిల్లీ పాలిటిక్స్ వరకు చూసి తట్టుకున్న గుండెరా ఇది, ఆ నవ్వే వాడికి చెప్పు ఏడ్చే రోజు వస్తుందని ‘Khaidi No 150

2 . ‘నాది వన్ వే .. కష్టం వస్తుందో.. కార్పొరేట్ సిస్టం వస్తుందో రమ్మను..Khaidi No 150

3 . అభిమానాన్ని అమ్ముకునేంత అవినీతిప‌రుడుని కానుKhaidi No 150

4 . పొగరు నా ఒంట్లో ఉంటది.. హీరోయిజం నా ఇంట్లో ఉంటది..Khaidi No 150

5 . కార్పొరేట్ బీరులు తాగిన బాడీ నీది, కార్పొరేషన్ వాటర్ తాగిన బాడీ నాదిKhaidi No 150

6 . సొంత ఊరు అమ్మ గర్భంతో సమానం..Khaidi No 150

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi 150 Film
  • #Chiranjeevi And Kajal Agarwal
  • #Chiranjeevi and Ram Charan
  • #Chiranjeevi Dance
  • #Chiranjeevi Dialogues

Also Read

The RajaSaab Collections: 9వ రోజు ఓకే అనిపించిన ‘ది రాజాసాబ్’.. అయినా కష్టమే

Bhartha Mahasayulaku Wignyapthi Collections: 5వ రోజు కూడా ఓకే అనిపించిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’.. కానీ

Anaganaga Oka Raju Collections: బ్రేక్ ఈవెన్ కి ఇంచు దూరంలో ‘అనగనగా ఒక రాజు’

Nari Nari Naduma Murari Collections: సగం టార్గెట్ ఫినిష్.. అదరగొడుతున్న ‘నారీ నారీ నడుమ మురారి’

Mana ShankaraVaraprasad Garu Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మన శంకరవరప్రసాద్ గారు’

The RajaSaab Collections: 8వ రోజు కూడా ఓకే అనిపించిన ‘ది రాజాసాబ్’.. కానీ

related news

Yellamma: 9 ఏళ్ళ క్రితమే మాటిచ్చాడు..’ఎల్లమ్మ’ తో నిలబెట్టుకున్నాడు

trending news

The RajaSaab Collections: 9వ రోజు ఓకే అనిపించిన ‘ది రాజాసాబ్’.. అయినా కష్టమే

The RajaSaab Collections: 9వ రోజు ఓకే అనిపించిన ‘ది రాజాసాబ్’.. అయినా కష్టమే

3 hours ago
Bhartha Mahasayulaku Wignyapthi Collections: 5వ రోజు కూడా ఓకే అనిపించిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’.. కానీ

Bhartha Mahasayulaku Wignyapthi Collections: 5వ రోజు కూడా ఓకే అనిపించిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’.. కానీ

4 hours ago
Anaganaga Oka Raju Collections: బ్రేక్ ఈవెన్ కి ఇంచు దూరంలో ‘అనగనగా ఒక రాజు’

Anaganaga Oka Raju Collections: బ్రేక్ ఈవెన్ కి ఇంచు దూరంలో ‘అనగనగా ఒక రాజు’

4 hours ago
Nari Nari Naduma Murari Collections: సగం టార్గెట్ ఫినిష్.. అదరగొడుతున్న ‘నారీ నారీ నడుమ మురారి’

Nari Nari Naduma Murari Collections: సగం టార్గెట్ ఫినిష్.. అదరగొడుతున్న ‘నారీ నారీ నడుమ మురారి’

4 hours ago
Mana ShankaraVaraprasad Garu Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మన శంకరవరప్రసాద్ గారు’

Mana ShankaraVaraprasad Garu Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మన శంకరవరప్రసాద్ గారు’

5 hours ago

latest news

Dil Raju: ఈ సంక్రాంతి అసలు సిసలు విన్నర్ దిల్ రాజు.. పర్ఫెక్ట్ బిజినెస్!

8 mins ago
Anil Ravipudi: అనిల్ రావిపూడి.. ఇది నిజమైతే మరో రికార్డ్ సెట్ చేసినట్లే..

18 mins ago
LCU: ఇంత మంచి ప్రాజెక్టును వదిలేస్తారా?

LCU: ఇంత మంచి ప్రాజెక్టును వదిలేస్తారా?

29 mins ago
Naga Vamsi: కథలో హీరోలు చేతులు పెడితేనే నాగవంశీ సినిమా హిట్టా? అలాగే ఉంది మరి?

2 hours ago
Biker: నారీ నారీ ఇచ్చిన కిక్‌.. ‘బైకర్‌’కి దారిస్తున్న స్పీడ్‌ బ్రేకర్‌లు.. ఎప్పుడు తెస్తారు మరి?

Biker: నారీ నారీ ఇచ్చిన కిక్‌.. ‘బైకర్‌’కి దారిస్తున్న స్పీడ్‌ బ్రేకర్‌లు.. ఎప్పుడు తెస్తారు మరి?

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version