Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » బాలీవుడ్‌లో వద్దనుకున్న ఆధిపత్యం కావాల్సిందేనా!

బాలీవుడ్‌లో వద్దనుకున్న ఆధిపత్యం కావాల్సిందేనా!

  • May 9, 2022 / 11:04 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బాలీవుడ్‌లో వద్దనుకున్న ఆధిపత్యం కావాల్సిందేనా!

బాలీవుడ్‌ అంటే ఖాన్స్‌.. ఖాన్స్‌ అంటే బాలీవుడ్‌ అని అనుకునేవారు గత కొన్నేళ్ల క్రితం వరకు. అలా అని బాలీవుడ్‌లో ఖాన్స్‌ తప్ప వేరెవరూ సినిమాలు చేయరని కాదు. భారీ హిట్లు కొట్టాలన్నా, వందల కోట్ల కలెక్షన్లు రావాలన్నా వాళ్లకు మాత్రమే సాధ్యం అనుకునేవారు. షారుఖ్‌ ఖాన్‌, సల్మాన్‌ ఖాన్‌, ఆమిర్‌ ఖాన్‌ రూపంలో ఖాన్‌ త్రయం బాలీవుడ్‌కి రికార్డు వసూళ్లూ అందిస్తూ ఉండేది. అయితే గత కొన్నేళ్లుగా ఖాన్‌ త్రయం ప్రభ మసకబారుతోంది. ఇన్నాళ్లూ దీన్ని పట్టించుకోని బాలీవుడ్‌ జనాలు ఇప్పుడు ‘ఖాన్స్‌ రీఎంట్రీ బలంగా ఇవ్వాల్సిందే’ అని అంటున్నారు. ఇంతకీ కారణమేంటంటే…

Salman Khan charged 7 cr remuneration for one ad1

బాలీవుడ్‌లో ఖాన్స్‌ సత్తా… ఇప్పటిది కాదు. 90వ దశకంలోనే షారుఖ్‌ ఖాన్‌, సల్మాన్‌ ఖాన్‌, ఆమిర్‌ ఖాన్‌ తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించేవారు. పోటాపోటీగా సినిమాలు చేస్తూ బాక్సాఫీస్‌ను బిజీగా ఉంచేవారు. ఒకానొక సమయంలో బాలీవుడ్‌ అంటేనే ఆ ముగ్గురు ఖాన్‌లేనా అనే ప్రశ్న కూడా ఉదయించింది. వాళ్ల జోరును తట్టుకోలేని కొంతమంది అయితే ఆ ముగ్గురు వల్ల యువ హీరోలకు స్థానం లేకుండా పోతోంది. మిగిలిన స్టార్‌ హీరోల పరిస్థితీ దాదాపు అంతే అన్నారు కూడా.

ameer khan

అయితే ప్రస్తుతం మళ్లీ ఆ ఖాన్స్‌ సత్తా చాటి… బాలీవుడ్‌ను తిరిగి ట్రాక్‌ ఎక్కించాల్సిన అవసరం ఏర్పడింది. కారణం పాన్‌ ఇండియా సినిమాల ధాటికి బాలీవుడ్‌ సినిమాలు నిలవలేకపోతుండటమే. గత కొన్ని రోజులుగా బాలీవుడ్‌ సినిమాలకు సరైన వసూళ్లు రావడం లేదు. ఓ మోస్తరు టాక్‌ అందుకున్న సినిమా సైతం భారీ వసూళ్లు సాధించేవి. ఇప్పుడు హిట్‌ టాక్‌ అందుకున్నా పాన్‌ ఇండియా సినిమాల స్థాయిలో కలెక్షన్లు రావడం లేదు. దీంతో బాలీవుడ్‌ వెనకబడింది అనే సన్నాయి నొక్కులు వినిపిస్తున్నాయి.

Shah Rukh Khan

గ‌త కొన్నేళ్ల‌లో బాలీవుడ్‌ ఖాన్స్‌ ప‌రిస్థితులు మారాయి. షారుఖ్ ఖాన్ బాగా డౌన్ అయిపోయాడు. స‌ల్మాన్ కెరీర్ ఒడుదొడుకుల‌తో సాగుతోంది. ఆమిర్ ఖాన్ ‘థ‌గ్స్ ఆఫ్ హిందుస్థాన్‌’తో గ‌ట్టి ఎదురు దెబ్బ తిన్నాడు. ఇప్పుడు వరుస సినిమాలు చేయడానికి సిద్ధమవుతున్నారు. ‘పఠాన్‌’తో షారుఖ్‌ ఖాన్‌… ‘కబీ ఈద్‌ కబీ దివాళీ’, ‘టైగర్‌ 3’తో సల్మాన్‌ ఖాన్‌ త్వరలో వస్తారు. ఆగస్టు 11న ‘లాల్‌ సింగ్‌ చద్దా’గా ఆమిర్‌ ఖాన్‌ వస్తాడు. ఈ ముగ్గురు బాగా రాణించి బాలీవుడ్‌కి నాటి రోజులు ఇవ్వాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారు.

ఆచార్య సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

కన్మణి రాంబో కటీజా సినిమా రివ్యూ & రేటింగ్!
వీళ్ళు సరిగ్గా శ్రద్ద పెడితే… బాలీవుడ్ స్టార్లకు వణుకు పుట్టడం ఖాయం..!
కే.జి.ఎఫ్ హీరో యష్ గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ammer Khan
  • #Salman Khan
  • #Sharukh Khan

Also Read

NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

NTR: ఎన్టీఆర్ వాయిస్ మాడ్యులేషన్.. ప్రతిసారి ఇది అవసరమా?

NTR: ఎన్టీఆర్ వాయిస్ మాడ్యులేషన్.. ప్రతిసారి ఇది అవసరమా?

NTR’s Dragon Glimpse: ‘డ్రాగన్’ గ్లిమ్ప్స్ రివ్యూ.. ‘డెవిల్ వజ్ బోర్న్’

NTR’s Dragon Glimpse: ‘డ్రాగన్’ గ్లిమ్ప్స్ రివ్యూ.. ‘డెవిల్ వజ్ బోర్న్’

Nandamuri Balakrishna: బాలయ్య సినిమాలో విలన్ గా మంచు మనోజ్?

Nandamuri Balakrishna: బాలయ్య సినిమాలో విలన్ గా మంచు మనోజ్?

Veerabhadrudu Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘వీరభద్రుడు’.. మెంటల్ మాస్ ఇది

Veerabhadrudu Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘వీరభద్రుడు’.. మెంటల్ మాస్ ఇది

Renu Desai: పొలిటికల్ ఎంట్రీపై ఓపెన్ అయిపోయిన రేణు దేశాయ్

Renu Desai: పొలిటికల్ ఎంట్రీపై ఓపెన్ అయిపోయిన రేణు దేశాయ్

related news

Salman – Vamshi: సల్మాన్‌ను ఢీకొట్టబోయేది ఎవరు.. విలన్‌ది సౌతా లేక నార్తా?

Salman – Vamshi: సల్మాన్‌ను ఢీకొట్టబోయేది ఎవరు.. విలన్‌ది సౌతా లేక నార్తా?

Salman Khan: సల్మాన్ ఖాన్ ని వంశీ పైడిపల్లి హ్యాండిల్ చేయగలడా?

Salman Khan: సల్మాన్ ఖాన్ ని వంశీ పైడిపల్లి హ్యాండిల్ చేయగలడా?

trending news

NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

2 hours ago
NTR: ఎన్టీఆర్ వాయిస్ మాడ్యులేషన్.. ప్రతిసారి ఇది అవసరమా?

NTR: ఎన్టీఆర్ వాయిస్ మాడ్యులేషన్.. ప్రతిసారి ఇది అవసరమా?

2 hours ago
NTR’s Dragon Glimpse: ‘డ్రాగన్’ గ్లిమ్ప్స్ రివ్యూ.. ‘డెవిల్ వజ్ బోర్న్’

NTR’s Dragon Glimpse: ‘డ్రాగన్’ గ్లిమ్ప్స్ రివ్యూ.. ‘డెవిల్ వజ్ బోర్న్’

8 hours ago
Nandamuri Balakrishna: బాలయ్య సినిమాలో విలన్ గా మంచు మనోజ్?

Nandamuri Balakrishna: బాలయ్య సినిమాలో విలన్ గా మంచు మనోజ్?

14 hours ago
Veerabhadrudu Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘వీరభద్రుడు’.. మెంటల్ మాస్ ఇది

Veerabhadrudu Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘వీరభద్రుడు’.. మెంటల్ మాస్ ఇది

15 hours ago

latest news

Janhvi Kapoor: పవన్ కళ్యాణ్ మూవీతో డెబ్యూ.. మిస్ చేసుకున్న జాన్వీ కపూర్

Janhvi Kapoor: పవన్ కళ్యాణ్ మూవీతో డెబ్యూ.. మిస్ చేసుకున్న జాన్వీ కపూర్

17 hours ago
Peddi : విడుదలకు ముందే రికార్డుల వేట స్టార్ట్ చేసిన పెద్ది !

Peddi : విడుదలకు ముందే రికార్డుల వేట స్టార్ట్ చేసిన పెద్ది !

17 hours ago
Peddi: లేదు లేదంటూనే ‘పెద్ది’ సినిమాను టార్గెట్‌ చేశారుగా?

Peddi: లేదు లేదంటూనే ‘పెద్ది’ సినిమాను టార్గెట్‌ చేశారుగా?

18 hours ago
Kamal: మా ఇద్దరి మధ్య అసూయ ఎందుకుంటుంది? కాంట్రవర్శీకి క్లారిటీ ఇచ్చిన కమల్‌

Kamal: మా ఇద్దరి మధ్య అసూయ ఎందుకుంటుంది? కాంట్రవర్శీకి క్లారిటీ ఇచ్చిన కమల్‌

19 hours ago
Renu Desai: ఆ యాక్సిడెంట్లో అకీరా చెయ్యి విరిగింది.. తప్పు ఎవరిది?

Renu Desai: ఆ యాక్సిడెంట్లో అకీరా చెయ్యి విరిగింది.. తప్పు ఎవరిది?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version