Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » ఖుషీ కపూర్ కూడా సినిమాలే ముద్దంటోంది!

ఖుషీ కపూర్ కూడా సినిమాలే ముద్దంటోంది!

  • July 26, 2018 / 11:39 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఖుషీ కపూర్ కూడా సినిమాలే ముద్దంటోంది!

అతిలోకసుందరి శ్రీదేవి నట వారసురాలిగా ఆమె పెద్ద కుమార్తె జాన్వీ కపూర్‌ ఇటీవల “ధడక్‌” చిత్రంతో కథానాయికగా విమర్శకులను, విశ్లేషకులను, ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా.. తల్లి శ్రీదేవి వలె జాన్వీ కూడా కళ్లతోనే హావభావాలను పలికించగలదంటూ శ్రీదేవి అభిమానులతోపాటు ప్రేక్షకులు కూడా కితాబివ్వడంతో ఆమె కుటుంబ సభ్యులందరూ ఆనందంతో తబ్బిబ్బయ్యారు. ఇప్పుడు వీరి ఆనందం రెండింతలు కానుంది. ఎందుకంటే.. త్వరలోనే శ్రీదేవి రెండో కూతురు, జాన్వికపూర్ చెల్లెలు అయిన ఖుషీ కపూర్ కూడా వెండితెర తెరంగేట్రం చేయనుంది.

ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన చిన్న కూతురు ఖుషీ కపూర్‌ కూడా సిల్వర్‌ స్క్రీన్‌ ఎంట్రీ ఇవ్వనుందని బోనీ కపూర్‌ తెలిపారు. “ఖుషీ మొదట మోడల్‌ కావాలనుకుంది. కానీ ప్రస్తుతం తన లక్ష్యం మారింది. అక్క జాన్వీ లాగే తను కూడా హీరోయిన్‌ కావాలనుకుంటోంది. కెరీర్‌ గురించి నిర్ణయం తీసుకోగల పరిపక్వత నా పిల్లలకు ఉంది. అన్షులా, అర్జున్‌, జాన్వీలు తమ సొంత నిర్ణయం మేరకే కెరీర్‌ను రూపొందించుకున్నారు. ఇపుడు ఖుషీ కూడా వారి బాటలోనే నడవాలనుకుంటోందని” బోనీ కపూర్‌ వ్యాఖ్యానించారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Boney Kapoor
  • #Dhadak Movie
  • #Jhanvi Kapoor
  • #Khushi Kapoor
  • #Sridevi

Also Read

తెలుగు ఫిలిం టెలివిజన్ వెల్ఫేర్ ఫార్మ్ & భారత్ కల్చరల్ అకాడమీ వారిచే ప్రఖ్యాత “రేలంగి అవార్డు” గెలుచుకున్న నటుడు బాబు మోహన్ గారు

LIK Collections: వీకెండ్ తర్వాత స్లీపేసిన ‘ఎల్ ఐ కె’

LIK Collections: ‘ఎల్ ఐ కె’.. బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Dacoit Collections: 6వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘డెకాయిట్’.. కానీ

Buchi Babu: ఒక సినిమానే రిలీజ్‌ చేయడం లేదు.. మరో ఛాన్స్‌ కావాలా బుచ్చిబాబు!

Allu Arjun, Dil Raju: దిల్ రాజుని 3 ఏళ్ళ పాటు వెయిటింగ్ లో పెట్టిన బన్నీ

related news

Balakrishna, Sridevi: శ్రీదేవిని బాలయ్య కావాలనే పక్కన పెట్టారా.. అందుకే ఈ క్రేజీ కాంబో సెట్ అవ్వలేదా?

Band Melam Collections: ‘బ్యాండ్ మేళం’ బ్రేక్ ఈవెన్ అయ్యే పరిస్థితి లేనట్టేనా?

Band Melam Collections: నిరాశపరిచిన ‘బ్యాండ్ మేళం’ వసూళ్ళు

Band Melam: నెగిటివ్ టాక్ ఎఫెక్ట్.. పడిపోయిన ‘బ్యాండ్ మేళం’ వసూళ్ళు

Band Melam: ‘బ్యాండ్ మేళం’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Band Melam Review in Telugu: బ్యాండుమేళం సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

తెలుగు ఫిలిం టెలివిజన్ వెల్ఫేర్ ఫార్మ్ & భారత్ కల్చరల్ అకాడమీ వారిచే ప్రఖ్యాత “రేలంగి అవార్డు” గెలుచుకున్న నటుడు బాబు మోహన్ గారు

తెలుగు ఫిలిం టెలివిజన్ వెల్ఫేర్ ఫార్మ్ & భారత్ కల్చరల్ అకాడమీ వారిచే ప్రఖ్యాత “రేలంగి అవార్డు” గెలుచుకున్న నటుడు బాబు మోహన్ గారు

5 hours ago
LIK Collections: వీకెండ్ తర్వాత స్లీపేసిన ‘ఎల్ ఐ కె’

LIK Collections: వీకెండ్ తర్వాత స్లీపేసిన ‘ఎల్ ఐ కె’

22 hours ago
LIK Collections: ‘ఎల్ ఐ కె’.. బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

LIK Collections: ‘ఎల్ ఐ కె’.. బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

23 hours ago
Dacoit Collections: 6వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘డెకాయిట్’.. కానీ

Dacoit Collections: 6వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘డెకాయిట్’.. కానీ

23 hours ago
Buchi Babu: ఒక సినిమానే రిలీజ్‌ చేయడం లేదు.. మరో ఛాన్స్‌ కావాలా బుచ్చిబాబు!

Buchi Babu: ఒక సినిమానే రిలీజ్‌ చేయడం లేదు.. మరో ఛాన్స్‌ కావాలా బుచ్చిబాబు!

1 day ago

latest news

Yash: ‘టాక్సిక్‌’ అలాంటి సినిమా కాదంటున్న యశ్‌.. మరి అలాంటి టీజర్‌ ఎందుకో?

Yash: ‘టాక్సిక్‌’ అలాంటి సినిమా కాదంటున్న యశ్‌.. మరి అలాంటి టీజర్‌ ఎందుకో?

1 day ago
Shruti Hassan : కూతురి పెళ్లి కోసం వేట మొదలు పెట్టిన కమల్ హాసన్.. శృతి ఏమంటుందంటే?

Vassishta: కొడుకుల కోసం అనుకుంటే తండ్రులతో చేయాల్సి వస్తుంది..!

Paramapadha Sopanam Trailer: ‘పరమపద సోపానం’ ట్రైలర్ ను లాంచ్ చేసిన శ్రీవిష్ణు..ఏప్రిల్ 24న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్

2 days ago
INCA Awards 2026 : జాతీయస్థాయిలో INCA అవార్డ్స్ 2026 లో దుమ్మురేపిన తెలుగు సినిమాలు.. ఏంటో తెలుసా ?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version