Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Khushi Kapoo: శ్రీదేవి రెండో కూతురు..ఖుషీకపూర్ ని ప్రమోట్ చేసే పనిలో పడ్డ జాన్వీ!

Khushi Kapoo: శ్రీదేవి రెండో కూతురు..ఖుషీకపూర్ ని ప్రమోట్ చేసే పనిలో పడ్డ జాన్వీ!

  • August 20, 2022 / 03:47 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Khushi Kapoo: శ్రీదేవి రెండో కూతురు..ఖుషీకపూర్ ని ప్రమోట్ చేసే పనిలో పడ్డ జాన్వీ!

సినిమా ఇండస్ట్రీలో హీరోలు, దర్శకులు, నిర్మాతల పిల్లలు నటులుగా మారడం కామన్. ఈ స్టార్ కిడ్స్ కి ఇండస్ట్రీలో ఎంట్రీ ఈజీగానే దొరికినా.. నటులుగా వారి టాలెంట్ ను నిరూపించుకుంటేనే క్లిక్ అవుతారు. అయితే గత ఇరవై ఏళ్లలో చూసుకుంటే సినిమా బ్యాక్ డ్రాప్ లేకుండా బయట నుంచి వచ్చి నిలదొక్కుకున్న హీరోలను వేళ్ల మీద లెక్కబెట్టొచ్చు. ఒకప్పుడు సినీ నేపథ్యం ఉన్న కుటుంబాల నుంచి హీరోలు మాత్రమే పరిచయమయ్యేవారు.

ఇప్పుడు మెల్లగా హీరోయిన్లు కూడా వచ్చేస్తున్నారు. సౌత్ లో సినీ వారసత్వంతో వచ్చిన అమ్మాయిలు చాలా తక్కువనే చెప్పాలి. కానీ బాలీవుడ్ లో మాత్రం ఎటు చూసినా వాళ్లే ఉంటారు. బయట వాళ్లకు ఎలాంటి అవకాశం లేదన్నట్లుగా సినీ వారసురాళ్ల డామినేషన్ కనిపిస్తుంది. నటించడం రాకపోయినా.. అందం కూడా అంతంతమాత్రంగానే ఉన్నా.. సినీ వారసురాళ్లని నెత్తిన పెట్టుకుంటున్నారు. జనాలు కూడా మెల్లగా వారికి అలవాటు పడిపోతున్నారు. ఇలాంటి సమయంలో మరో వారసురాలు ఇండస్ట్రీలో దూసుకుపోవడానికి రెడీ అయిపోయింది.

దివంగత నటి శ్రీదేవి చిన్న ఖుషీ కపూర్ హీరోయిన్ గా మారుతోంది. ఇప్పటికే శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఇప్పుడు ఖుషీ కపూర్ వంతు వచ్చింది. దీనికోసం ఆమె సోషల్ మీడియాను వినియోగించుకుంటుంది. తన ఇన్స్టాగ్రామ్ లో హాట్ అండ్ గ్లామరస్ ఫొటోలను షేర్ చేస్తూ.. తన ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తుంది.

ఇప్పటికే ఒకట్రెండు సినిమాల్లో నటిస్తోంది ఖుషీ కపూర్. తాజాగా ఈమె కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వీటిని ప్రమోట్ చేసే బాధ్యతను కూడా జాన్వీకపూర్ తీసుకుంది. మరి జాన్వీలానే ఖుషీ కూడా సక్సెస్ అవుతుందేమో చూడాలి!

1

2

3

4

5

6

7

8

9

10

11

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Khushi Kapoor
  • #Actress Khushi Kapoor
  • #khushi
  • #Khushi Kapoor

Also Read

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

Aasha Singh Jaiswal: ప్రముఖ నటి మృతి

Aasha Singh Jaiswal: ప్రముఖ నటి మృతి

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

related news

Mom 2: తల్లి సినిమా సీక్వెల్‌లో కూతురు.. ఎవరో తెలుసా?

Mom 2: తల్లి సినిమా సీక్వెల్‌లో కూతురు.. ఎవరో తెలుసా?

trending news

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

10 hours ago
Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

11 hours ago
సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

11 hours ago
Aasha Singh Jaiswal: ప్రముఖ నటి మృతి

Aasha Singh Jaiswal: ప్రముఖ నటి మృతి

11 hours ago
Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

1 day ago

latest news

Kaaka: ‘కాకా’ టీజర్‌లో ఈ అంశాలు గమనించారా? చాలానే చూపించారు!

Kaaka: ‘కాకా’ టీజర్‌లో ఈ అంశాలు గమనించారా? చాలానే చూపించారు!

1 day ago
Raviteja: ‘విక్రమార్కుడు’.. ‘ఇరుముడి’.. కూతురు సెంటిమెంట్‌ సూపర్‌ హిట్‌

Raviteja: ‘విక్రమార్కుడు’.. ‘ఇరుముడి’.. కూతురు సెంటిమెంట్‌ సూపర్‌ హిట్‌

1 day ago
Thaman: పాత పాటల్ని కలిపేస్తా.. అదరగొట్టేస్తా.. తమన్‌ కొత్త స్ట్రాటజీ అదుర్స్‌

Thaman: పాత పాటల్ని కలిపేస్తా.. అదరగొట్టేస్తా.. తమన్‌ కొత్త స్ట్రాటజీ అదుర్స్‌

1 day ago
Raaka – Kaaka: ‘రాకా’.. ‘కాకా’.. నెక్స్ట్‌ ఏంటి?

Raaka – Kaaka: ‘రాకా’.. ‘కాకా’.. నెక్స్ట్‌ ఏంటి?

2 days ago
Hyper Aadi: అవును.. చిరంజీవి తొక్కేశారు.. హైపర్‌ ఆది కామెంట్స్‌ వైరల్‌

Hyper Aadi: అవును.. చిరంజీవి తొక్కేశారు.. హైపర్‌ ఆది కామెంట్స్‌ వైరల్‌

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version