Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » Khushi Kapoor: అసలు శ్రీదేవి కూతుళ్లు సౌత్‌కి వస్తారా!

Khushi Kapoor: అసలు శ్రీదేవి కూతుళ్లు సౌత్‌కి వస్తారా!

  • July 26, 2021 / 03:43 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Khushi Kapoor: అసలు శ్రీదేవి కూతుళ్లు సౌత్‌కి వస్తారా!

ఇటీవల కాలంలో టాలీవుడ్‌లో యంగ్‌ స్టార్‌ హీరోల సినిమాల కథ, పాత్రధారుల ఎంపిక జరుగుతున్నప్పుడు కచ్చితంగా వినిపించే మాట ‘సినిమాలో నాయికగా జాన్వీ కపూర్‌ను అనుకుంటున్నారు’ అని. అంతగా ఆమె పేరును వాడేసుకుంటున్నారు మనవాళ్లు. ఆ మధ్య ఎప్పుడో విజయ్‌ దేవరకొండతో నటించాలని ఉంది అని జాన్వీ చెప్పేసరికి… విజయ్‌ సినిమా అనేసరికి… ఆమెనే ఫస్ట్‌ ఛాయిస్‌ అనేస్తున్నారు. కానీ ఆమె సౌత్‌ వైపు చూడటమే లేదు. అయితే ఇప్పుడు చెల్లి ఖుషీ కపూర్‌ ముచ్చట్లు వినిపిస్తున్నాయి.

జాన్వీ కపూర్‌ సౌత్‌ ఇండస్ట్రీకి… వస్తుందో లేదో తెలియని ఈ సమయంలో ఆమె చెల్లి ఖుషీ కపూర్‌ సినిమాల గురించి ముచ్చట్లు వినిపిస్తున్నాయి. ఖుషీ కపూర్‌ తొలి సినిమా సౌత్‌లోనూ అందులోనూ తమిళ పరిశ్రమలోనే ఉండబోతోంది అని అంటున్నారు. దీనికి సంబంధించి బోనీ కపూర్‌ ఓ సినిమా సెట్‌ చేశారని, త్వరలో అధికారికంగా ప్రకటిస్తారని అంటున్నారు. అక్క బాలీవుడ్‌లో, చెల్లి సౌత్‌లో ఉంటే పోటీ ఉండదు అని అనుకుంటున్నారేమో బోనీ.

బోనీ కపూర్‌ ఇటీవల కాలంలో సౌత్‌ అంటే ఆసక్తి చూపిస్తున్నారు. తమిళంలో అజిత్‌తో సినిమాలు తీస్తున్నారు. తెలుగులో ఇటీవల పవన్‌ కల్యాణ్‌తో ‘వకీల్‌సాబ్‌’ తీసిన విషయమూ తెలిసిందే. ఇప్పుడు ఏకంగా తన చిన్న కూతురిని ఇక్కడికే తీసుకొస్తా అంటున్నారు. ఇందులో ఎంతవరకు నిజముందో తెలియదు కానీ… అక్క రాని చోటకు చెల్లి వస్తుంది అంటే కాస్త బెటరే కదా. అతిలోకసుందరి లేకపోయినా ఆమె కూతురైనా దక్షిణాది పరిశ్రమలో ఉంటుంది.

Most Recommended Video

‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వెంకీ చేసిన ఈ 10 రీమేక్స్.. ఒరిజినల్ మూవీస్ కంటే బాగుంటాయి..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Boney Kapoor
  • #Jahnavi Kapoor
  • #Kushi Kapoor
  • #Sridevi

Also Read

Peddi: ‘పెద్ది’ లో ఈ సీన్లే మైనస్.. ట్రిమ్ చేస్తేనే బెటారా..!

Peddi Review in Telugu: పెద్ది సినిమా రివ్యూ & రేటింగ్!

Peddi Twitter Review: ‘పెద్ది’ ట్విట్టర్ రివ్యూ.. ఆ 50 నిమిషాలు కన్నీళ్ళు పెట్టిస్తాయట!

Peddi: ‘పెద్ది’ సినిమా కచ్చితంగా థియేటర్లలో చూడటానికి గల 10 కారణాలు

Irumudi Glimpse: ఇరుముడి గ్లింప్స్.. ఆ ఇద్దరి ప్రయోగం

Peddi First Review: ‘పెద్ది’ తో రామ్ చరణ్ స్ట్రాంగ్ కంబ్యాక్ గ్యారెంటీనా?

related news

Janhvi Kapoor: అప్పుడేమో అందమా.. ఇప్పుడు ఎక్స్‌పోజింగా.. ఏమైందయ్యా మీకు

Hellollo: ‘హల్లల్లో…’ అంటూ ఓ ఊపు ఊపేసిన సింగర్‌ ఎవరో తెలుసా?

Peddi: రామ్‌ స్టెప్‌ ‘చికిరి’లో.. ‘చికిరి’ స్టెప్‌ ఐటెమ్‌ సాంగ్‌లో.. ఇది గమనించారా?

trending news

Peddi: ‘పెద్ది’ లో ఈ సీన్లే మైనస్.. ట్రిమ్ చేస్తేనే బెటారా..!

Peddi: ‘పెద్ది’ లో ఈ సీన్లే మైనస్.. ట్రిమ్ చేస్తేనే బెటారా..!

9 mins ago
Peddi Review in Telugu: పెద్ది సినిమా రివ్యూ & రేటింగ్!

Peddi Review in Telugu: పెద్ది సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
Peddi Twitter Review: ‘పెద్ది’ ట్విట్టర్ రివ్యూ.. ఆ 50 నిమిషాలు కన్నీళ్ళు పెట్టిస్తాయట!

Peddi Twitter Review: ‘పెద్ది’ ట్విట్టర్ రివ్యూ.. ఆ 50 నిమిషాలు కన్నీళ్ళు పెట్టిస్తాయట!

15 hours ago
Peddi: ‘పెద్ది’ సినిమా కచ్చితంగా థియేటర్లలో చూడటానికి గల 10 కారణాలు

Peddi: ‘పెద్ది’ సినిమా కచ్చితంగా థియేటర్లలో చూడటానికి గల 10 కారణాలు

19 hours ago
Irumudi Glimpse: ఇరుముడి గ్లింప్స్.. ఆ ఇద్దరి ప్రయోగం

Irumudi Glimpse: ఇరుముడి గ్లింప్స్.. ఆ ఇద్దరి ప్రయోగం

21 hours ago

latest news

Peddi: ఫలితం.. వసూళ్లు పక్కన పెట్టేయండి.. ‘పెద్ది’కి నేషనల్‌ అవార్డు పక్కా!

42 mins ago
Raaka: అల్లు అర్జున్‌ ‘రాకా’లో మలయాళీ బ్యూటీ.. ఎవరో తెలుసా?

Raaka: అల్లు అర్జున్‌ ‘రాకా’లో మలయాళీ బ్యూటీ.. ఎవరో తెలుసా?

21 hours ago
Ranveer Singh: రణ్‌వీర్‌పై బ్యాన్‌.. కోర్టుకు చేరిన పంచాయితీ.. ఏమవుతుందో?

Janhvi Kapoor: బాలీవుడ్‌ – కోలీవుడ్‌ డిఫరెన్స్‌ ఏంటో చెప్పిన జాన్వీ కపూర్‌.. అంత తేడానా?

IMAX: వెయిట్‌ ఈజ్‌ ఓవర్‌.. లార్జర్‌ దేన్‌ లైఫ్‌ సినిమా ప్రేక్షకులూ ఊపిరి పీల్చుకోండి

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version