Kiara Advani: రామ్ చరణ్ బ్యూటీ అందాల రచ్చ.. థైస్, బ్యాక్ హైలెట్ అయ్యేలా..

టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం నార్త్ హీరోయిన్ల సంఖ్య మరింత ఎక్కువగా పెరుగుతుంది. బాలీవుడ్లో సక్సెస్ సాధించిన కూడా తెలుగులో మరిన్ని అవకాశాలను అందుకునేందుకు కొంతమంది హీరోయిన్ లు ఎక్కువగా ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుత కాలంలో టాలీవుడ్లోనే బిగ్ బడ్జెట్ సినిమాలు ఎక్కువగా తెరపైకి వస్తున్నాయి. బాలీవుడ్ ఇండస్ట్రీ కి ఏ మాత్రం తక్కువ కాకుండా మన స్టార్ హీరోలు తమ సినిమాలను తెరపైకి తీసుకు వస్తున్న విషయం తెలిసిందే..

Click Here To Watch

అందుకోసమే అక్కడి హీరోయిన్ లి తెలుగు హీరోలతో కూడా సినిమాలు చేసేందుకు ఇష్టపడుతున్నారు. ఇక ఆ విధంగా అందరికంటే వేగంగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్న బ్యూటీలతో కీయరా అద్వానీ ఒకరు. టాలీవుడ్ ఇండస్ట్రీలో కి రాకముందు నుంచే అమ్మడికి బాలీవుడ్ లో కూడా చాలా మంచి సినిమాలు మంచి క్రేజ్ ను తీసుకు వచ్చాయి. ఇక ఆమెకు మొదటి సారి మహేష్ బాబు తో నటించే అవకాశం రావడంతో ఏ మాత్రం రిజెక్ట్ చేయకుండా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.

కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన భరత్ అనే నేను సినిమా బాక్స్ ఆఫీసు వద్ద ఏ స్థాయిలో హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కానీ ఆ తర్వాత చేసిన వినయ విధేయ రామ సినిమా మాత్రం దారుణమైన ఫలితాన్ని అందుకున్నప్పటికీ కూడా ఈ బ్యూటీ టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి మంచి ఆఫర్లు వస్తున్నాయి. కానీ ఏమాత్రం తొందరపడకుండా కేవలం తనకు నచ్చిన సినిమాలను మాత్రమే చేసుకుంటూ వెళుతోంది. అయితే రీసెంట్ గా కీయరా ఒక ప్రత్యేకమైన ఫోటోషూట్ లో పాల్గొని అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది.

థైస్ అందాలను అలాగే బ్యాక్ అందాలతో కుర్రాళ్లకు హార్ట్ బీట్ ను పెంచేసింది. రోజురోజుకు కీయరా గ్లామర్ డోస్ మరింత పెంచుతోంది అనే చెప్పాలి. ఇక నెటిజన్లు కూడా ఆమె చాలా బ్యూటీఫుల్ గా ఉందని అంటూ పాజిటివ్ గా కామెంట్స్ చేస్తున్నారు. ఇక ప్రస్తుతం కీయరా మరికొన్ని తెలుగు సినిమాలు చేసేందుకు చర్చలు జరుపుతోంది. RC 15తో ఇప్పుడు బిజీగా ఉన్న విషయం తెలిసిందే.


1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

గుడ్ లక్ సఖి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!
‘పుష్ప’లో 20కిపైగా తప్పులు… చూశారా!
అన్ని హిట్లు కొట్టినా చైతన్య స్టార్ ఇమేజ్ కు దూరం… ఆ 10 రీజన్స్ వల్లేనట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus