Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Featured Stories » మహేష్ భామ మరీ ఇంత ఘాటుగానా..!

మహేష్ భామ మరీ ఇంత ఘాటుగానా..!

  • July 23, 2019 / 06:02 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మహేష్ భామ మరీ ఇంత ఘాటుగానా..!

‘ఎం.ఎస్.ధోని’ చిత్రంలో సాక్షి పాత్రతో బాలీవుడ్ ప్రేక్షకులని మాత్రమే కాదు టాలీవుడ్ ప్రేక్షకులని కూడా ఆకర్షించింది కియారా అద్వానీ. ఆ చిత్రంలో తన నటనకి గ్లామర్ కి మన తెలుగు ప్రేక్షకులు ఫిదా అయిపోవడమే కాకుండా.. ఈమె తెలుగులో కూడా ఓ సినిమా చేస్తే బాగుణ్ణు అనుకున్నారు. ఈ విషయం కొరటాలకు వినిపించినట్టుంది వెంటనే… నమ్రత కు చెప్పి ‘భరత్ అనే నేను’ చిత్రంలో హీరోయిన్ గా అడగమని చెప్పేసాడు. నమ్రతకు… కియారా కు మంచి ఫ్రెండ్ షిప్ ఉండడంతో వెంటనే ఓకే చేసేసి ‘భరత్ అనే నేను’ చిత్రంలో నటించేసింది. ఈ చిత్రంలో వసుమతి గా కుర్రకారుని నిద్ర పట్టకుండా చేసి.. వాళ్ళ మతి పోగెట్టేసింది.

kiara-advani-stunning-stills1

ఆ ఒక్క చిత్రంతోనే స్టార్ హీరోయిన్‌గా మారిపోయి… రాంచరణ్ ‘విన‌య విధేయ రామ’లో కూడా ఛాన్స్ కొట్టేసింది. ఆ చిత్రం డిజాస్టర్ అయినప్పటికీ ఆమెకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. ఇటీవల ఆమె హీరోయిన్ గా నటించిన బాలీవుడ్ చిత్రం ‘కబీర్ సింగ్‌’ కూడా భారీ హిట్టైంది. ప్రస్తుతం అక్షయ్ కుమార్ ‘లక్ష్మీ బాంబ్’ చిత్రంలో కూడా హీరోయిన్ గా నటిస్తుంది. అంతేకాదు వెబ్ సిరీస్ లతో కూడా ఈ అమ్మడు చాలా బిజీగా గడుపుతుంది. అంతేకాదు నిత్యం హాట్ హాట్ ఫోటోషూట్లతో కూడా వైరలవుతుంటుంది ఈ బ్యూటీ. కొన్ని మ్యాగ్ జైన్ లకు.. హాట్ ఫోటో షూట్లకి పోజులివ్వడంతో పాటు.. కొన్ని ఈవెంట్లకి కూడా హాజరయ్యి తన పెర్ఫార్మన్స్ తో దుమ్ము రేపుతుంటుంది. ఆమె తాజా ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. ఈ ఫోటోలలో కిల్లింగ్ లుక్స్ తో కుర్ర కారు మతులు పోగొట్టేస్తుంది ఈ బ్యూటీ.

1

kiara-advani-stunning-stills13

2

kiara-advani-stunning-stills4

3

kiara-advani-stunning-stills5

4

kiara-advani-stunning-stills2

5

kiara-advani-stunning-stills3

6

kiara-advani-stunning-stills6

7

kiara-advani-stunning-stills7

8

kiara-advani-stunning-stills8

9

kiara-advani-stunning-stills9

10

kiara-advani-stunning-stills10

11

kiara-advani-stunning-stills11

12

kiara-advani-stunning-stills12

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bharat Ane Nenu
  • #Kabir Singh
  • #Kiara
  • #KiaraAdvani
  • #Vinaya Vidheya Rama

Also Read

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

Toxic Movie Collections: అక్కడ తప్ప… మిగిలిన అన్ని చోట్లా డౌన్ అయిన ‘టాక్సిక్’ కలెక్షన్స్

related news

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

NBK111 X King100: క్రిస్మస్‌కి బాలయ్య వర్సెస్ నాగార్జున

Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

KING 100: గ్లింప్స్‌లో ఈ విషయాలు మీరు గమనించారా?

Purna: ‘జైలర్‌ 2’ పాట.. చాలా పోటీ ఉన్నా పూర్ణకే ఎందుకొచ్చిందంటే…

trending news

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

1 day ago
NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

NBK111 X King100: క్రిస్మస్‌కి బాలయ్య వర్సెస్ నాగార్జున

1 day ago
Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

1 day ago
Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

1 day ago
Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

1 day ago

latest news

Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

1 day ago
Murugadas And Shankar: మురుగుదాస్‌.. శంకర్‌ కాంబో.. హీరో ఎవరో మరి?

Irumudi Movie: ఇరుముడి వంటి బ్లాక్ బస్టర్ ను మిస్ చేసుకున్న హీరోలు వీళ్ళే

Akith Balyan: ఆ సింగర్‌ని మేమే చంపాం.. గ్యాంగ్‌  షాకింగ్‌ కామెంట్స్‌

Swetha Lakshman: ఈ ‘గుండు’ కాన్ఫిడెన్స్‌ ఏంటమ్మా తల్లీ.. ఓవర్‌ అనిపించడం లేదూ..

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version