Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ది రాజాసాబ్ రివ్యూ
  • #రాజాసాబ్ కి అన్యాయం జరుగుతుందా?
  • #థియేటర్లలో దోపిడీ.. రంగంలోకి మెగాస్టార్ చిరంజీవి!

Filmy Focus » Movie News » Kichcha Sudeep: కన్నడ హీరో కిచ్చా సుదీప్ చేసిన ఈ పనికి మాత్రం ఫిదా అవ్వాల్సిందే!

Kichcha Sudeep: కన్నడ హీరో కిచ్చా సుదీప్ చేసిన ఈ పనికి మాత్రం ఫిదా అవ్వాల్సిందే!

  • June 4, 2024 / 11:30 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kichcha Sudeep: కన్నడ హీరో కిచ్చా సుదీప్ చేసిన ఈ పనికి మాత్రం ఫిదా అవ్వాల్సిందే!

తెలుగులో ఈగ (Eega) సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్ లో నటించి కిచ్చా సుదీప్ (Sudeep) తన నటనతో మెప్పించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కన్నడలో హీరోగా కెరీర్ పరంగా బిజీగా ఉన్న సుదీప్ తన సినిమాలలో మెజారిటీ సినిమాలతో పాన్ ఇండియా స్థాయిలో విజయాలను అందుకుంటున్నారు. తాజాగా సుదీప్ చేసిన మంచి పని నెట్టింట వైరల్ అవుతోంది. మూగ అభిమానికి ఫుడ్ పెట్టి డబ్బులిచ్చిన సుదీప్ గ్రేట్ అంటూ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.

ఒక మూగ అభిమాని పునీత్ రాజ్ కుమార్ (Puneeth Rajkumar) , సుదీప్ పెయింట్ ఉన్న ఫ్రేమ్ ను సుదీప్ కు బహుమతిగా ఇవ్వడంతో పాటు ఒక లేఖ ద్వారా తాను పడుతున్న ఆర్థిక కష్టాల గురించి సుదీప్ కు చెప్పుకొచ్చారు. ఆ వ్యక్తి కష్టాలు విని కరిగిపోయిన సుదీప్ చెక్ పై అమౌంట్ రాసి ఆ చెక్ ను అభిమానికి ఇచ్చారు. అదే సమయంలో అభిమాని తినలేదని తెలిసిన సుదీప్ అతనికి ఫుడ్ పెట్టి మంచి మనస్సును చాటుకున్నారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 'మనమే' ట్రైలర్ టాక్.. శర్వానంద్ పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టేలా ఉన్నాడుగా.!
  • 2 Vishwak Sen: ‘బుక్‌ మై షో’కి విశ్వక్‌ రిక్వెస్ట్‌.. బటన్‌ నొక్కిన వాళ్లపై విశ్వక్‌ ఆగ్రహం
  • 3 పవన్ విజయం కోసం ఈ లేడీ ఫ్యాన్ చేసిన పనికి షాకవ్వాల్సిందే!

అభిమాని విషయంలో సుదీప్ వ్యవహరించిన తీరు ఎంతోమందికి ఆదర్శం అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. సుదీప్ నుంచి సహాయం అందడంతో ఎమోషనల్ అయిన ఆ అభిమాని సుదీప్ కాళ్లపై పడి నమస్కరించారు. సుదీప్ గతంలో కూడా కొన్ని సేవా కార్యక్రమాలు చేయడం ద్వారా ప్రశంసలు పొందారు. సుదీప్ కు ఎవరూ సాటిరారని ఆయన అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

కిచ్చా సుదీప్ భవిష్యత్తులో కూడా కష్టాల్లో ఉన్న కొంతమంది అభిమానులకు అయినా అండగా నిలిస్తే బాగుంటుందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. కిచ్చా సుదీప్ పారితోషికం ఒకింత భారీ రేంజ్ లో ఉందని సమాచారం అందుతోంది. కిచ్చా సుదీప్ త్వరలో కొత్త ప్రాజెక్ట్ లను ప్రకటించనున్నారని తెలుస్తోంది. కిచ్చా సుదీప్ భవిష్యత్తు సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరవ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

#KicchaSudeepa met a disabled special fan who could not speak, helped him with money, fed him with food, and gave him tons of love at his residence ❤️@KicchaSudeep pic.twitter.com/I0EGE4vzn1

— Teju PRO (@Teju_PRO) June 3, 2024

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Sudeep

Also Read

Mahesh Babu: సుమంత్, పవన్ కళ్యాణ్ మాత్రమే కాదు మహేష్ కూడా రిజెక్ట్ చేశాడట

The RajaSaab: ‘ది రాజాసాబ్’ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేయవచ్చంటే?

Parasakthi: ‘పరాశక్తి’ కి ఏకంగా 25 సెన్సార్ కట్లు.. బలైన సన్నివేశాలు ఇవే

The RajaSaab: ‘ది రాజాసాబ్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్..!

Maa Inti Bangaaram Teaser Review: ‘మా ఇంటి బంగారం’ టీజర్ రివ్యూ.. సమంత ఇక ఆ ‘ఫ్యామిలీ మెన్’ ఫీవర్ నుండి బయటకు రాదా?

The RajaSaab: ఈ మైనస్సులు లేకపోతే ‘ది రాజాసాబ్’ కి బ్లాక్ బస్టర్ టాక్ వచ్చేది

related news

Toxic: ‘టాక్సిక్‌’లో ఆ సీన్‌తో హైలైట్‌.. ఆ బ్యూటీ ఎవరో తెలుసా?

Toxic: ‘టాక్సిక్‌’లో ఆ సీన్‌తో హైలైట్‌.. ఆ బ్యూటీ ఎవరో తెలుసా?

Mahesh Babu: సుమంత్, పవన్ కళ్యాణ్ మాత్రమే కాదు మహేష్ కూడా రిజెక్ట్ చేశాడట

Mahesh Babu: సుమంత్, పవన్ కళ్యాణ్ మాత్రమే కాదు మహేష్ కూడా రిజెక్ట్ చేశాడట

మగాళ్లు.. కుక్కలు.. నోరు పారేసుకున్న టాలీవుడ్‌ నటి.. ఇది కరెక్టేనా?

Venkatesh: మన శంకర వరప్రసాద్.. వెంకీ రోల్ పై క్రేజీ లీక్

Venkatesh: మన శంకర వరప్రసాద్.. వెంకీ రోల్ పై క్రేజీ లీక్

The RajaSaab: ‘ది రాజాసాబ్’ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేయవచ్చంటే?

The RajaSaab: ‘ది రాజాసాబ్’ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేయవచ్చంటే?

Ticket Rates: టాలీవుడ్ లో ఈ టికెట్ రేట్ల గోల ఇంకెన్నాళ్లు?

trending news

Mahesh Babu: సుమంత్, పవన్ కళ్యాణ్ మాత్రమే కాదు మహేష్ కూడా రిజెక్ట్ చేశాడట

Mahesh Babu: సుమంత్, పవన్ కళ్యాణ్ మాత్రమే కాదు మహేష్ కూడా రిజెక్ట్ చేశాడట

8 hours ago
The RajaSaab: ‘ది రాజాసాబ్’ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేయవచ్చంటే?

The RajaSaab: ‘ది రాజాసాబ్’ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేయవచ్చంటే?

8 hours ago
Parasakthi: ‘పరాశక్తి’ కి ఏకంగా 25 సెన్సార్ కట్లు.. బలైన సన్నివేశాలు ఇవే

Parasakthi: ‘పరాశక్తి’ కి ఏకంగా 25 సెన్సార్ కట్లు.. బలైన సన్నివేశాలు ఇవే

11 hours ago
The RajaSaab: ‘ది రాజాసాబ్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్..!

The RajaSaab: ‘ది రాజాసాబ్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్..!

14 hours ago
Maa Inti Bangaaram Teaser Review: ‘మా ఇంటి బంగారం’ టీజర్ రివ్యూ.. సమంత ఇక ఆ ‘ఫ్యామిలీ మెన్’ ఫీవర్ నుండి బయటకు రాదా?

Maa Inti Bangaaram Teaser Review: ‘మా ఇంటి బంగారం’ టీజర్ రివ్యూ.. సమంత ఇక ఆ ‘ఫ్యామిలీ మెన్’ ఫీవర్ నుండి బయటకు రాదా?

15 hours ago

latest news

The Raja Saab: ప్రభాస్ ‘రాజా సాబ్’.. ఆ లుక్ ఎందుకు లేపేసినట్లు?

9 hours ago
Tollywood: డ్రగ్స్ కేసులో టాలీవుడ్ నటుడికి బిగ్ రిలీఫ్..

Raja Saab: సంక్రాంతి సెంటిమెంట్ షాక్.. పండగ మొదటి సినిమాకు కలిసి రావడం లేదా?

10 hours ago
Geetu Mohandas: ఓ లేడీ డైరక్టర్‌ నుండి ఇలాంటి సీన్‌.. అసలెవరీ గీతూ మోహన్‌దాస్‌?

Geetu Mohandas: ఓ లేడీ డైరక్టర్‌ నుండి ఇలాంటి సీన్‌.. అసలెవరీ గీతూ మోహన్‌దాస్‌?

14 hours ago
The Rajasaab: ఇప్పుడు మొసళ్లను పట్టుకొచ్చారు.. నెక్స్ట్‌ డైనోసర్‌లు తీసుకొచ్చేస్తారా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version