Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » Kiran Abbavaram: బాలయ్య ఫ్యాన్స్ ఆ మూవీని పట్టించుకుంటారా?

Kiran Abbavaram: బాలయ్య ఫ్యాన్స్ ఆ మూవీని పట్టించుకుంటారా?

  • August 6, 2021 / 07:14 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kiran Abbavaram: బాలయ్య ఫ్యాన్స్ ఆ మూవీని పట్టించుకుంటారా?

కరోనా సెకండ్ వేవ్ వల్ల దాదాపు మూడు నెలలు మూతబడిన థియేటర్లు గత వారం తెరుచుకున్నాయి. గత శుక్రవారం తిమ్మరుసు, ఇష్క్ సినిమాలు రిలీజ్ కాగా ఈ సినిమాలలో తిమ్మరుసు యావరేజ్ రిజల్ట్ ను అందుకుంటే ఇష్క్ సినిమా ఫ్లాప్ గా నిలిచింది. ఈ వారం విడుదలైన సినిమాల్లో ఎస్ఆర్ కళ్యాణమండపం సినిమాపై ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు నెలకొన్నాయి. కిరణ్ అబ్బవరం ఈ సినిమాలో హీరోగా నటించగా సాయికుమార్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటించారు.

అయితే హీరో కిరణ్ అబ్బవరం తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన సినిమాల్లో బాలయ్య పోస్టర్స్ ఎక్కువగా కనిపిస్తాయని తాను మొదట బాలయ్య నటించిన సమరసింహారెడ్డి, నరసింహ నాయుడు సినిమాలను చూశానని అన్నారు. నాన్నకు బాలకృష్ణ అంటే చాలా అభిమానమని కిరణ్ అబ్బవరం చెప్పుకొచ్చారు. కిరణ్ అబ్బవరం చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుండటం గమనార్హం. కిరణ్ అబ్బవరంకు జోడీగా ఎస్ఆర్ కళ్యాణమండపం సినిమాలో ప్రియాంక జవాల్కర్ నటించారు.

వరుస సినిమాలతో ప్రియాంక జవాల్కర్ క్రేజ్ ను మరింత పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. కిరణ్ అబ్బవరం చేసిన కామెంట్స్ ను బాలయ్య ఫ్యాన్స్ తెగ వైరల్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాను బాలకృష్ణ ఫ్యాన్స్ పట్టించుకుంటారో లేదో చూడాల్సి ఉంది. ఎస్ఆర్ కళ్యాణమండపం టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకోగా కిరణ్ అబ్బవరం ఈ సినిమాతో సక్సెస్ ను సొంతం చేసుకోవాలని భావిస్తున్నారు.

Most Recommended Video

ఇష్క్ మూవీ రివ్యూ & రేటింగ్!
తిమ్మరుసు మూవీ రివ్యూ & రేటింగ్!
‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #anil
  • #Arun
  • #Bharat
  • #Dialogue king Sai Kumar
  • #Elite Entertainments

Also Read

తెలుగు ఫిలిం టెలివిజన్ వెల్ఫేర్ ఫార్మ్ & భారత్ కల్చరల్ అకాడమీ వారిచే ప్రఖ్యాత “రేలంగి అవార్డు” గెలుచుకున్న నటుడు బాబు మోహన్ గారు

LIK Collections: వీకెండ్ తర్వాత స్లీపేసిన ‘ఎల్ ఐ కె’

LIK Collections: ‘ఎల్ ఐ కె’.. బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Dacoit Collections: 6వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘డెకాయిట్’.. కానీ

Buchi Babu: ఒక సినిమానే రిలీజ్‌ చేయడం లేదు.. మరో ఛాన్స్‌ కావాలా బుచ్చిబాబు!

Allu Arjun, Dil Raju: దిల్ రాజుని 3 ఏళ్ళ పాటు వెయిటింగ్ లో పెట్టిన బన్నీ

related news

Thimmarajupalli TV Review in Telugu: తిమ్మరాజుపల్లి  TV సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

తెలుగు ఫిలిం టెలివిజన్ వెల్ఫేర్ ఫార్మ్ & భారత్ కల్చరల్ అకాడమీ వారిచే ప్రఖ్యాత “రేలంగి అవార్డు” గెలుచుకున్న నటుడు బాబు మోహన్ గారు

తెలుగు ఫిలిం టెలివిజన్ వెల్ఫేర్ ఫార్మ్ & భారత్ కల్చరల్ అకాడమీ వారిచే ప్రఖ్యాత “రేలంగి అవార్డు” గెలుచుకున్న నటుడు బాబు మోహన్ గారు

15 hours ago
LIK Collections: వీకెండ్ తర్వాత స్లీపేసిన ‘ఎల్ ఐ కె’

LIK Collections: వీకెండ్ తర్వాత స్లీపేసిన ‘ఎల్ ఐ కె’

1 day ago
LIK Collections: ‘ఎల్ ఐ కె’.. బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

LIK Collections: ‘ఎల్ ఐ కె’.. బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

1 day ago
Dacoit Collections: 6వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘డెకాయిట్’.. కానీ

Dacoit Collections: 6వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘డెకాయిట్’.. కానీ

1 day ago
Buchi Babu: ఒక సినిమానే రిలీజ్‌ చేయడం లేదు.. మరో ఛాన్స్‌ కావాలా బుచ్చిబాబు!

Buchi Babu: ఒక సినిమానే రిలీజ్‌ చేయడం లేదు.. మరో ఛాన్స్‌ కావాలా బుచ్చిబాబు!

2 days ago

latest news

Yash: ‘టాక్సిక్‌’ అలాంటి సినిమా కాదంటున్న యశ్‌.. మరి అలాంటి టీజర్‌ ఎందుకో?

Yash: ‘టాక్సిక్‌’ అలాంటి సినిమా కాదంటున్న యశ్‌.. మరి అలాంటి టీజర్‌ ఎందుకో?

2 days ago
Shruti Hassan : కూతురి పెళ్లి కోసం వేట మొదలు పెట్టిన కమల్ హాసన్.. శృతి ఏమంటుందంటే?

Vassishta: కొడుకుల కోసం అనుకుంటే తండ్రులతో చేయాల్సి వస్తుంది..!

Paramapadha Sopanam Trailer: ‘పరమపద సోపానం’ ట్రైలర్ ను లాంచ్ చేసిన శ్రీవిష్ణు..ఏప్రిల్ 24న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్

3 days ago
INCA Awards 2026 : జాతీయస్థాయిలో INCA అవార్డ్స్ 2026 లో దుమ్మురేపిన తెలుగు సినిమాలు.. ఏంటో తెలుసా ?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version