Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Kiran Rao, Aamir Khan: విడాకుల టైమ్‌కి మేం రిలేషన్‌లో లేం: స్టార్‌ హీరో మాజీ భార్య!

Kiran Rao, Aamir Khan: విడాకుల టైమ్‌కి మేం రిలేషన్‌లో లేం: స్టార్‌ హీరో మాజీ భార్య!

  • March 14, 2024 / 03:11 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kiran Rao, Aamir Khan: విడాకుల టైమ్‌కి మేం రిలేషన్‌లో లేం: స్టార్‌ హీరో మాజీ భార్య!

బాలీవుడ్‌ స్టార్‌ హీరో ఆమిర్‌ ఖాన్‌ (Aamir Khan) ఇప్పటివరకు ఇద్దరిని పెళ్లి చేసుకున్నాడు. అయితే కొన్నాళ్లకు ఇద్దరికీ విడాకులు ఇచ్చేశారు. ఇప్పుడు మూడో పెళ్లికి సిద్ధంగా ఉన్నాడో లేదో తెలియదు కానీ రిలేషన్‌కి సిద్ధంగా ఉన్నాడని బాలీవుడ్‌ టాక్‌. అయితే మొదటి భార్య (మాజీ) గురించి రెండో భార్య (మాజీ) చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే ఆ కామెంట్స్‌ చాలా ఏళ్లుగా ఆమె మీద వస్తున్న విమర్శల గురించే కావడం గమనార్హం.

మొదటి భార్య రీనా దత్తా నుండి ఆమిర్‌ ఖాన్‌ విడాకులు తీసుకోవడానికి కారణం రెండో భార్య కిరణ్‌ రావ్‌ (Kiran Rao) అని గత కొన్నేళ్లుగా బాలీవుడ్‌ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే ఇటీవల మీడియాతో మాట్లాడిన కిరణ్‌ రావ్‌ ఈ విషయాన్ని కొట్టిపారేశారు. అసలు ఆమిర్‌తో పెళ్లి సమయంలో ఏం జరిగిందో చెప్పారు. ‘లగాన్‌’ సినిమా సమయంలో ఆమిర్‌కు, తనకు రిలేషన్‌ మొదలైందని చాలామంది అనుకుంటున్నారని, కానీ అందులో ఎలాంటి నిజం లేదని కిరణ్‌ రావు తెలిపారు.

ప్రముఖ దర్శకుడు అశుతోష్ గోవారికర్‌తో కిరణ్‌ రావ్‌ కొన్ని వాణిజ్య ప్రకటనలు చేసేవారట. అప్పటికే ఆమిర్‌తో పరిచయం ఉన్నా… చాలా రోజుల తర్వాత ఆమిర్‌ను అక్కడ కలిశారట. అలా దాదాపు నాలుగేళ్ల తర్వాత రీకనెక్ట్‌ అయ్యామని కిరణ్‌ రావ్‌ చెప్పారు. అప్పటివరకూ ఇద్దరం టచ్‌లో లేం అని చెప్పారామె. ‘లగాన్‌’ టైమ్‌లో అసలు ఆమిర్‌తో మాట్లాడలేదట. వేరే వ్యక్తితో బంధంలో ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు కొన్ని మాటలు భరించాల్సి ఉంటుంది అని ఆమె పరిస్థితిని వివరించారు.

అందుకే ఆమిర్‌, కిరణ్‌ రావ్‌ కపుల్‌ కౌన్సిలింగ్‌కి వెళ్లారట. అప్పుడు ఎలాంటి పరిస్థితులు వచ్చినా పరస్పరం నిజాయితీగా ఉండాలని నిర్ణయించుకున్నాం అని కిరణ్‌ రావ్‌ తెలిపారు. అలా 2005లో ఆమిర్‌ – కిరణ్‌ రావ్‌ వివాహం జరిగింది. ఇంత ప్రేమగా ఉన్న ఆమిర్‌ – కిరణ్‌ రావ్‌ 2021లో విడాకులు తీసుకున్నారు. వీరికి ఒక బాబు ఉన్నాడు. పరస్పర అంగీకారంతో సుమారు 16 ఏళ్ల వైవాహిక బంధానికి స్వస్తి పలికారు. 1986లో రీనాదత్తాను వివాహం చేసుకున్న ఆమిర్‌ 2002లో విడిపోయిన సంగతి తెలిసిందే.

ఘనంగా హీరోయిన్ మీరా చోప్రా పెళ్లి.. వైరల్ అవుతున్న ఫోటోలు

భర్తకు షాకిచ్చిన సీరియల్ నటి.. ఏమైందంటే?
సిద్ధు జొన్నలగడ్డ ఆ హీరోయిన్ ను పెళ్లి చేసుకోనున్నారా.. ఏం జరిగిందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aamir Khan
  • #Kiran Rao
  • #Reena Dutta

Also Read

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

related news

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Mammootty: నాకు మాయ చేయడం తెలీదు.. జాతీయ అవార్డుపై మమ్ముట్టి రియాక్షన్‌ వైరల్‌

Mammootty: నాకు మాయ చేయడం తెలీదు.. జాతీయ అవార్డుపై మమ్ముట్టి రియాక్షన్‌ వైరల్‌

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

trending news

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

60 mins ago
Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

2 hours ago
Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

3 hours ago
Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

3 hours ago
Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

8 hours ago

latest news

Sithara: మరో తమిళ హీరోను కన్‌ఫామ్‌ చేసుకున్న నాగవంశీ.. ఎవరంటే?

4 hours ago
Paradise: షాకిచ్చిన ‘ప్యారడైజ్‌’ బ్రిటిష్‌ సెన్సార్‌ రిపోర్ట్‌.. అందులో ఏముందంటే?

5 hours ago
Nani: ‘ది ప్యారడైజ్‌’ పోస్టుల తొలగింపు ఆర్డర్లు.. క్లారిటీ ఇచ్చిన నాని.. వాటి కోసమే అంటూ..

6 hours ago
Nani: సినిమాను చూస్తానన్న నాని.. అప్లికేషన్‌ పెట్టుకోండన్న సీఎం

7 hours ago
Radha: మా అక్క నా డబ్బులు కొట్టేయాలని చూస్తోంది: సీనియర్‌ నటి ఫిర్యాదు

24 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version