Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » మరో తమిళ దర్శకుడిపై నిర్మాత కన్ను!

మరో తమిళ దర్శకుడిపై నిర్మాత కన్ను!

  • November 14, 2022 / 12:21 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మరో తమిళ దర్శకుడిపై నిర్మాత కన్ను!

సరైన డైరెక్టర్ దొరికితే హీరోలను సెట్ చేసుకోవడం ఈజీ అవుతుంది. అందుకే నిర్మాతలంతా టాలెంట్ ఉన్న దర్శకుల కోసం చూస్తున్నారు. ఒకవేళ హీరో నిర్మాతకు డేట్స్ ఇచ్చినా.. డైరెక్టర్ లేకపోతే ఇక అంతే. ఇప్పుడు బ్యానర్ కంటే డైరెక్టర్ కీలకమయ్యారు. అందుకే నిర్మాతలు సరైన డైరెక్టర్ దొరక్కగానే.. అడ్వాన్స్ ఇచ్చి దగ్గర పెట్టుకుంటున్నారు. నిర్మాత శ్రీనివాస్ చిట్టూరి కూడా అదే చేస్తున్నారు. బోయపాటిని పట్టుకొని రామ్ తో సినిమా సెట్ చేసుకున్నారు.

అలానే వెంకట్ ప్రభు దర్శకత్వంలో చైతు హీరోగా మరో సినిమా చేస్తున్నారు. ఇప్పుడు మరో డైరెక్టర్ ని లైన్ లో పెట్టారు. అతడే ప్రదీప్ రంగనాధన్. తమిళంలో చిన్న సినిమాగా విడుదలైన ‘లవ్ టుడే’ ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమాను తెలుగులోకి డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. నిర్మాత దిల్ రాజు తెలుగులో ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. అతి తక్కువ బడ్జెట్ తో తీసిన ఈ సినిమా నిర్మాతకు భారీ లాభాలు తీసుకొచ్చింది.

కొత్త పాయింట్ తో సినిమాను తీశారు. ఈ సినిమాతో దర్శకుడు ప్రదీప్ తన టాలెంట్ నిరూపించుకున్నారు. ఇదివరకు ప్రదీప్ రంగనాధన్ ఒకట్రెండు సినిమాలు తీశారు. కానీ ఈ సినిమాతో అతడికి మంచి బ్రేక్ వచ్చింది. దీంతో ఇప్పుడు ఈ డైరెక్టర్ ని తెలుగులోకి తీసుకురావడానికి రెడీ అయ్యారు నిర్మాత శ్రీనివాస్ చిట్టూరి. ఇప్పటికే డైరెక్టర్ కి అడ్వాన్స్ ఇచ్చి లాక్ చేశారు.

యూత్ లో ఈ డైరెక్టర్ కి వచ్చిన క్రేజ్ చూసి మన హీరోలు ప్రదీప్ తో కలిసి వర్క్ చేసే ఇంట్రెస్ట్ చూపించే అవకాశాలు బాగానే ఉన్నాయి. నిర్మాత శ్రీనివాస్ చిట్టూరి ఓ మిడ్ రేంజ్ హీరోని ఈ ప్రాజెక్ట్ కోసం లాక్ చేయాలనుకుంటున్నారు. నాని లాంటి హీరోలు వెరైటీ కథలంటే చేయడానికి రెడీగా ఉంటారు. మరి ఏ హీరో దొరుకుతారో చూడాలి!

యశోద సినిమా రివ్యూ& రేటింగ్!
సరోగసి నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఏంటంటే..?

‘కె.జి.ఎఫ్’ టు ‘కాంతార’..బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు రాబట్టిన కన్నడ సినిమాల లిస్ట్..!
నరేష్ మాత్రమే కాదు ఆ హీరోలు కూడా భార్యలు ఉన్నప్పటికీ హీరోయిన్లతో ఎఫైర్లు నడిపారట..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dil Raju
  • #Love Today
  • #Pradeep Ranganathan
  • #Producer Dil Raju

Also Read

Adivi Sesh : ఆ కుళ్లుబుద్ది ఎవరిది శేష్.. వీళ్ళని వేసుకుంటున్నారుగా

Biker Collections: మొదటి రోజు సోసోగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Raakaasaa Collections: మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘రాకాస’

Dacoit Trailer: ‘డెకాయిట్’ ట్రైలర్ రివ్యూ …’అందరూ మహేష్ బాబులైపోదామనే’

RAYSUN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపీ కృష్ణ నిర్మాణంలో, రాధిక జయంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాయవలస” సినిమా నుంచి నవ యువ కథానాయకుడు కార్తిక్ జయంతి ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్.

Biker: ‘బైకర్’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

related news

Salman Khan: ఈ ఏడాది మిస్‌.. వచ్చే ఏడాది పక్కాగా పండక్కి వస్తా అంటున్న స్టార్‌ హీరో

Chandra Sekhar Yeleti: తమిళ కుర్ర హీరోతో చంద్రశేఖర్‌ యేలేటి.. ఈసారైనా ప్రాజెక్ట్‌ పట్టాలెక్కుతుందా?

Salman Khan: సల్మాన్ ఖాన్ – దిల్ రాజు సినిమాలో హీరోయిన్ ఫిక్స్

trending news

Adivi Sesh : ఆ కుళ్లుబుద్ది ఎవరిది శేష్.. వీళ్ళని వేసుకుంటున్నారుగా

Adivi Sesh : ఆ కుళ్లుబుద్ది ఎవరిది శేష్.. వీళ్ళని వేసుకుంటున్నారుగా

1 hour ago
Biker Collections: మొదటి రోజు సోసోగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Biker Collections: మొదటి రోజు సోసోగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

2 hours ago
Raakaasaa Collections: మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘రాకాస’

Raakaasaa Collections: మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘రాకాస’

3 hours ago
Dacoit Trailer: ‘డెకాయిట్’ ట్రైలర్ రివ్యూ …’అందరూ మహేష్ బాబులైపోదామనే’

Dacoit Trailer: ‘డెకాయిట్’ ట్రైలర్ రివ్యూ …’అందరూ మహేష్ బాబులైపోదామనే’

1 day ago
RAYSUN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపీ కృష్ణ నిర్మాణంలో, రాధిక జయంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాయవలస” సినిమా నుంచి నవ యువ కథానాయకుడు కార్తిక్ జయంతి ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్.

RAYSUN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపీ కృష్ణ నిర్మాణంలో, రాధిక జయంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాయవలస” సినిమా నుంచి నవ యువ కథానాయకుడు కార్తిక్ జయంతి ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్.

1 day ago

latest news

Ramayana : ‘రామాయణ’ నుంచి అదిరిపోయే సర్ప్రైస్.. డ్యూయల్ రోల్ లో ఎవరంటే ?

Ramayana : ‘రామాయణ’ నుంచి అదిరిపోయే సర్ప్రైస్.. డ్యూయల్ రోల్ లో ఎవరంటే ?

1 day ago
TN 2026: తమిళనాడు ఎన్నికలు… ఈ సినిమాతో విజయ్‌ను టార్గెట్‌ చేశారుగా…

VeeraBhadrudu: ట్రోలింగ్‌ ఎఫెక్టా? తెలుగు పేరు పెట్టుకున్న సూర్య… అందరూ ఇలా చేస్తే..

Rashmika : అరుదైన గౌరవం పొందిన రష్మిక.. భారతీయ తొలి సినీ సెలెబ్రెటీగా రికార్డ్…!

Tollywood: టాలీవుడ్‌ మళ్లీ కాస్టింగ్‌ కౌచ్‌ లొల్లి.. ఈసారి ఏమవుతుందో?

Tollywood: టాలీవుడ్‌ మళ్లీ కాస్టింగ్‌ కౌచ్‌ లొల్లి.. ఈసారి ఏమవుతుందో?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version