Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » ‘హంట్’లో యాక్షన్, క్రైమ్, థ్రిల్లర్ ఎలిమెంట్సుతో పాటు ఎమోషన్, ఫ్రెండ్షిప్ అన్నీ ఉంటాయి : భరత్

‘హంట్’లో యాక్షన్, క్రైమ్, థ్రిల్లర్ ఎలిమెంట్సుతో పాటు ఎమోషన్, ఫ్రెండ్షిప్ అన్నీ ఉంటాయి : భరత్

  • January 19, 2023 / 05:14 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘హంట్’లో యాక్షన్, క్రైమ్, థ్రిల్లర్ ఎలిమెంట్సుతో పాటు ఎమోషన్, ఫ్రెండ్షిప్ అన్నీ ఉంటాయి : భరత్

నైట్రో స్టార్ సుధీర్ బాబు కథానాయకుడిగా భవ్య క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత వి. ఆనంద ప్రసాద్ నిర్మించిన సినిమా ‘హంట్’. మహేష్‌ దర్శకత్వం వహించారు. ఇందులో తమిళ హీరో భరత్ ప్రధాన పాత్రలో నటించారు. బాయ్స్, ప్రేమిస్తే, యువసేన సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా చేరువైన ఆయన… తొలిసారి స్ట్రెయిట్ తెలుగు సినిమా చేశారు. ఇందులో ఆయనది పోలీస్ రోల్. రిపబ్లిక్ డే కానుకగా జనవరి 26న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా భరత్ మీడియాతో ముచ్చటించారు. ఆ ఇంటర్వ్యూ విశేషాలు…

బాయ్స్, ప్రేమిస్తే, యువసేన చిత్రాలతో తెలుగులోనూ ఫేమస్ అయ్యారు మీరు? మరి తెలుగు చిత్రాల్లో నటించడానికి ఎందుకింత గ్యాప్ తీసుకున్నారు?
భరత్: నా మెయిన్ స్ట్రీమ్ తమిళ్. సో… అక్కడి సినిమాల మీదే ఎక్కువ కాన్సంట్రేట్ చేశా. వరుసగా అవకాశాలు వచ్చాయి. తమిళ సినిమాలతో బిజీగా ఉన్నా. దర్శకుడు మహేష్ వచ్చి ఈ స్క్రిప్ట్ చెప్పడంతో, కథ నచ్చి దాదాపు పన్నెండేళ్ల తర్వాత తెలుగులో మూవీ చేశా. పైగా… సుధీర్ బాబు నాకు మంచి ఫ్రెండ్. సీసీఎల్ లో ఇద్దరం కలిసి క్రికెట్ మ్యాచులు కూడా ఆడాం. శ్రీకాంత్ గారు కూడా సీసీఎల్ వల్ల కాస్త క్లోజ్. సో.. అన్నీ కుదిరి ఈ సినిమా ఓకే చేశా.

హంట్ మూవీ కథ ఎలా ఉండబోతోంది? మీ పాత్ర ఏంటి?
భరత్: కథ మా ముగ్గురి (భరత్, శ్రీకాంత్, సుధీర్ బాబు) చుట్టూ తిరుగుతుంది. ఇందులో ఆర్యన్ దేవ్ అనే ఐపీఎస్ ఆఫీసర్ గా నటించా. నేను తమిళంలో పోలీసుగా నటించిన కాళిదాసు మూవీ నచ్చి డైరెక్టర్ మహేష్ ఈ రోల్ ఇచ్చాడు. ‘హంట్’లో యాక్షన్, క్రైమ్, థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో పాటు ఎమోషన్, ఫ్రెండ్ షిప్ అన్నీ ఉంటాయి. ఈ సినిమా తెలుగులోనూ నా మార్కెట్ కి హెల్ప్ అవుతుందన్న నమ్మకం ఉంది.

ఇండస్ట్రీకి వచ్చి 20 ఏళ్ళు అవుతోంది. నటుడిగా కాకుండా హీరోగా కెరీర్ పరంగా సంతోషంగానే ఉన్నారా?
భరత్: కోలీవుడ్ పరంగా సంతృప్తిగానే ఉన్నా. ఇండస్ట్రీలో మన ప్లేస్ ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరూ చెప్పలేరు. సో… నటుడిగా ఫ్లాపులు, హిట్లతో కంటిన్యూగా ట్రావెల్ చేస్తున్నా. అయితే, ప్రతి మూవీ ప్రాసెస్ ను ఎంజాయ్ చేస్తూ వస్తున్నా. ఒక నటుడిగా అదే నాకు ఇంపార్టెంట్.

తమిళ్, తెలుగు, మళయాళం… ఇలా మూడు భాషల్లోనూ నటిస్తున్నారు. వీటిల్లో మిగతా ఇండస్ట్రీలకీ, టాలీవుడ్ కి ఎలాంటి తేడాలు ఫీలయ్యారు?
భరత్: స్టార్ట్, కెమెరా, యాక్షన్… ఏ భాష అయినా, ఏ ఇండస్ట్రీ అయినా అంతే! తేడాలంటూ ఏమీ పెద్దగా ఉండవు. కానీ, గత అయిదారేళ్లుగా తెలుగు సినిమాల స్కోప్, మార్కెట్ పెరిగింది. సరికొత్త కంటెంటుతో లార్జన్ దేన్ లైఫ్ కథలు వస్తున్నాయి. ఎట్ ది సేమ్ టైమ్… ఇక్కడ సినిమాలు మిగతా సౌత్ భాషల్లో, అక్కడి సినిమాలు ఇక్కడా రీమేక్ అవుతున్నాయి. సో… ఒక ఇండస్ట్రీలో విజయవంతమైన చిత్రాలను మరో ఇండస్ట్రీ రీమేక్ చేస్తున్నది.

మీ గత చిత్రాలతో పోలిస్తే ఈ సినిమా కోసం లుక్ బాగా చేంజ్ చేసినట్టున్నారు?
భరత్: తమిళ్ మూవీ కాళిదాసులో నా లుక్ చూసి డైరెక్టర్ మహేష్ ఈ మూవీలోనూ అలానే ఉండాలనుకున్నారు. ఆ సినిమా హిట్ కాబట్టి సెంటిమెంట్ కూడా వర్కవుటవుతుందని అదే లుక్‌తో నటించా.

ఈ సినిమా కోసం ఎక్కడెక్కడ షూట్ చేశారు? ఎలాంటి లొకేషన్సులో చిత్రీకరించారు?
భరత్: కథ ప్రధానంగా హైదరాబాద్ లోనే నడుస్తుంది. కొన్ని యాక్షన్ పార్ట్స్ హైదరాబాద్ సహా పారిస్ లో కూడా షూట్ చేశాం. కథకు సూటయ్యేలా, స్క్రీన్ ప్లేకు కనెక్టయ్యేలా యాక్షన్ సీన్స్ బాగా డిజైన్ చేశారు.

భవ్య క్రియేషన్స్, నిర్మాత ఆనంద ప్రసాద్ గారి గురించి…
భరత్: ఖర్చుకు వెనుకాడకుండా భవ్య క్రియేషన్ చాలా లావిష్, రిచ్‌గా ఫిల్మ్ తీశారు. యాక్షన్ ఎపిసోడ్స్ కోసం ఫారిన్ యాక్షన్ కొరియోగ్రాఫర్స్ ను తీసుకు వచ్చారు. ప్రేక్షకులకు మంచి సినిమా అందించాలని ఆలోచించే నిర్మాత ఆయన.

ఈ మూవీకి సీక్వెల్ ప్లాన్స్ ఏమైనా అనుకున్నారా?
భరత్: ప్రస్తుతం ఈ ప్రాజెక్టుపై మాత్రం పాజిటివ్ గా ఉన్నాం. రిలీజయ్యాక ఆడియెన్స్ ఆదరిస్తే, నిర్మాతలూ ఓకే అనుకుంటే సీక్వెల్ ఉంటుందేమో చూడాలి.

20 ఏళ్లలో చాలా పాత్రలు చేశారు. ఫలానా పాత్ర చేయాలని బలంగా కోరుకున్న రోల్స్ ఏవైనా ఉన్నాయా?
భరత్: అందరూ యాక్షన్, ఎమోషనల్ అండ్ రొమాంటిక్ స్క్రిప్ట్సుతోనే నన్ను అప్రోచ్ అవుతున్నారు. కానీ నాకు పూర్తి స్థాయిలో ఓ కామెడీ మూవీలో నటించాలనుంది. నేను ఇప్పటివరకూ అలాంటి పాత్ర చేయలేదు. సో.. నేనసలు చేయగలనా? లేదా? అన్న సందేహం కూడా తీరినట్టుంటుంది. ఒక కంప్లీట్ రా ఏజెంట్ గా కూడా నటించాలనుంది. అలాంటి కథలొస్తే కచ్చితంగా చేస్తా.

తెలుగు సినిమాలు తరచుగా చూస్తుంటారా? టాలీవుడ్ లో ఎవరితో కలిసి వర్క్ చేయాలనుంది?
భరత్: రెగ్యులర్ గా చూడను. రాజమౌళి, త్రివిక్రమ్, సుకుమార్.. వీళ్ల డైరెక్షనంటే బాగా ఇష్టం. అల్లు అర్జున్ తో కలిసి ఓ సినిమాలో నటించాలనుంది. గంగోత్రి నుంచి ఆయన జర్నీని చూస్తున్నాను. అప్పట్లో ఆ మూవీ రీమేక్ లో నేను చేయాల్సింది. నటుడిగా ఆయనంటే ఇష్టం.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bharath
  • #hunt movie
  • #Sudhir Babu

Also Read

RC17, Sukumar: సుకుమార్..కి అంత కోపం ఎందుకు వచ్చింది

RC17, Sukumar: సుకుమార్..కి అంత కోపం ఎందుకు వచ్చింది

Chiranjeevi: అల్లు అర్జున్ నేషనల్ అవార్డు కొనుక్కున్నాడా? చిరంజీవి వ్యాఖ్యల వెనుక అర్ధం ఏంటి?

Chiranjeevi: అల్లు అర్జున్ నేషనల్ అవార్డు కొనుక్కున్నాడా? చిరంజీవి వ్యాఖ్యల వెనుక అర్ధం ఏంటి?

Peddi Collections: ‘పెద్ది’కి అక్కడ హోప్స్ లేనట్టేనా?

Peddi Collections: ‘పెద్ది’కి అక్కడ హోప్స్ లేనట్టేనా?

Maa Inti Bangaaram Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘మా ఇంటి బంగారం’

Maa Inti Bangaaram Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘మా ఇంటి బంగారం’

Sing Geetham Collections: ‘సింగ్ గీతం’ వసూళ్లపై ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్

Sing Geetham Collections: ‘సింగ్ గీతం’ వసూళ్లపై ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్

Peddi: ‘మొన్న ఐటెమ్ గాళ్ళు.. ఇప్పుడు దురదగాళ్ళు’… అనంత్ శ్రీరామ్ ఇప్పట్లో తగ్గేలా లేడుగా

Peddi: ‘మొన్న ఐటెమ్ గాళ్ళు.. ఇప్పుడు దురదగాళ్ళు’… అనంత్ శ్రీరామ్ ఇప్పట్లో తగ్గేలా లేడుగా

related news

Jayam Ravi : మరో వివాదంలో జయం రవి… అసలు విషయం ఏంటంటే ?

Jayam Ravi : మరో వివాదంలో జయం రవి… అసలు విషయం ఏంటంటే ?

RC17, Sukumar: సుకుమార్..కి అంత కోపం ఎందుకు వచ్చింది

RC17, Sukumar: సుకుమార్..కి అంత కోపం ఎందుకు వచ్చింది

Chiranjeevi: అల్లు అర్జున్ నేషనల్ అవార్డు కొనుక్కున్నాడా? చిరంజీవి వ్యాఖ్యల వెనుక అర్ధం ఏంటి?

Chiranjeevi: అల్లు అర్జున్ నేషనల్ అవార్డు కొనుక్కున్నాడా? చిరంజీవి వ్యాఖ్యల వెనుక అర్ధం ఏంటి?

Peddi Collections: ‘పెద్ది’కి అక్కడ హోప్స్ లేనట్టేనా?

Peddi Collections: ‘పెద్ది’కి అక్కడ హోప్స్ లేనట్టేనా?

Maa Inti Bangaaram Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘మా ఇంటి బంగారం’

Maa Inti Bangaaram Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘మా ఇంటి బంగారం’

Sing Geetham Collections: ‘సింగ్ గీతం’ వసూళ్లపై ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్

Sing Geetham Collections: ‘సింగ్ గీతం’ వసూళ్లపై ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్

trending news

RC17, Sukumar: సుకుమార్..కి అంత కోపం ఎందుకు వచ్చింది

RC17, Sukumar: సుకుమార్..కి అంత కోపం ఎందుకు వచ్చింది

10 hours ago
Chiranjeevi: అల్లు అర్జున్ నేషనల్ అవార్డు కొనుక్కున్నాడా? చిరంజీవి వ్యాఖ్యల వెనుక అర్ధం ఏంటి?

Chiranjeevi: అల్లు అర్జున్ నేషనల్ అవార్డు కొనుక్కున్నాడా? చిరంజీవి వ్యాఖ్యల వెనుక అర్ధం ఏంటి?

15 hours ago
Peddi Collections: ‘పెద్ది’కి అక్కడ హోప్స్ లేనట్టేనా?

Peddi Collections: ‘పెద్ది’కి అక్కడ హోప్స్ లేనట్టేనా?

18 hours ago
Maa Inti Bangaaram Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘మా ఇంటి బంగారం’

Maa Inti Bangaaram Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘మా ఇంటి బంగారం’

18 hours ago
Sing Geetham Collections: ‘సింగ్ గీతం’ వసూళ్లపై ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్

Sing Geetham Collections: ‘సింగ్ గీతం’ వసూళ్లపై ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్

19 hours ago

latest news

Vikramarkudu: ‘విక్రమార్కుడు’ కి 20 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

Vikramarkudu: ‘విక్రమార్కుడు’ కి 20 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

20 hours ago
Obsession: మన దేశంలో ఇప్పుడు ఆ హాలీవుడ్‌ సినిమానే టాప్‌.. కలక్షన్స్‌ ఎంతంటే?

Obsession: మన దేశంలో ఇప్పుడు ఆ హాలీవుడ్‌ సినిమానే టాప్‌.. కలక్షన్స్‌ ఎంతంటే?

24 hours ago
Vijay, Trisha: బ్రేకప్ రూమర్స్ కి ఫుల్స్టాప్ పెట్టేసిన త్రిష

Vijay, Trisha: బ్రేకప్ రూమర్స్ కి ఫుల్స్టాప్ పెట్టేసిన త్రిష

1 day ago
Tollywood, Padma Awards: పద్మ పురస్కారాలు అందుకున్న రాజేంద్రప్రసాద్, మురళీ మోహన్

Tollywood, Padma Awards: పద్మ పురస్కారాలు అందుకున్న రాజేంద్రప్రసాద్, మురళీ మోహన్

1 day ago
బికినీ ఫోటోలతో రచ్చ చేస్తున్న స్టార్ సింగర్

బికినీ ఫోటోలతో రచ్చ చేస్తున్న స్టార్ సింగర్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version