Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » ఆ హీరో బ్రతికిపోయాడు….

ఆ హీరో బ్రతికిపోయాడు….

  • March 23, 2017 / 05:37 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఆ హీరో బ్రతికిపోయాడు….

టాలీవుడ్ నుంచి కోలీవుడ్ వరకూ…తన రొమ్యాంటిక్ వాయ్స్ తో ఎన్నో పాటలను పాడి మనందరినీ అలరించిన సింగర్ సుచిత్ర కొన్ని రోజులుగా మానవ బాంబ్ లాగా తయారయ్యింది…తమిళ హీరో ధనుష్ తో చిన్న పాటి గొడవ జరిగింది అని వార్తలు రావడంతో… అక్కడ మొదలైన సుచిత్ర ప్రకంపనలు ఇప్పటికీ సంచలనాలుగా ముగిలిపోయాయి…సుచీ లీక్స్ అంటూ ఆమె లీక్ చేస్తున్న కొన్ని భాగొతాలు ఇప్పుడు ఇండస్ట్రీ లో టాక్ ఆఫ్ థ టాపిక్ గా మారాయి…… కోలీవుడ్ స్టార్ హీరోలు, హీరోయిన్లు, మ్యూజిక్ డైరెక్టర్ పర్సనల్ ఫొటోలు, వీడియోలను లీక్ చేసి సంచలనం సృష్టించింది సింగర్ సుచిత్ర…..ఆమె విడుదల చేసిన ….వీడియోలు, ఫొటోలు ఏ విధంగా ప్రకంపనలు సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు….ఇదంతా నాణానికి ఒకవైపు అయితే…మరో వైపు,,,.కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుండి అందుతున్న సమాచారం ప్రకారం…ఓ టాప్ స్టార్ కి  కొద్దిగలో పెను ప్రమాదమే తప్పిందని అంటున్నారు. అయితే విషయంలోకి వెళితే…..కోలీవుడ్ కి సంబంధించిన స్టార్ హీరో రహస్య వీడియోలు సుచిత్ర ఫోన్ లో ఉన్నాయని తెలుస్తున్న క్రమంలో…. ఆ వీడియోని సుచిత్ర బయటకు లీక్‌ చేయటానికి ప్రయత్నించగా…ఆ స్టార్ హీరో మాత్రం సుచిత్ర భర్తతో మాట్లాడి వీడియోని బయటకు రాకుండా చూసుకున్నాడని అంటున్నారు.

అదే క్రమంలో….సుచిత్ర ఎప్పుడైతే వీడియోలను బయట పెట్టిందో…తన మానసిక పరిస్థితి బాగాలేదని ఆమె భర్త కార్తీక్ ప్రకటించిన సంగతి తెలిసిందే…. దీంతో చాలా మంది స్టార్స్ కార్తిక్ తో మాట్లాడుకొని ఎలాగైనా సుచిత్ర దగ్గర ఉన్న రహస్య ఫుటేజ్‌ ని స్వాధీనం చేసుకోవాలని చెప్పుకొచ్చారు. దాంతో కార్తీక్‌ సాధ్యమైనంత వరకూ సుచిత్ర దగ్గర ఉన్న పర్సనల్ డేటాని బయటకు రాకుండా చూసుకున్నారు. దీని కారణంగా టాప్ హీరో కి సంబంధించిన వీడియో బయటకు రాలేదని అంటున్నారు. ఒకవేళ అదే బయటకు వస్తే…ఇండస్ట్రీలో చాలా అల్లర్లు చెలరేగుతాయి అని….కోలీవుడ్ వాదన… ప్రస్తుత పరిస్థితి అల్లకల్లోలంగా ఉంటుందని అంటున్నారు. మూత్తంగా….సుచీ పుణ్యమా అంటూ…బడా స్టార్స్ బాగొతాలు ఒక్కొకటిగా బయటకు వచ్చాయి.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chinmayi
  • #Dhanush
  • #Rana
  • #Simbu
  • #suchileaks

Also Read

Tollywood: ఈ వారం ఇద్దరు హీరోలకీ యాసిడ్ టెస్ట్..!

Tollywood: ఈ వారం ఇద్దరు హీరోలకీ యాసిడ్ టెస్ట్..!

Yash: ‘టాక్సిక్’ సంగతి ఓకే.. నెక్స్ట్ ఏంటి యష్.?

Yash: ‘టాక్సిక్’ సంగతి ఓకే.. నెక్స్ట్ ఏంటి యష్.?

Allu Arjun: ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్టుకి అల్లు అర్జున్ ఎలా దూరం అయ్యాడు?

Allu Arjun: ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్టుకి అల్లు అర్జున్ ఎలా దూరం అయ్యాడు?

Isakapatnam Review in Telugu: ఇసకపట్నం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Isakapatnam Review in Telugu: ఇసకపట్నం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Nagabandham First Review: రూ.100 కోట్ల బడ్జెట్ సినిమాలో రూ.100 కోట్ల వసూళ్ళు రాబట్టే కంటెంట్ ఉందా?

Nagabandham First Review: రూ.100 కోట్ల బడ్జెట్ సినిమాలో రూ.100 కోట్ల వసూళ్ళు రాబట్టే కంటెంట్ ఉందా?

Rao Bahadur First Review: ‘రావు బహదూర్’.. సత్యదేవ్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

Rao Bahadur First Review: ‘రావు బహదూర్’.. సత్యదేవ్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

related news

OM: ధనుష్‌ ‘ఓం’పై ‘పుష్ప’ మరక… దర్శకుడు ఏమన్నారంటే?

OM: ధనుష్‌ ‘ఓం’పై ‘పుష్ప’ మరక… దర్శకుడు ఏమన్నారంటే?

Dhanush: కొడుకుని డైరెక్ట్‌ చేయనున్న స్టార్‌ హీరో.. ఫస్ట్‌ సినిమాకే ఇలా..

Dhanush: కొడుకుని డైరెక్ట్‌ చేయనున్న స్టార్‌ హీరో.. ఫస్ట్‌ సినిమాకే ఇలా..

Rafael Nadal: నాదల్‌పై అరిచినందుకు ఇప్పుడు బాధపడుతున్నా: స్టార్‌ హీరో కామెంట్స్‌ వైరల్‌

Rafael Nadal: నాదల్‌పై అరిచినందుకు ఇప్పుడు బాధపడుతున్నా: స్టార్‌ హీరో కామెంట్స్‌ వైరల్‌

విజయ్‌ దారిలో మరో కోలీవుడ్‌ స్టార్‌ హీరో.. ఆ మాటలకు అర్థం ఇదేనా?

విజయ్‌ దారిలో మరో కోలీవుడ్‌ స్టార్‌ హీరో.. ఆ మాటలకు అర్థం ఇదేనా?

trending news

Tollywood: ఈ వారం ఇద్దరు హీరోలకీ యాసిడ్ టెస్ట్..!

Tollywood: ఈ వారం ఇద్దరు హీరోలకీ యాసిడ్ టెస్ట్..!

1 hour ago
Yash: ‘టాక్సిక్’ సంగతి ఓకే.. నెక్స్ట్ ఏంటి యష్.?

Yash: ‘టాక్సిక్’ సంగతి ఓకే.. నెక్స్ట్ ఏంటి యష్.?

6 hours ago
Allu Arjun: ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్టుకి అల్లు అర్జున్ ఎలా దూరం అయ్యాడు?

Allu Arjun: ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్టుకి అల్లు అర్జున్ ఎలా దూరం అయ్యాడు?

6 hours ago
Isakapatnam Review in Telugu: ఇసకపట్నం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Isakapatnam Review in Telugu: ఇసకపట్నం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

7 hours ago
Nagabandham First Review: రూ.100 కోట్ల బడ్జెట్ సినిమాలో రూ.100 కోట్ల వసూళ్ళు రాబట్టే కంటెంట్ ఉందా?

Nagabandham First Review: రూ.100 కోట్ల బడ్జెట్ సినిమాలో రూ.100 కోట్ల వసూళ్ళు రాబట్టే కంటెంట్ ఉందా?

9 hours ago

latest news

IMDB Movies: ఈ ఆరు నెలల్లో రాబోయే ఈ సినిమాల కోసం చాలామంది వెయిటింగ్

IMDB Movies: ఈ ఆరు నెలల్లో రాబోయే ఈ సినిమాల కోసం చాలామంది వెయిటింగ్

23 hours ago
Amazon Prime: అమెజాన్ ప్రైమ్‌ వీడియోకి మొదలైన చిక్కులు.. యాడ్స్‌పై కోర్టుకెళ్లిన..

Amazon Prime: అమెజాన్ ప్రైమ్‌ వీడియోకి మొదలైన చిక్కులు.. యాడ్స్‌పై కోర్టుకెళ్లిన..

24 hours ago
Ameer Log: రానా చేతికి ‘అమీర్ లోగ్’

Ameer Log: రానా చేతికి ‘అమీర్ లోగ్’

1 day ago
Akhil Akkineni: నా సినిమానే మాట్లాడుతుంది… అఖిల్‌ ‘కాన్ఫిడెన్స్‌’ చూశారా?

Akhil Akkineni: నా సినిమానే మాట్లాడుతుంది… అఖిల్‌ ‘కాన్ఫిడెన్స్‌’ చూశారా?

1 day ago
Isakapatnam: ‘ఇసకపట్నం’ ని కచ్చితంగా చూడటానికి గల 5 కారణాలు

Isakapatnam: ‘ఇసకపట్నం’ ని కచ్చితంగా చూడటానికి గల 5 కారణాలు

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version