Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Filmy Focus » Featured Stories » శ్రీను వైట్ల అపజయాలపై కోన వెంకట్ ఏమన్నారంటే ?

శ్రీను వైట్ల అపజయాలపై కోన వెంకట్ ఏమన్నారంటే ?

  • April 22, 2017 / 02:10 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

శ్రీను వైట్ల అపజయాలపై కోన వెంకట్ ఏమన్నారంటే ?

స్టార్ డైరక్టర్ శ్రీను వైట్ల, స్టార్ రైటర్ కోన వెంకట్ మంచి మిత్రులు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన వెంకీ, ఢీ, రెడీ, దూకుడు సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయి. ఆగడు సినిమా సమయంలో శ్రీను వైట్ల,  కోన వెంకట్ మధ్య బేధాభిప్రాయాలు వచ్చాయి. మీడియా ముఖంగా ఒకరినొకరు తిట్టుకున్నారు. ఆ తర్వాత బ్రూస్లీ సినిమాకి కలిసి పనిచేశారు. అది కూడా అపజయం పాలవడంతో ఇద్దరి మధ్య దూరం మరింత పెరిగింది. కొత్త రైటర్స్ టీమ్ తో శ్రీను వైట్ల మిస్టర్ చిత్రాన్ని తెరకెక్కించారు. అది కూడా ఫ్లాప్ జాబితాలో చేరిపోయింది. దీంతో సోషల్ మీడియాలో మిస్టర్ అపజయాన్ని ఎంజాయ్ చేస్తున్న కోన వెంకట్ అనే వార్తల జోరు పెరిగింది.

ఈ విషయం కోన వెంకట్ కి చేరడంతో.. ఆయన స్పందించారు. “శ్రీను వైట్ల సినిమా ఫెయిల్ అవ్వడం వల్ల నేను ఆనందిస్తున్నానని కొంతమంది చెబుతున్నారు. అది వాస్తవం కాదు. శ్రీను సినిమాలే కాదు, నా సినిమాలు కూడా కొన్ని ఫ్లాప్ అయ్యాయి.  సినిమా హిట్, ఫ్లాప్ మన చేతుల్లో లేదు. అంతేకాదు ఎదుటువారి అపజయాన్ని చూసి నేను నవ్వను” అని స్పష్టం చేశారు. అంతేకాదు శ్రీను వైట్లతో ఇప్పటికి తనకి మంచి సంబంధం ఉందని తెలిపారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Srinu Vaitla
  • #kona venkat
  • #Kona Venkat Movies
  • #Mister Movie
  • #Srinu Vaitla Movies

Also Read

This Week Releases: ఈ వారం 12 సినిమాలు విడుదల.. ధియేటర్లో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Dhurandhar: The Revenge: ‘దురంధర్ 2’ రికార్డులను ‘వారణాసి’ బ్రేక్ చేయగలదా?

Biker Trailer: కొడుకు పిరికోడని వదిలేసిన తండ్రి

Ustaad Bhagat Singh Collections: 3వ రోజు కూడా 2వ రోజులానే కలెక్ట్ చేసిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Aditya Dhar: మరిప్పుడు ‘ధురంధర్‌’తో దర్శకుడితో బావాబామ్మర్దులు సినిమా చేస్తారా?

Ustaad Bhagat Singh: గొప్పకు పోవడమేలా హరీశా? ఆ బ్లాక్‌బస్టర్‌ సీనెక్కడ? సినిమాలో లేదేంటి?

related news

Ravi Teja: ‘అడ్డమైనోళ్ళని డైనింగ్ టేబుల్ వద్ద ఎందుకు కూర్చోబెడతారు’

Kona Venkat: పోక్సో యాక్ట్ ని కామెడీ చేయడం అవసరమా కోనా?

trending news

This Week Releases: ఈ వారం 12 సినిమాలు విడుదల.. ధియేటర్లో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 12 సినిమాలు విడుదల.. ధియేటర్లో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

1 hour ago
Dhurandhar: The Revenge: ‘దురంధర్ 2’ రికార్డులను ‘వారణాసి’ బ్రేక్ చేయగలదా?

Dhurandhar: The Revenge: ‘దురంధర్ 2’ రికార్డులను ‘వారణాసి’ బ్రేక్ చేయగలదా?

3 hours ago
Biker Trailer: కొడుకు పిరికోడని వదిలేసిన తండ్రి

Biker Trailer: కొడుకు పిరికోడని వదిలేసిన తండ్రి

17 hours ago
Ustaad Bhagat Singh Collections: 3వ రోజు కూడా 2వ రోజులానే కలెక్ట్ చేసిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Ustaad Bhagat Singh Collections: 3వ రోజు కూడా 2వ రోజులానే కలెక్ట్ చేసిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

18 hours ago
Aditya Dhar: మరిప్పుడు ‘ధురంధర్‌’తో దర్శకుడితో బావాబామ్మర్దులు సినిమా చేస్తారా?

Aditya Dhar: మరిప్పుడు ‘ధురంధర్‌’తో దర్శకుడితో బావాబామ్మర్దులు సినిమా చేస్తారా?

2 days ago

latest news

Nithiin: రెండు సినిమాలు ఓకే చేసిన నితిన్‌.. ఒకరు హిట్‌ డైరక్టర్‌.. మరొకరు కొత్త డైరక్టర్‌

Nithiin: రెండు సినిమాలు ఓకే చేసిన నితిన్‌.. ఒకరు హిట్‌ డైరక్టర్‌.. మరొకరు కొత్త డైరక్టర్‌

2 days ago
Abbas: అబ్బాస్‌ రీఎంట్రీ.. ఏం జరిగిందో, ఎలా జరిగిందో చెప్పిన డైరక్టర్‌

Aditya Dhar: రెండో పార్టు అంటే రెండో భాగం మాత్రమే.. ‘ధురంధర్‌’ నేర్పిన పాఠమిదే.. మనోళ్లకు అర్థమైందా?

Nandi Awards: చిరు మాట సరే… నంది అవార్డులు… ఎక్కడ ఆగాయి? ఏం జరుగుతోంది?

Ustaad Bhagat Singh Collections: 2వ రోజు డౌన్ అయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కలెక్షన్స్

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version