Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అవతార్3 రివ్యూ & రేటింగ్
  • #గుర్రం పాపిరెడ్డి రివ్యూ & రేటింగ్
  • #3రోజెస్: సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Kondapolam Trailer: ఓ వైపు దొంగలు మరోవైపు పెద్దపులితో వైష్ణవ్ తేజ్ సవాల్!

Kondapolam Trailer: ఓ వైపు దొంగలు మరోవైపు పెద్దపులితో వైష్ణవ్ తేజ్ సవాల్!

  • September 27, 2021 / 04:26 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kondapolam Trailer: ఓ వైపు దొంగలు మరోవైపు పెద్దపులితో వైష్ణవ్ తేజ్ సవాల్!

ఉప్పెన సినిమాతో ఈ ఏడాది వెండితెరకు పరిచయమైన మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ మరొక సినిమాతో బాక్సాఫీస్ హిట్ అందుకునేందుకు సిద్ధమవుతున్నాడు. మొదటి సినిమా థియేట్రికల్ గా విడుదల కాకముందే కొండపోలం సినిమా షూటింగ్ పూర్తయిన విషయం తెలిసిందే. చాలా రోజుల నుంచి విడుదల కోసం ఎదురుచూస్తున్న ఈ సినిమా ఫైనల్ గా అక్టోబర్ నెల 8న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను ఇటీవల విడుదల చేశారు.

దర్శకుడు క్రిష్ ఎలాంటి కథలను సెలెక్ట్ చేసుకుంటారు అనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మంచి సామాజిక అంశాలను తనదైన శైలిలో అన్ని వర్గాల ప్రేక్షకులకు అర్థమయ్యేలా చూపిస్తూ ఉంటారు. ఇక ఈ సారి వైష్ణవ్ తేజ్ తో కొండపల్లి అనే ఒక కథను తనదైన శైలిలో చూపించబోతున్నారు. నల్లమల్ల అడవిలో జీవించే ఒక గిరిజన యువకుడు ఉన్నత చదువులు చదువుకొని ఉద్యోగం కోసం వేట మొదలు పెట్టి ఆ తరువాత ఆ మార్గంలో విఫలమవడంతో మళ్లీ గొర్రెలు కాసుకుంటు కొండపొలంలో జీవిస్తుంటాడు.

ఇక ఆ ప్రయాణంలో ఓబులమ్మ అనే అమ్మాయితో ప్రేమలో పడటం ఆ తర్వాత అడవిలో ఉండే ఒక పెద్ద పులి వల్ల ప్రమాదం పొంచి ఉండడం వంటి సన్నివేశాలు ట్రైలర్ లో హైలెట్ గా చూపించారు. అదే క్రమంలో కొంత మంది దొంగల బెడద కూడా అడవి ఉందని చూపించారు. అడవిలో పులులు మరియు దొంగల రూపంలో వైష్ణవ్ తేజ్‌కు పెద్ద సవాలు ఎదురవుతుంది. అతను గొర్రెలను అలాగే అడవిలోని గ్రామాన్ని ఎలా సంరక్షిస్తాడు అనేది సినిమాలో ప్రధాన అంశం. అన్ని భావోద్వేగాలతో కూడిన కొండపొలం ట్రైలర్ చాలా ఆకట్టుకుంటుంది.

లవ్ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kondapolam
  • #krish jagarlamudi
  • #Rakul Preet Singh
  • #Vaishnav Tej

Also Read

Koratala Siva: కొరటాల- బాలయ్య.. కాంబో ఫిక్సయినట్టేనా?

Koratala Siva: కొరటాల- బాలయ్య.. కాంబో ఫిక్సయినట్టేనా?

Champion: ‘ఛాంపియన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Champion: ‘ఛాంపియన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Eesha Review in Telugu: ఈషా సినిమా రివ్యూ & రేటింగ్!

Eesha Review in Telugu: ఈషా సినిమా రివ్యూ & రేటింగ్!

Eesha: ‘ఈషా’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Eesha: ‘ఈషా’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Akhanda 2 Collections: ‘అఖండ 2’ ఇంకొక్క రోజే పవర్ ప్లే

Akhanda 2 Collections: ‘అఖండ 2’ ఇంకొక్క రోజే పవర్ ప్లే

Shambhala: ‘శంబాల’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Shambhala: ‘శంబాల’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

related news

అట్టహాసంగా హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ చేతుల మీదగా “సెకండ్ స్కిన్ మేకప్ స్టూడియో & అకాడెమీ” ప్రారంభం

అట్టహాసంగా హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ చేతుల మీదగా “సెకండ్ స్కిన్ మేకప్ స్టూడియో & అకాడెమీ” ప్రారంభం

Rakul Preet Singh: టాలీవుడ్ హీరోలపై రకుల్ ప్రీత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్…..!

Rakul Preet Singh: టాలీవుడ్ హీరోలపై రకుల్ ప్రీత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్…..!

trending news

Koratala Siva: కొరటాల- బాలయ్య.. కాంబో ఫిక్సయినట్టేనా?

Koratala Siva: కొరటాల- బాలయ్య.. కాంబో ఫిక్సయినట్టేనా?

1 min ago
Champion: ‘ఛాంపియన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Champion: ‘ఛాంపియన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

3 hours ago
Eesha Review in Telugu: ఈషా సినిమా రివ్యూ & రేటింగ్!

Eesha Review in Telugu: ఈషా సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Eesha: ‘ఈషా’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Eesha: ‘ఈషా’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

3 hours ago
Akhanda 2 Collections: ‘అఖండ 2’ ఇంకొక్క రోజే పవర్ ప్లే

Akhanda 2 Collections: ‘అఖండ 2’ ఇంకొక్క రోజే పవర్ ప్లే

3 hours ago

latest news

Ap Ticket Prices: సినిమా టికెట్‌ రేట్ల పెంపు… పునరాలోచనలో ఏపీ ప్రభుత్వం.. తగ్గుతాయా? పెరుగుతాయా?

Ap Ticket Prices: సినిమా టికెట్‌ రేట్ల పెంపు… పునరాలోచనలో ఏపీ ప్రభుత్వం.. తగ్గుతాయా? పెరుగుతాయా?

7 mins ago
Star Heros: ప్రెస్‌మీట్‌లకు వస్తే అరిగిపోతారా? టాలీవుడ్ కొత్త ట్రెండ్‌.. హీరోల్లోని ప్రెస్‌ మీట్‌లు!

Star Heros: ప్రెస్‌మీట్‌లకు వస్తే అరిగిపోతారా? టాలీవుడ్ కొత్త ట్రెండ్‌.. హీరోల్లోని ప్రెస్‌ మీట్‌లు!

15 mins ago
Tollywood: టాలీవుడ్‌లో ఏరులై పారుతున్న రక్తం… బ్లడ్‌బాత్‌ కథలకే స్టార్ల ఓటు.. ఎందుకిలా?

Tollywood: టాలీవుడ్‌లో ఏరులై పారుతున్న రక్తం… బ్లడ్‌బాత్‌ కథలకే స్టార్ల ఓటు.. ఎందుకిలా?

1 hour ago
Mrunal Thakur: అనుకోకుండా వచ్చా.. తెలుగు సినిమాపై మృణాల్‌ ఠాకూర్‌ కామెంట్స్‌ వైరల్‌

Mrunal Thakur: అనుకోకుండా వచ్చా.. తెలుగు సినిమాపై మృణాల్‌ ఠాకూర్‌ కామెంట్స్‌ వైరల్‌

1 hour ago
Bunny Vas: బుక్‌ మై షో రేటింగ్‌లు.. ఎలా మోసం చేస్తున్నారో క్లియర్‌గా చెప్పిన బన్ని వాస్‌

Bunny Vas: బుక్‌ మై షో రేటింగ్‌లు.. ఎలా మోసం చేస్తున్నారో క్లియర్‌గా చెప్పిన బన్ని వాస్‌

2 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version