Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Collections » Janta: కొణిదెల పవన్ తేజ్ ‘జంట’ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ వైరల్

Janta: కొణిదెల పవన్ తేజ్ ‘జంట’ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ వైరల్

  • November 16, 2026 / 02:26 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Janta: కొణిదెల పవన్ తేజ్ ‘జంట’ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ వైరల్

కొణిదెల పవన్ తేజ్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘జంట'(Janta). ఈ చిత్రంలో పాడని కుమార్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని వసుంధర ఆర్ట్స్ బ్యానర్ పై రాజేష్ గునిశెట్టి, వీరు యాదవ్ నిర్మిస్తున్నారు. రూరల్ బ్యాక్ డ్రాప్ లో సాగే ఒక యూనిక్ లవ్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా దర్శకుడు రాజశేఖర్ యాదవ్ రూపొందిస్తున్నారు. ఈ రోజు ఈ చిత్ర టైటిల్, ఫస్ట్ లుక్ లాంఛ్ ఈవెంట్ ఘనంగా జరిగింది.

Janta

ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి మెట్ల రమణబాబు, అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా..

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి మెట్ల రమణబాబు మాట్లాడుతూ – ఇక్కడ దసరా బుల్లోడు సినిమా నుంచి ఎన్నో మూవీస్ షూటింగ్స్ జరుపుకున్నాయి. జంట సినిమా చిత్రీకరణకు ఈ ప్రాంతాన్ని ఎంచుకోవడం సంతోషంగా ఉంది. కొణిదెల పవన్ తేజ్ కు హీరోగా ఇది రెండో సినిమా. జంట సినిమాతో కొణిదెల పవన్ తేజ్ మెగా ఫ్యామిలీలో మరో పెద్ద హీరోగా పేరు తెచ్చుకోవాలి. ఈ సినిమా టీమ్ అందరికీ నా బెస్ట్ విశెస్ అందిస్తున్నా. అన్నారు.

డీవోపీ రాహుల్ శ్రీ వాస్తవ్ మాట్లాడుతూ – రెండు నెలల అమలాపురంలో షూటింగ్ చేయబోతున్నాం. మీ అందరి సపోర్ట్ మా సినిమా షూటింగ్ కు కావాలి. మా డైరెక్టర్ నాపై నమ్మకంతో ఈ సినిమాలో తీసుకున్నారు. ఆయన నమ్మకాన్ని నిలబెట్టుకునేలా కష్టపడతాం. అన్నారు.

ఫైట్ మాస్టర్ గౌరీ శంకర్.వి.వి. మాట్లాడుతూ – మా డైరెక్టర్ గారు ఈ కథ చెప్పినప్పుడు ఈ సినిమాకు తప్పకుండా వర్క్ చేయాలనిపించింది. ఒక యుద్ధం ఊరి మీదకు వస్తే ఎలా ఉంటుందో ఆ ఎమోషన్స్ అన్నీ ఆయన స్క్రిప్ట్ లో చూశాను. ఒక కొత్త తరహా యాక్షన్ ను ఈ సినిమాలో చూడబోతున్నారు. అన్నారు.

అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు మాట్లాడుతూ – ఆహ్లాదకర వాతావరణానికి నెలవైన అమలాపురంలో జంట సినిమా షూటింగ్ ప్రారంభం కావడం సంతోషంగా ఉంది. ఈ సినిమా టీమ్ అందరికీ నా బెస్ట్ విశెస్ అందిస్తున్నా. స్థానికంగా మరిన్ని సినిమాలు షూటింగ్స్ జరగాలి. అప్పుడే ఇక్కడ వారికి ఉపాధి, ఆదాయం లభిస్తాయి. హైదరాబాద్ లో సినిమా స్టూడియోస్ లా, ఇక్కడ ఉన్న లొకేషన్స్ తో నేచర్ స్టూడియో ఉందని చెప్పుకోవచ్చు. జంట సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నా. అన్నారు.

ప్రొడ్యూసర్ రాజేష్ గునిశెట్టి మాట్లాడుతూ – ఈ సినిమా కోసం రెండేళ్లుగా వర్క్ చేసుకుంటున్నాం. మా సినిమా కంటెంట్ కు తగినట్లు అమలాపురంలోని లొకేషన్స్ యాప్ట్ అవుతాయని అనిపించి ఇక్కడికి వచ్చాం. అమలాపురం నుంచి వచ్చిన ప్రొడ్యూసర్స్ గా మా సినిమా ఇక్కడ స్థానికంగా షూటింగ్ జరుపుకోవడం సంతోషంగా ఉంది. ఈ స్క్రిప్ట్ ను మా డైరెక్టర్ రాజశేఖర్ తప్పితే మరొకరు డీల్ చేయలేరు. ఆయన వల్లే ఈ సినిమా ఇక్కడిదాకా వచ్చింది. ఈ సినిమాతో ఒక యూనిక్, క్రియేటివ్ డైరెక్టర్ టాలీవుడ్ కు రాబోతున్నాడని చెప్పగలను. ఈ సినిమా మంచి విజయం సాధిస్తుంది. ఈ మూవీకి వర్క్ చేసిన వాళ్లంతా గర్వంగా ఫీలవుతారు. అన్నారు.

హీరోయిన్ పాడని కుమార్ మాట్లాడుతూ – ఇది నాకు ఫస్ట్ తెలుగు మూవీ. ఈ సినిమాలో అవకాశం రావడం చాలా హ్యాపీగా ఉంది. మా టీమ్ లోని ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్ చెబుతున్నా. ఈ సినిమాను పెద్ద హిట్ చేయాలని మీ అందరినీ కోరుతున్నా. ఈ సినిమా షూట్ లో జాయిన్ అయ్యేందుకు ఆత్రుతగా వేచి చూస్తున్నా. అన్నారు.

హీరో పవన్ తేజ్ కొణిదెల మాట్లాడుతూ – మా జంట చిత్రానికి శుభాకాంక్షలు అందజేసిన పెద్దలకు థ్యాంక్స్. మా సినిమాను మొదట్లో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించాలని అనుకున్నాం. ఆంధ్రా వైపు కూడా మన సినిమాల షూటింగ్స్ జరగాలని మేమంతా డిస్కస్ చేసుకుని అమలాపురంకు షిఫ్ట్ అయ్యాం. మా సినిమా షూటింగ్ మొత్తం ఇక్కడే జరపబోతున్నాం. రెండేళ్లుగా నేను మా డైరెక్టర్ ఈ ప్రాజెక్ట్ మీద ట్రావెల్ చేస్తున్నాం. ఈ సినిమాను ఎలాగైనా హిట్ చేయాలని ప్రయత్నిస్తున్నాం. వేరే మూవీస్ ఆఫర్స్ వచ్చినా నేను ఈ చిత్రం కోసం వేచి చూస్తూ వచ్చాను. బలమైన కథతో ఈ సినిమా చేస్తున్నాం. ఈ చిత్రంలో హీరోగా నటించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నా. సినిమాలో మంచి ఎమోషనల్ డ్రైవ్, మాస్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఇలాంటి కథ ఇప్పటిదాకా రాలేదని చెప్పగలను. మా సినిమా క్యాప్షన్ ‘యుద్ధం రాముడితో కాదు రాజ్యంతో..’. ఈ క్యాప్షన్ చూసి చాలా మంది ఫోన్స్ చేస్తున్నారు. ఈ క్యాప్షన్ మా కథకు యాప్ట్ గా ఉంటుంది. జంట సినిమాతో బ్లాక్ బస్టర్ కొడుతున్నాం. అన్నారు.

కొలాటరల్‌ ఫుట్‌ఫాల్స్‌ ఎక్స్‌పెక్ట్‌ చేస్తున్న నాగవంశీ.. అందుకే చిన్న సినిమాతో..

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Janta
  • #konidela pawan tej

Also Read

Janta: కొణిదెల పవన్ తేజ్ ‘జంట’ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ వైరల్

Janta: కొణిదెల పవన్ తేజ్ ‘జంట’ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ వైరల్

NTRxAnilRavipudi: అనిల్ రావిపూడితో సినిమా.. తారక్ త్రివిక్రమ్ కి హ్యాండ్ ఇచ్చినట్టేనా?

NTRxAnilRavipudi: అనిల్ రావిపూడితో సినిమా.. తారక్ త్రివిక్రమ్ కి హ్యాండ్ ఇచ్చినట్టేనా?

Scene Collections: ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ సాధించిన ‘సీన్’

Scene Collections: ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ సాధించిన ‘సీన్’

Ramayana Collections: మొదటి వారం ఓకే అనిపించిన ‘రామాయణం’ వసూళ్ళు.. కానీ

Ramayana Collections: మొదటి వారం ఓకే అనిపించిన ‘రామాయణం’ వసూళ్ళు.. కానీ

Actor Giribabu: సీనియర్ నటుడు గిరిబాబు మృతి!

Actor Giribabu: సీనియర్ నటుడు గిరిబాబు మృతి!

Chandrayaan Review in Telugu: చంద్రయాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Chandrayaan Review in Telugu: చంద్రయాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

The Maze: ‘ది మేజ్’ కచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందని నమ్ముతున్నాం : హీరో శ్రీరామ్ (శ్రీకాంత్)

The Maze: ‘ది మేజ్’ కచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందని నమ్ముతున్నాం : హీరో శ్రీరామ్ (శ్రీకాంత్)

Naga Vamsi: కొలాటరల్‌ ఫుట్‌ఫాల్స్‌ ఎక్స్‌పెక్ట్‌ చేస్తున్న నాగవంశీ.. అందుకే చిన్న సినిమాతో..

Naga Vamsi: కొలాటరల్‌ ఫుట్‌ఫాల్స్‌ ఎక్స్‌పెక్ట్‌ చేస్తున్న నాగవంశీ.. అందుకే చిన్న సినిమాతో..

God Of War: ‘గాడ్‌ ఆఫ్‌ వార్‌’కి ఎందుకీ కష్టాలు.. లీక్‌ నుండి ఇప్పటి వరకు ఏదో సమస్య

God Of War: ‘గాడ్‌ ఆఫ్‌ వార్‌’కి ఎందుకీ కష్టాలు.. లీక్‌ నుండి ఇప్పటి వరకు ఏదో సమస్య

AA23: అదీ.. ఇదీ.. ఎందుకని.. ఏకంగా జోనర్‌ పేరునే టైటిల్‌గా పెట్టేస్తున్నారా?

AA23: అదీ.. ఇదీ.. ఎందుకని.. ఏకంగా జోనర్‌ పేరునే టైటిల్‌గా పెట్టేస్తున్నారా?

Itlu Arjuna: ‘ఇట్లు అర్జున’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Itlu Arjuna: ‘ఇట్లు అర్జున’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Scene Collections: మొదటి వారానికే 131 శాతం రికవరీ సాధించిన సీన్

Scene Collections: మొదటి వారానికే 131 శాతం రికవరీ సాధించిన సీన్

trending news

Janta: కొణిదెల పవన్ తేజ్ ‘జంట’ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ వైరల్

Janta: కొణిదెల పవన్ తేజ్ ‘జంట’ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ వైరల్

15 mins ago
NTRxAnilRavipudi: అనిల్ రావిపూడితో సినిమా.. తారక్ త్రివిక్రమ్ కి హ్యాండ్ ఇచ్చినట్టేనా?

NTRxAnilRavipudi: అనిల్ రావిపూడితో సినిమా.. తారక్ త్రివిక్రమ్ కి హ్యాండ్ ఇచ్చినట్టేనా?

2 days ago
Scene Collections: ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ సాధించిన ‘సీన్’

Scene Collections: ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ సాధించిన ‘సీన్’

2 days ago
Ramayana Collections: మొదటి వారం ఓకే అనిపించిన ‘రామాయణం’ వసూళ్ళు.. కానీ

Ramayana Collections: మొదటి వారం ఓకే అనిపించిన ‘రామాయణం’ వసూళ్ళు.. కానీ

2 days ago
Actor Giribabu: సీనియర్ నటుడు గిరిబాబు మృతి!

Actor Giribabu: సీనియర్ నటుడు గిరిబాబు మృతి!

2 days ago

latest news

Maya Lady Review in Telugu: మాయ లేడి సినిమా రివ్యూ & రేటింగ్!

Maya Lady Review in Telugu: మాయ లేడి సినిమా రివ్యూ & రేటింగ్!

3 days ago
Thabitha Sukumar: క్లారిటీ ఇచ్చి.. వివాదాలపై మరింత కన్‌ఫ్యూజ్‌ చేసిన ‘ఇడుపు కాయితం’ నిర్మాత

Thabitha Sukumar: క్లారిటీ ఇచ్చి.. వివాదాలపై మరింత కన్‌ఫ్యూజ్‌ చేసిన ‘ఇడుపు కాయితం’ నిర్మాత

3 days ago
Donga Naa Koduku Review in Telugu: డీఎన్‌కే (దొంగ నా కొడుకు) సినిమా రివ్యూ & రేటింగ్!

Donga Naa Koduku Review in Telugu: డీఎన్‌కే (దొంగ నా కొడుకు) సినిమా రివ్యూ & రేటింగ్!

3 days ago
Trivikram – Haarika Hassine: వరుస డిజాస్టర్లు… అగ్రిమెంట్లు లేని గొప్ప బంధాన్ని విడదీసిందా?

Trivikram – Haarika Hassine: వరుస డిజాస్టర్లు… అగ్రిమెంట్లు లేని గొప్ప బంధాన్ని విడదీసిందా?

3 days ago
Chiranjeevi: రెండు నెలలు ఇంకా ఉన్నాయి.. రెండు సినిమాల పంచాయితీ తేలుస్తారా?

Chiranjeevi: రెండు నెలలు ఇంకా ఉన్నాయి.. రెండు సినిమాల పంచాయితీ తేలుస్తారా?

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version