Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Koratala Siva: ట్విటర్‌ నుండి వెళ్లిపోవడంపై కొరటాల క్లారిటీ!

Koratala Siva: ట్విటర్‌ నుండి వెళ్లిపోవడంపై కొరటాల క్లారిటీ!

  • April 19, 2022 / 11:48 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Koratala Siva: ట్విటర్‌ నుండి వెళ్లిపోవడంపై కొరటాల క్లారిటీ!

ట్విటర్‌ నుండి కొరటాల శివ వెళ్లిపోయారు… ఆ మధ్య ఈ వార్త చాలా వైరల్‌ అయ్యింది. అయితే ఆయన ఎందుకు ట్విటర్‌ నుండి బయటకు వెళ్లిపోయారు. అంతలా ఏం జరిగింది అంటూ లెక్కలేసుకోవడం మొదలెట్టారు అభిమానులు, నెటిజన్లు. ట్రోలింగ్‌ వస్తుందనా? వచ్చిందనా? ఇంకేమైనా కారణం ఉందా? అంటూ ఎవరికి తోచిన రీతిలో వాళ్లు అనుకున్నారు. తాజాగా కొరటాల ఈ విషయమై స్పందించారు. తానెందుకు ట్విటర్‌ నుండి బయటకు వచ్చేసింది చెప్పారు.

Click Here To Watch NOW

సామాజిక మాధ్యమాల్లో మొదట్నుంచీ కొరటాల అంత యాక్టివ్‌గా ఉండేవారు కాదు. సోషల్‌ మీడియాను ఎక్స్‌ట్రా బ్యాగేజీ అనుకునేవారాయన. ఈ క్రమంలోనే ట్విటర్‌ నుండి బయటికి వెళ్లిపోయారట. అయితే ఇలా ట్విటర్‌ ఖాతా క్లోజ్‌ చేయడం వెనుక ఎవరెవరో ఏదో అనుకుంటున్నట్లు కారణాలేవీ లేవు అని చెప్పారు. సోషల్‌ మీడియా అనేది మనకు అందుబాటులో ఉన్న గొప్ప వేదిక అని చెప్పారు కొరటాల. అయితే ఇలాంటి వేదికల్లో మంచితోపాటు చెడు కూడా ఉంటుంది.

అలాంటి చెడుని ఎంత తగ్గించుకుంటు అంత మంచిది అని ఆయన అభిప్రాయమట. సోషల్‌ మీడియా దాకా వచ్చామంటే మనమంతా ఎంతో కొంత చదువుకునే ఉంటాం. నలుగురితో ఎలా వ్యవరించాలో తెలిసే ఉంటుంది. అందుకు తగ్గట్టే మసలుకోవాలి అని చెప్పారు కొరటాల. జీవితంలో ఫన్‌ ఉండాలి కానీ ద్వేషం, ప్రతికూల ఆలోచనలు అనవసరం అని చెప్పార కొరటాల. ఏ కారణం లేకుండా ట్విటర్‌ అకౌంట్‌ క్లోజ్‌ చేశాను అని చెప్పిన కొరటాల ఆఖరి మాటలతో డౌట్స్‌ పెంచారు.

ద్వేషం, ప్రతికూల ఆలోచనలు వద్దు అని ఆయన చెప్పడం వెనుక సోషల్‌ మీడియాలో ఆయన ఎంత ఇబ్బంది ఎదుర్కొన్నారు, లేదంటే చూశారు అనేది తెలుస్తోంది అని అంటున్నారు నెటిజన్లు. అయితే ఏ విషయంలో, ఎవరి విషయంలో ఆయన ఇబ్బంది పడ్డారు అనేది తెలియడం లేదు. ట్రోలింగ్‌, కామెంట్స్‌ విషయంలో చాలా కాలంగా చర్చ జరుగుతోంది. చర్చ పీక్స్‌లో ఉన్నప్పుడు సోషల్‌ మీడియా నుండి బయటకు వచ్చేసిన కొరటాల.. ఇప్పుడు ఈ కామెంట్స్‌తో మరోసారి చర్చనీయాంశంగా మారారు అని చెప్పొచ్చు.

‘కె.జి.ఎఫ్2’ నుండీ అదిరిపోయే 23 డైలాగులు ఇవే..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Acharya
  • #Director Koratala Siva
  • #Koratala
  • #koratala siva

Also Read

Anirudh Ravichander: అనిరుధ్ స్థాయి గ్లోబల్ లెవెల్..కి?!

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం ‘తొలిప్రేమ’ లోని ఆ చార్ట్ బస్టర్ సాంగ్ ని రీమిక్స్ చేశారట

Jana Nayagan: ‘భగవంత్ కేసరి’ ని యాజ్ ఇట్ ఈజ్ తీసినా ఈ తిప్పలు ఉండేవి కాదు కదా..!

Ustaad Bhagat Singh: ‘దురంధర్ 2’ ‘ఉస్తాద్…’ బుకింగ్స్ స్టేటస్

Niharika Konidela: ‘రాకాస’ బిజినెస్ …ఈసారి కూడా నిహారికకి లాభాలు

Venky Atluri: ఓటీటీ ఎంట్రీ ఇవ్వబోతున్న ‘లక్కీ భాస్కర్’ దర్శకుడు

related news

trending news

Anirudh Ravichander: అనిరుధ్ స్థాయి గ్లోబల్ లెవెల్..కి?!

Anirudh Ravichander: అనిరుధ్ స్థాయి గ్లోబల్ లెవెల్..కి?!

2 hours ago
Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం ‘తొలిప్రేమ’ లోని ఆ చార్ట్ బస్టర్ సాంగ్ ని రీమిక్స్ చేశారట

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం ‘తొలిప్రేమ’ లోని ఆ చార్ట్ బస్టర్ సాంగ్ ని రీమిక్స్ చేశారట

3 hours ago
Jana Nayagan: ‘భగవంత్ కేసరి’ ని యాజ్ ఇట్ ఈజ్ తీసినా ఈ తిప్పలు ఉండేవి కాదు కదా..!

Jana Nayagan: ‘భగవంత్ కేసరి’ ని యాజ్ ఇట్ ఈజ్ తీసినా ఈ తిప్పలు ఉండేవి కాదు కదా..!

3 hours ago
Ustaad Bhagat Singh: ‘దురంధర్ 2’ ‘ఉస్తాద్…’ బుకింగ్స్ స్టేటస్

Ustaad Bhagat Singh: ‘దురంధర్ 2’ ‘ఉస్తాద్…’ బుకింగ్స్ స్టేటస్

4 hours ago
Niharika Konidela: ‘రాకాస’ బిజినెస్ …ఈసారి కూడా నిహారికకి లాభాలు

Niharika Konidela: ‘రాకాస’ బిజినెస్ …ఈసారి కూడా నిహారికకి లాభాలు

5 hours ago

latest news

Madhu Shalini: పెళ్లైనా మధు శాలిని తగ్గడం లేదుగా

7 hours ago
Fauji : ఫౌజీ విషయంలో హను రాఘవపూడి నో కాంప్రమైజ్.. సినీ వర్గాల్లో చర్చ ..!

8 hours ago
This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. బాక్సాఫీస్ బద్దలవ్వడం ఖాయం

NBK 111 : బాలయ్యను ఢీ కొట్టబోతున్న కటారి కృష్ణ.. విషయం ఏంటంటే?

10 hours ago
Thaman: ‘ఉస్తాద్‌..’ ఈవెంట్‌కి రమ్మంటే తమన్‌ ఏమన్నాడో తెలుసా?

Thaman: ‘ఉస్తాద్‌..’ ఈవెంట్‌కి రమ్మంటే తమన్‌ ఏమన్నాడో తెలుసా?

10 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version