Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » చిరంజీవికోసం స్క్రిప్ట్ సిద్ధం చేస్తోన్న కొరటాల శివ.!

చిరంజీవికోసం స్క్రిప్ట్ సిద్ధం చేస్తోన్న కొరటాల శివ.!

  • May 14, 2018 / 11:39 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

చిరంజీవికోసం స్క్రిప్ట్  సిద్ధం చేస్తోన్న కొరటాల శివ.!

వరుసగా నాలుగు హిట్లు అందుకున్న కొరటాల శివ నెక్స్ట్ ప్రాజక్ట్ ఎవరితో ?.. అనేది టాలీవుడ్ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. ఆయన అభిమానులు కూడా నెక్స్ట్ హీరో ఎవరో తెలుసుకుందామని ఎదురుచూస్తున్నారు. ఒక్కో రోజు ఒక్కో హీరో పేరు వినిపిస్తోంది. మొన్నటివరకు అల్లు అర్జున్ ని కొరటాల డైరక్ట్ చేస్తారని ప్రచారం సాగింది. బన్నీ మాత్రం విక్రమ్ కె కుమార్ తో కలిసి కోలీవుడ్ లో అడుగుపెట్టాలని తాపత్రయం పడుతున్నారు. సో తాజా సమాచారం ప్రకారం కొరటాల నెక్స్ట్ హీరో మెగాస్టార్ అని తెలిసింది. భరత్ అనే నేను సినిమా చూసి మహేష్ బాబు, కొరటాలని చిరు బాగా మెచ్చుకున్నారు.

ఆ సందర్భంలోనే చిరు కొరటాలని ఏదైనా లైన్ ఉంటే చెప్పమని కోరగా.. మంచి కథ చెప్పారంటా. అందుకు మెచ్చుకున్నా చిరు స్క్రిప్ట్ సిద్ధం చెయ్ చేద్దామని మాట ఇచ్చారని ఫిలిం నగర్ వాసులు చెప్పుకుంటున్నారు. మెగాస్టార్ ఒకే చెప్పడంతో శివ స్క్రిప్ట్ పనుల్లో దిగిపోయారు. మూడు నెలల్లో ఈ స్క్రిప్ట్ కంప్లీట్ చేసి చిరంజీవికి చెప్పాలని అనుకుంటున్నారు. అప్పటి లోపున చిరు సైరా నరసింహారెడ్డి షూటింగ్ ని దాదాపు పూర్తి చేయనున్నారు. స్క్రిప్ట్ బాగుంటే కొరటాల తో 152 మూవీ ఖాయమని తెలుస్తోంది. ఎప్పటి నుంచో మెగాహీరోలతో సినిమా చెయ్యాలని కొరటాల శివ అనుకుంటున్నారు. ఇది వరకు రామ్ చరణ్ తో సినిమా మొదలై ఆగిపోయింది. ఈ సారి అవకాశాన్ని మిస్ చేసుకోకూడదని కష్టపడుతున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Mahesh Babu
  • #Bharat Ane Nenu
  • #Chiranjeevi 152nd Film
  • #koratala siva
  • #Megastar Chiranjeevi

Also Read

Raja The Raja Review in Telugu: రాజా ది రాజా సినిమా రివ్యూ & రేటింగ్!

Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

related news

Varanasi : ‘వారణాసి’ నుంచి బిగ్ అప్డేట్.. షూటింగ్ ముగింపు ఎప్పుడో చెప్పేసిన రాజమౌళి!

NBK 112: ₹200 కోట్లతో బాలకృష్ణ సినిమా… ఈ రోజు కొబ్బరికాయ కొట్టేశారు

Balayya – Koratala: ఫుల్‌ స్వింగ్‌లో బాలయ్య.. మరో సినిమాకు కొబ్బరికాయ కొట్టేస్తున్నారు

trending news

Raja The Raja Review in Telugu: రాజా ది రాజా సినిమా రివ్యూ & రేటింగ్!

Raja The Raja Review in Telugu: రాజా ది రాజా సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

5 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

20 hours ago
Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

21 hours ago
Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

22 hours ago

latest news

Jason Sanjay: ఇంటర్వ్యూ: ఆ సాంగ్‌లో అందుకే లేను.. ఓ షార్ట్‌ ఫిల్మ్‌ చేశా.. ఆ స్టార్‌కి నో చెప్పా : జేసన్‌ సంజయ్‌

18 hours ago
Sreeleela: మళ్లీ తమిళ సినిమాలో శ్రీలీల.. ఈసారి హీరోయిన్‌ కాదంట

19 hours ago
Fauzi : ‘ఫౌజీ’ పోస్టర్‌లో ప్రభాస్ జంధ్యం.. ఫ్యాన్స్‌లో ఆసక్తికర చర్చ

Dhyan Sreenivasan: విజయ్‌కి త్రిష.. నాకు నువ్వు: యాక్టర్‌ షాకింగ్‌ కామెంట్స్‌

Dhyan Sreenivasan: విజయ్‌కి త్రిష.. నాకు నువ్వు: యాక్టర్‌ షాకింగ్‌ కామెంట్స్‌

20 hours ago
Kiran Abbavaram: ఆ సినిమా ఇంకా ఉంది.. కిరణ్‌ త్వరలోనే చెబుతాడట..

Kiran Abbavaram: ఆ సినిమా ఇంకా ఉంది.. కిరణ్‌ త్వరలోనే చెబుతాడట..

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version