Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Korean Kanakaraju First Review: వరుణ్ తేజ్ కి.. ఈసారైనా హిట్టు పడిందా?

Korean Kanakaraju First Review: వరుణ్ తేజ్ కి.. ఈసారైనా హిట్టు పడిందా?

  • August 4, 2026 / 07:37 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Korean Kanakaraju First Review: వరుణ్ తేజ్ కి.. ఈసారైనా హిట్టు పడిందా?

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్(Varun Tej).. ఓ హిట్టు కొట్టి చాలా కాలం అయ్యింది. గద్దలకొండ గణేష్ తర్వాత వరుణ్ తేజ్ .. గని, గాండీవదారి అర్జున, ఆపరేషన్ వాలెంటైన్, మట్కా వంటి సినిమాలు చేశాడు. అన్నీ ఫ్లాప్ అయ్యాయి. మధ్యలో ఎఫ్ 3 ఆడినా .. దాని క్రెడిట్ అంతా వెంకటేష్, అనిల్ రావిపూడి..లకి వెళ్ళిపోయింది. సో వరుణ్ తేజ్ కి ఇప్పుడు ఒక సాలిడ్ హిట్ పడాలి. అప్పుడే మళ్ళీ అతని మార్కెట్ స్థిరపడుతుంది. ఇప్పుడు వరుణ్ తేజ్ ఆశలన్నీ కొరియన్ కనకరాజు (Korean Kanakaraju) పైనే ఉన్నాయి. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందిన హారర్ సినిమా ఇది. యూవీ క్రియేషన్స్ వారు నిర్మించారు.

Korean Kanakaraju First Review

టీజర్ , ట్రైలర్ బాగానే ఉన్నాయి. చాలా కాలం తర్వాత వరుణ్ తేజ్.. కమర్షియల్ మీటర్ లో చేసిన సినిమా ఇది. అందువల్ల పాజిటివ్ వాతావరణం నెలకొంది. ఆల్రెడీ ఈ చిత్రాన్ని ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది పెద్దలకి చూపించారు మేకర్స్ సినిమా చూసిన అనంతరం వారు తమ అభిప్రాయాన్ని షేర్ చేసుకోవడం జరిగింది. వారి టాక్ ప్రకారం.. కొరియన్ కనకరాజు (Korean Kanakaraju) రన్ టైమ్ 2 గంటల 45 నిమిషాల నిడివి కలిగి ఉందట. కొరియాలో సినిమా స్టార్ట్ అవుతుందట. అటు తర్వాత అనంతపురం, పెనుగొండలోకి షిఫ్ట్ అవుతుంది అంటున్నారు. కనకరాజుగా వరుణ్ తేజ్ తన మార్క్ కామెడీ టైమింగ్ తో అలరిస్తాడని అంటున్నారు.

Korean Kanakaraju Movie First Review2

సత్య కామెడీ కూడా సినిమాకి ప్రధాన ఆకర్షణ అని చెబుతున్నారు. కొరియా ఆత్మ.. కనకరాజుని ఎలా ఆవహించింది? ఆ తర్వాత అతని జీవితంలో ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకున్నాయి? అసలు కనకరాజు కొరియా ఎందుకు వెళ్ళాడు? వంటి అంశాలు ఇంట్రెస్టింగ్ గా ఉంటాయంటున్నారు. రితికా నాయక్ (Ritika Nayak) రోల్ కూడా కథలో కీలకమని సినిమా చూసిన వాళ్లు చెబుతున్నారు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా నిలదొక్కుకునే అవకాశాలు ఉన్నాయని కూడా సినిమా చూసిన వారు చెబుతున్నారు. చూడాలి మరి రిలీజ్ రోజున ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో?

గుమ్మడికాయ కొట్టిన ఆరు నెలలకు క్లైమాక్స్‌ షూట్‌..

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Korean Kanakaraju Movie
  • #merlapaka gandhi
  • #Ritika Nayak
  • #satya
  • #varn tej

Also Read

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి చేతిలో పదికిపైగా సినిమాలు.. ఏయే చిత్రాలంటే?

Aadarsha Kutumbam: త్రివిక్రమ్‌ సినిమాకు బజ్‌ లేదా.. నాగవంశీకి ప్లానింగ్‌ లేదా?

Vijay Rashmika: బీచ్‌ రిసార్ట్‌లో విజయ్‌ – రష్మిక పెళ్లి.. ఏమైందంటే?

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

trending news

20 hours ago
Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

21 hours ago
Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

2 days ago
OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

2 days ago
Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా మొదటి వారం 90 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా మొదటి వారం 90 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

20 hours ago
The Paradise Collections: 6వ రోజు కూడా కోటి పైనే షేర్.. సూపర్ స్ట్రాంగ్

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version