Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movies » Korean Kanakaraju Teaser Review: ‘ఓజి’ని గట్టిగానే వాడిన ‘కనకరాజు’

Korean Kanakaraju Teaser Review: ‘ఓజి’ని గట్టిగానే వాడిన ‘కనకరాజు’

  • July 13, 2026 / 05:24 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Korean Kanakaraju Teaser Review: ‘ఓజి’ని గట్టిగానే వాడిన ‘కనకరాజు’

వరుణ్ తేజ్ ఓ హిట్టు కొట్టి చాలా కాలం అయ్యింది. ‘గద్దలకొండ గణేశ్’ తర్వాత వరుణ్ తేజ్ ఖాతాలో ఒక్క హిట్టు కూడా పడలేదు. ఈసారి ఎలాగైనా హిట్టు కొట్టాలనే లక్ష్యంతో మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ‘కొరియన్ కనకరాజు'(Korean Kanakaraju) అనే సినిమా చేశాడు. ఆగస్టు 7న ఈ సినిమా విడుదల కానుంది. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ను వదిలారు మేకర్స్.

Korean Kanakaraju

korian kanakaraju teaser review

‘కొరియన్ కనకరాజు’ టీజర్ విషయానికి వస్తే.. ఇది 2 నిమిషాల 9 సెకన్ల నిడివి కలిగి ఉంది. టీజర్ ప్రారంభంలో హీరో తన సొంత ఊరు అయిన పెనుగొండ(రాయలసీమ) గురించి వివరిస్తుంటే.. దక్షిణ కొరియా లోని సియోల్ సిటీని, అక్కడి విజువల్స్ ని చూపించారు. ఆ తర్వాత పెనుగొండకి షిఫ్ట్ చేసి కనకరాజు పాత్రని పరిచయం చేశారు. జాతరలో బార్‌లో అల్లరి చేస్తూ, రౌడీయిజం చేస్తూ ఉండే చిల్లరి రౌడీ పాత్రలో వరుణ్ తేజ్ ఈ సినిమాలో కనిపించబోతున్నాడు.

సత్యతో కలిసి అతను చేసే కామెడీ ఆకట్టుకునేలా ఉంది. హీరోయిన్ రితీక నాయక్ పాత్ర ఎంటర్ అయిన తర్వాత కనకరాజు పాత్రలో వచ్చే మార్పులు ఏంటి? కొరియాకి అతనికి సంబంధం ఏంటి? కనకరాజుని ఆవహించిన కొరియన్ ఆత్మ ఎవరిది? అనే ఆసక్తిని రేకెత్తిస్తూ టీజర్ ని కట్ చేశారు. ఇందులో హీరో వరుణ్ తేజ్ బాడీ లాంగ్వేజ్ చూస్తుంటే.. ‘కృష్ణార్జున యుద్దం’ లో కృష్ణ(నాని) పాత్రకి దగ్గరగా అనిపిస్తుంది. హీరోయిన్ రితిక నాయక్ పాత్ర ‘మిరాయ్’ లో ఆమె చేసిన పాత్రకి దగ్గరగా అనిపిస్తోంది.

ఇక కొరియన్ ఆత్మ ఆవహించిన తర్వాత వరుణ్ తేజ్ లుక్.. ‘ఓజి’ ని తలపిస్తుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ‘ఓజి’ కి ఆల్మోస్ట్ దగ్గరగా అనిపిస్తుంది. టీజర్ ని మీరు కూడా ఓ లుక్కేయండి :

హీరోయిన్ తో పెళ్ళి వార్తలు.. కాలభైరవ రియాక్షన్ ఇది

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Korean Kanakaraju
  • #Korean Kanakaraju teaser review

Also Read

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

related news

August Box Office: ఆగస్టు బాక్సాఫీస్.. 40 వస్తే… హిట్ అయినవి ఎన్నో తెలుసా?

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

Korean Kanakaraju Collections: మొదటి వారానికే సూపర్ హిట్ స్టాటస్.. ‘కనకరాజు..’ లాభాలు ఎంతో తెలుసా?

Korean Kanakaraju Collections: 6వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: 5వ రోజు కూడా కోటిపైనే షేర్ కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

trending news

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

2 hours ago
Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

1 day ago
Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

2 days ago

latest news

Ilayaraja: సంగీత దర్శకుడు ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు..

19 hours ago
Kareena Kapoor: బాలీవుడ్‌ దర్శకుల్ని గొర్రెల మంద అనేసిన కరీనా కపూర్‌.. ఇలా అనేసిందేంటి?

20 hours ago
Indian 3: షాకింగ్‌ న్యూస్‌: ఆ సినిమా రెండో సీక్వెల్‌ ఉందట.. అవసరమా అధ్యక్ష

21 hours ago
Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

22 hours ago
Aarti Ravi: ఆయనకు ఆస్కార్‌ ఇవ్వొచ్చు: జయం రవి భార్య కామెంట్స్‌ వైరల్‌

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version