Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » మళ్లీ నందమూరి వారసుడితోనే క్రిష్ సినిమా!!!

మళ్లీ నందమూరి వారసుడితోనే క్రిష్ సినిమా!!!

  • March 11, 2017 / 09:29 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మళ్లీ నందమూరి వారసుడితోనే క్రిష్ సినిమా!!!

టాలీవుడ్ లో నందమూరి వంశం హవా గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు….ఎవ్వరు ఎన్ని రకాలుగా మాట్లాడిన….ఎవ్వరు ఎన్ని రకాలుగా భజనలు చేసినా…నందమూరి వశం యొక్క అభిమానం సంద్రం కరిగిపోదు అని చెప్పాల్సిన పనిలేదు….ఇదిలా ఉంటే పెద్దాయన తరువాత నందమూరి వంశ వారసత్వాన్ని తన భుజాలపై వేసుకుని టాలీవుడ్ లెజెండ్ గా టాలీవుడ్ రికార్డుల దుమ్ము దులుపుతున్న నందమూరి నట సింహం బాలయ్య గౌతమీ పుత్ర శాతకర్ణి సినిమాతో టాలీవుడ్ లో సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టాడు…..బడా హీరోలు సైతం…ఫక్తు కమర్షియల్ సినిమాతో పబ్బం గడుపుకుంటున్న ఈ కాలంలో అమరావతి చరిత్రను అందరికీ అందించాల్సిన ఆలోచనతో వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని సాధించడమే కాకుండా…..కలెక్షన్స్ పరంగా 77కోట్ల వసూళ్లను అందుకుని రికార్డుల ప్రభంజనాన్ని ఎగరవేసింది…. అయితే ఈ సినిమా ని దర్శకత్వం చేసిన క్రిష్ తన కరియర్ లోనే భారీ హిట్ ను అందుకున్నాడు….అంతవరకూ బాగానే ఉంది కానీ…అసలు విషయం అక్కడే మొదలయింది.

బాలయ్యకి భారీ హిట్ అందించిన క్రిష్ తన తదుపరి సినిమాను మరో టాప్ హీరోతో చేస్తాడో అని ఎదురు చూశారు అందరూ. అదే క్రమంలో క్రిష్ ఒక మంచి కథను హీరో వెంకటేష్ కు చెప్పడం అతడు ఓకె చెప్పడం అన్నీ జరిగాయి. అయితే అనూహ్యంగా క్రిష్ వెంకటేష్ ల మూవీ ప్రాజెక్ట్ వెనక్కు వెళ్ళింది. దీనితో క్రిష్ మరి ఏ హీరోతో సినిమా చేస్తాడు అంటూ ఆసక్తిగా ఎదురు చూడసాగారు. అయితే అనూహ్యంగా క్రిష్ లేటెస్ట్ మూవీ ప్రాజెక్ట్ లోకి కళ్యాణ్ రామ్ వచ్చి చేరడం ఇప్పుడు టాపిక్ ఆఫ్ డి టాలీవుడ్ గా మారింది. ప్రస్తుతం కళ్యాణ్ రామ్ జూనియర్ తో ఒక భారీ సినిమాను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే..ఇది ఇలా ఉండగా క్రిష్ ఈమధ్యనే కళ్యాణ్ రామ్ ను కలవడం ఒక స్టోరీని చెప్పడం ఆ ప్రాజెక్ట్ కు కళ్యాణ్ రామ్ ఒకే చెప్పడం కూడ జరిగి పోయింది అన్న వార్తలు వస్తున్నాయి. అసలే పూరీ దెబ్బకు మైండ్ బ్లాక్ అయిన కల్యాణ్ రామ్ కి ఈ అవకాశం అయిన మంచి పేరు తెచ్చిపెడుతుందేమో చూడాలి.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Krish
  • #Director Krish Jagarlamudi
  • #Gautamiputra Satakarni Movie
  • #ISM Movie
  • #Kalyan Ram

Also Read

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

Toxic Movie Collections: అక్కడ తప్ప… మిగిలిన అన్ని చోట్లా డౌన్ అయిన ‘టాక్సిక్’ కలెక్షన్స్

related news

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

Sankranthi 2027: సంక్రాంతి రేసు ఫుల్‌ కన్‌ఫ్యూజ్‌.. ఆ రోజుకి ఎవరాగుతారు? ఎవరొస్తారు?

Ajith Kumar: అజిత్‌ కొత్త సినిమాలో టాలీవుడ్‌ స్టార్‌.. మలయాళ స్టార్‌ కూడా

trending news

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

6 hours ago
NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

NBK111 X King100: క్రిస్మస్‌కి బాలయ్య వర్సెస్ నాగార్జున

7 hours ago
Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

8 hours ago
Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

9 hours ago
Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

9 hours ago

latest news

Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

7 hours ago
KING 100: గ్లింప్స్‌లో ఈ విషయాలు మీరు గమనించారా?

KING 100: గ్లింప్స్‌లో ఈ విషయాలు మీరు గమనించారా?

8 hours ago
Purna: ‘జైలర్‌ 2’ పాట.. చాలా పోటీ ఉన్నా పూర్ణకే ఎందుకొచ్చిందంటే…

Purna: ‘జైలర్‌ 2’ పాట.. చాలా పోటీ ఉన్నా పూర్ణకే ఎందుకొచ్చిందంటే…

9 hours ago
Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

10 hours ago
Murugadas And Shankar: మురుగుదాస్‌.. శంకర్‌ కాంబో.. హీరో ఎవరో మరి?

11 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version