Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » బాలయ్య…నీ సింప్లిసిటీ అమోఘం!!!

బాలయ్య…నీ సింప్లిసిటీ అమోఘం!!!

  • January 25, 2017 / 06:41 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బాలయ్య…నీ సింప్లిసిటీ అమోఘం!!!

గౌతమీ పుత్ర శాతకర్ణి విజయంలో నందమూరి బాలయ్య సరికొత్త రికార్డులకు ప్రాణం పోస్తున్నాడు…అయితే అదే క్రమంలో బాలయ్య ఎంతటి కమిట్‌మెంట్ ఉన్న వ్యక్తినో…బాలయ్య ఎంతటి సింప్లిసిటీ కలిగిన వ్యక్తినో….చాలా మందికి తెలియదు….అయితే బయట కొన్ని ముష్కర, మూర్ఖ మనస్తత్వం ఉన్న వాళ్ళు బాలయ్యపై విష ప్రచారం చేస్తూ ఉంటారు….అదే క్రమంలో అసలు బాలయ్య సింప్లిసిటీ గురించి….ఆయన మంచితనం గురించి దర్శకుడు క్రిష్ మరియు ప్రముఖ దర్శకుడు, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ ఏమంటున్నారు అంటే…క్రిష్ మాట్లాడుతూ….జార్జియాలో షూటింగ్ సందర్భంగా బాలయ్య లగ్జరీ సూట్లలో కాకుండా మిగతా నటీనటులకు బుక్ చేసిన మామూలు గదులనే తనకూ కేటాయించమని బాలయ్య చెప్పడం, అలాగే ఫ్లైట్ జర్నీ సందర్భంగా బిజినెస్ క్లాస్ వద్దని.. ఎకానమీ క్లాస్ లోనే ప్రయాణించడానికి పట్టుబట్టడం, ఇండియాకు డైరెక్ట్ ఫ్లైట్ ఉన్నప్పటికీ.. దానికి ఎక్కువ ఖర్చవుతుందని భావించి మధ్యలో ఒక చోట దిగి వేరే ఫ్లైట్ ఎక్కడానికే మొగ్గు చూపడం, అలాగే హోటల్లో బస చేస్తున్నపుడు అక్కడి నుంచే వాటర్ బాటిళ్లు తెప్పించుకుంటే విపరీతమైన రేట్లు వేస్తారని చెప్పి.. బయటికి వెళ్లినపుడు వాటర్ బాటిళ్లు తనే కొనుక్కుని వెంట తెచ్చుకోవడం, అసలు అంతటి అశేష అభిమానులు ఉన్న హీరోల్లో ఎలా ఇంత సింప్లిసిటీ ఉన్న హీరోని తాను ఎక్కడా చూడలేదు అంటున్నాడు క్రిష్.

ఇక తమ్మారెడ్డి మాట్లాడుతూ…తన అనుభవాలను వివరించారు…..వజ్రోత్సవ వేడుకల సందర్భంగా బాలయ్య ఎంతగా సహకరించింది తమ్మారెడ్డి గుర్తు చేసుకుంటూ….ఉదయం అందరి కంటే ముందే రిహార్సల్స్ కోసం వచ్చేవాడని.. అప్పుడప్పుడూ స్టేజ్ ఖాళీ లేకున్నా.. చిన్న ఆర్టిస్టులు ప్రాక్టీస్ చేస్తున్నా ఓపిగ్గా ఎదురు చూసేవాడని.. ప్రతి పనికీ తన పర్మిషన్ అడిగేవాడని.. సాయంత్రం వెళ్లొచ్చా అని అడిగి మరీ వెళ్లేవాడని.. బయట బాలయ్య గురించి విన్నదానికి నేరుగా చూసిందానికి చాలా తేడా ఉందని తమ్మారెడ్డి తెలిపాడు. అదీ బాలయ్య అంటే….

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #Director Krish
  • #Gautamiputra Satakarni Movie
  • #Gautamiputra Satakarni Movie collections
  • #GPSK Movie

Also Read

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

Mokshagna: మరోసారి నందమూరి ఫ్యాన్స్‌కి నిరాశ.. ఈ సినిమా కూడా..

trending news

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

46 mins ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

4 hours ago
Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

4 hours ago
Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

10 hours ago
Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

1 day ago
Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version