Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Bala Krishna: బాలకృష్ణ మాటలకి హీరో కృష్ట అభిమానులు ఏమి చేశారో తెలుసా?

Bala Krishna: బాలకృష్ణ మాటలకి హీరో కృష్ట అభిమానులు ఏమి చేశారో తెలుసా?

  • May 12, 2023 / 05:01 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bala Krishna: బాలకృష్ణ మాటలకి హీరో కృష్ట అభిమానులు ఏమి చేశారో తెలుసా?

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో నందమూరి బాలకృష్ణ గురించి.. ఆయన మంచితనం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మాట కొంచెం కఠినంగా ఉన్నా.. మనసు మాత్రం చాలా మంచిది. ఈయనతో పనిచేసిన చాలా మంది ఇదే విషయాన్ని బయట చెబుతూ ఉంటారు. చాలామందికి ఆయనని చూస్తే భయం వేస్తుంది.. కొంతమందికి ఇబ్బంది కూడా కలుగుతుంది.. కానీ కోట్లాదిమంది అభిమానులను సొంతం చేసుకున్నారు బాలయ్య. ఇక విషయంలోకి వెళ్తే.. కూతుర్లని ఇండస్ట్రీలో హీరోయిన్స్ గా తమ అభిమానులు అస్సలు ఒప్పుకునే వాళ్ళు కాదు.

అందులో భాగంగానే గతంలో కృష్ణ కి ఎంత మంది అభిమానులు ఉండేవారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అప్పట్లో ఎన్టీఆర్ కి ఇంతమంది అభిమానులు ఉండేవారో కృష్ణకు కూడా అంతే మంది అభిమానులు ఉండేవారు. అలా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన కొద్ది రోజుల్లోనే ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న కృష్ణ కూతురు మంజుల ఇండస్ట్రీ లోకి హీరోయిన్ గా రానిద్దాం అనుకుందట. అంతేకాదు ఆమెకు హీరోయిన్ అవ్వాలనే కల ఉండేదట.

కానీ ఈ కలని కలలాగే ఉంచారు కృష్ణ అభిమానులు. అయితే (Bala Krishna) బాలకృష్ణ హీరోగా వస్తున్న టాప్ హీరో అనే సినిమాలో మంజులని హీరోయిన్ గా తీసుకుందామని దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి భావించారట. ఇక ఈ విషయాన్ని కృష్ణకి చెప్తే కృష్ణ కూడా ఓకే చేశారట. అయితే ఇదే విషయాన్ని బాలకృష్ణకి చెప్పి మన సినిమాలో హీరోయిన్ కృష్ణ కూతురు మంజుల అని చెప్పేసరికి బాలకృష్ణ షాక్ అయ్యి ఏంటి ఆ అమ్మాయి మన సినిమాలో హీరోయిననా..

అసలు ఆ అమ్మాయి హీరోయిన్ మెటీరియలే కాదు..చూస్తే చిన్న పిల్ల లాగా ఉంది..ఆ అమ్మాయి మన సినిమాలో హీరోయిన్ గా అవసరమా అని బాలకృష్ణ నో చెప్పారట. అయితే ఈ విషయాలు తెలుసుకున్న కృష్ణ అభిమానులు కృష్ణ కూతురు హీరోయిన్ గా చేస్తే మేము ఒప్పుకునేదే లేదు అంటూ రాష్ట్రవ్యాప్తంగా రచ్చ రచ్చ చేశారట. అయితే ఈ విషయాన్ని స్వయంగా ఘట్టమనేని మంజుల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

కస్టడీ సినిమా రివ్యూ & రేటింగ్!
ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటీఫుల్ గర్ల్ సినిమా రివ్యూ & రేటింగ్!

భీమ్లా ని కొట్టలేకపోయిన ఆదిపురుష్ ట్రైలర్.. అతి తక్కువ టైంలో 100K లైక్స్ కొట్టిన తెలుగు ట్రైలర్లు!
కమల్ హాసన్ ‘హే రామ్’ తో పాటు ఇండియాలో బ్యాన్ చేసిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #manjula
  • #Nandamuri Balakrishna
  • #Super star Krishna
  • #SV Krishna Reddy
  • #Top Hero

Also Read

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

Nana Patekar: గుండెపోటుతో విలక్షణ నటుడు నానా పటేకర్ మృతి

Nana Patekar: గుండెపోటుతో విలక్షణ నటుడు నానా పటేకర్ మృతి

related news

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

trending news

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

5 hours ago
Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

8 hours ago
Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

13 hours ago
Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

1 day ago

latest news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

56 mins ago
Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

2 hours ago
Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

3 hours ago
Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

4 hours ago
Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version