Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Collections » Krishna Vrinda Vihari Collections: ‘కృష్ణ వ్రింద విహారి’ పర్వాలేదు అనిపించింది!

Krishna Vrinda Vihari Collections: ‘కృష్ణ వ్రింద విహారి’ పర్వాలేదు అనిపించింది!

  • September 25, 2022 / 07:43 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Krishna Vrinda Vihari Collections: ‘కృష్ణ వ్రింద విహారి’ పర్వాలేదు అనిపించింది!

నాగశౌర్య హీరోగా షెర్లీ సెటియా హీరోయిన్ గా అనీష్‌ ఆర్‌ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కృష్ణ వ్రింద విహారి’. ‘ఐరా క్రియేషన్స్‌’ బ్యానర్ పై ఉషా మూల్పూరి ఈ చిత్రాన్ని నిర్మించగా శంకర్ ప్రసాద్ ముల్పూరి సమర్పకులుగా వ్యవహరించారు. మహతి స్వర సాగర్ సంగీతం అందించిన ఈ మూవీ సెప్టెంబర్ 23న విడుదల అయ్యింది. మొదటి రోజు ఈ పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. దీంతో ఓపెనింగ్స్ బాగానే నమోదు అయ్యాయి.

ఒకసారి ఫస్ట్ డే కలెక్షన్స్ ను గమనిస్తే:

నైజాం 0.30 cr
సీడెడ్ 0.13 cr
ఉత్తరాంధ్ర 0.15 cr
ఈస్ట్ 0.10 cr
వెస్ట్ 0.08 cr
గుంటూరు 0.12 cr
కృష్ణా 0.09 cr
నెల్లూరు 0.05 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 1.05 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా+ఓవర్సీస్ 0.17 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 1.22 cr

‘కృష్ణ వ్రింద విహారి’ చిత్రానికి రూ.5.88 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం క్లీన్ హిట్ స్టేటస్ ను దక్కించుకోవాలి అంటే రూ.6 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. మొదటి రోజు ఈ చిత్రం రూ.1.22 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసింది. బ్రేక్ ఈవెన్ కు మరో రూ.4.78 కోట్ల షేర్ ను రాబట్టాలి.

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

శాకిని డాకిని సినిమా రివ్యూ & రేటింగ్!
నేను మీకు బాగా కావాల్సినవాడిని సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ గీతు రాయల్ గురించి ఆసక్తికర విషయాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anish R Krishna
  • #Krishna Vrinda Vihari
  • #Naga Shaurya
  • #Shirley Setia

Also Read

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

related news

Karthikeya: ‘RX 100’ కార్తికేయ మళ్లీ వస్తున్నాడు.. హీరోగా కాదు.. విలన్‌గా కాదు

Supriya Yarlagadda: సెన్సార్‌ బోర్డులో తెలుగు నిర్మాత.. కొత్త బోర్డు అంతా సెట్‌ చేస్తుందా?

Sridevi: శ్రీదేవి చెన్నై ఆస్తుల వివాదం.. ఇప్పటికి తేలాలా ఉంది!

G2: ఎట్టకేలకు రిలీజ్‌ డేట్‌ ప్రటించిన ‘జీ 2’.. ఎన్నో అడ్డంకులు దాటుకుంటూ…2

Maharaja: హాలీవుడ్‌కి వెళ్తున్న సేతుపతి ‘మహారాజ’.. ఎవరు చేస్తున్నారంటే?

Maharaja: హాలీవుడ్‌కి వెళ్తున్న సేతుపతి ‘మహారాజ’.. ఎవరు చేస్తున్నారంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

trending news

7 hours ago
Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

8 hours ago
Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

10 hours ago
Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

1 day ago
Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

2 days ago

latest news

Anant Nag: దాదా సాహెబ్‌ అనంత్‌ నాగ్‌ గురించి తెలుసా? మనం చూడనివి…

Anant Nag: దాదా సాహెబ్‌ అనంత్‌ నాగ్‌ గురించి తెలుసా? మనం చూడనివి…

7 hours ago
Pranay Vanga: ‘స్పిరిట్‌’ శపథం బాగుంది సరే.. ‘ఆది పురుష్‌’, ‘రాధే శ్యామ్‌’ మరచిపోతే ఎలా?

Pranay Vanga: ‘స్పిరిట్‌’ శపథం బాగుంది సరే.. ‘ఆది పురుష్‌’, ‘రాధే శ్యామ్‌’ మరచిపోతే ఎలా?

8 hours ago
Yellamma: ఎల్లమ్మకు జోడీ ఎవరో తేలిపోయింది.. వారందరినీ దాటి..

9 hours ago
Srikanth Odela: చరణ్‌ను బాగా ఇబ్బంది పెడితే.. గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి!

Srikanth Odela: చరణ్‌ను బాగా ఇబ్బంది పెడితే.. గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి!

10 hours ago
Multiplex: డిసెంబరు 24 మల్టీప్లెక్స్‌లో పెద్ద వార్‌.. ఎలా హ్యాండిల్‌ చేస్తారో?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version