Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » Krithi Shetty: అలాంటి వాళ్లు అస్సలు నచ్చరంటున్న కృతి..?

Krithi Shetty: అలాంటి వాళ్లు అస్సలు నచ్చరంటున్న కృతి..?

  • May 19, 2021 / 08:03 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Krithi Shetty: అలాంటి వాళ్లు అస్సలు నచ్చరంటున్న కృతి..?

వైష్ణవ్ తేజ్ కు, కృతిశెట్టికి ఉప్పెన సినిమా తొలి సినిమానే అయినప్పటికీ అనుభవం ఉన్న నటీనటుల్లా ఆ సినిమాలో ఇద్దరూ అద్భుతంగా నటించారు. ఉప్పెన సినిమా హీరో వైష్ణవ్, దర్శకుడు బుచ్చిబాబు కంటే కృతిశెట్టికే ఎక్కువగా ప్లస్ అయింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన కృతిశెట్టి వైష్ణవ్ తేజ్ గురించి, ఇతర విషయాల గురించి, తన ఇష్టాయిష్టాల గురించి చెప్పుకొచ్చారు. వైష్ణవ్ తేజ్ ఏ విషయంలోనైనా గట్టిగా నిలబడతాడని, సింపుల్ గా, హ్యాండ్సమ్ గా ఉంటాడని బేబమ్మ చెప్పారు.

రిలేషన్ షిప్స్ గురించి మాట్లాడుతూ అమర్యాదగా, అగౌరవంగా మాట్లాడేవాళ్లు తనకు అస్సలు నచ్చదని కృతిశెట్టి అన్నారు. అబద్ధాలు చెప్పేవాళ్లు కూడా తనకు నచ్చరని అలాంటి వాళ్లకు దూరంగా ఉంటానని ఆమె వెల్లడించారు. తనను వైష్ణవ్ తేజ్ బాగా టీజ్ చేశాడని ఇప్పటికీ వైష్ణవ్ తేజ్ తనను టీజ్ చేస్తూనే ఉన్నాడని కృతిశెట్టి చెప్పుకొచ్చారు. 13 సంవత్సరాల వయస్సులోనే యాడ్స్ లో నటించానని కృతి తెలిపారు. తెలుగు సినిమాల్లో నటిస్తూ ఇక్కడ చాలా నేర్చుకుంటున్నానని కృతిశెట్టి వెల్లడించారు.

స్కూల్ ఎగ్గొట్టాలని అనుకుంటే ఎక్కువ సమయం నిద్రపోయేదానినని అందరిలా సాకులు చెప్పడం తనకు నచ్చదని ఆమె అన్నారు. రోజులో మూడు పనులు చేయాలంటే కడుపు నిండా తిని నిద్రపోతానని ఇంకా సమయం ఉంటే డ్యాన్స్ చేస్తానని కృతి వెల్లడించారు. తన శరీరంపై ఎక్కడా టాటూస్ లేవని కృతిశెట్టి చెప్పుకొచ్చారు. లిప్ బామ్, డబ్బులు, ఫోన్ తన బ్యాగ్ లో ఉండే మూడు ఐటమ్స్ అని కృతిశెట్టి వెల్లడించారు.

Most Recommended Video

టాలీవుడ్ స్టార్ హీరోల ఫేవరెట్ ఫుడ్స్ ఇవే..?
ఈ 10 సినిమాల్లో కనిపించని పాత్రలను గమనించారా?
2020 లో పాజిటివ్ టాక్ వచ్చినా బ్రేక్ ఈవెన్ కానీ సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Krithi Shetty
  • #Actress Krithi Shetty
  • #Krithi Shetty
  • #Uppena
  • #Vaishnav Tej

Also Read

Irumudi Collections: 6 రోజులకే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో స్థానం సంపాదించుకున్న ‘ఇరుముడి’

Toxic Collections: నెగిటివ్ టాక్ తో కూడా భారీ ఓపెనింగ్స్ సాధించిన ‘టాక్సిక్’

Vishwanath And Sons Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ ను టచ్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Irumudi Collections: రూ.100 కోట్ల మార్క్ ను దాటేసిన ‘ఇరుముడి’

Vishwanath And Sons Collections: 2వ వారంలో కూడా డీసెంట్ షేర్స్ రాబడుతున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Director Bobby, Anil Ravipudi: బాబీ వర్సెస్ అనిల్ రావిపూడి.. ఈసారి ఎవరు గెలుస్తారు?

related news

Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

trending news

Irumudi Collections: 6 రోజులకే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో స్థానం సంపాదించుకున్న ‘ఇరుముడి’

Irumudi Collections: 6 రోజులకే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో స్థానం సంపాదించుకున్న ‘ఇరుముడి’

8 hours ago
Toxic Collections: నెగిటివ్ టాక్ తో కూడా భారీ ఓపెనింగ్స్ సాధించిన ‘టాక్సిక్’

Toxic Collections: నెగిటివ్ టాక్ తో కూడా భారీ ఓపెనింగ్స్ సాధించిన ‘టాక్సిక్’

9 hours ago
Vishwanath And Sons Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ ను టచ్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ ను టచ్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

10 hours ago
Irumudi Collections: రూ.100 కోట్ల మార్క్ ను దాటేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: రూ.100 కోట్ల మార్క్ ను దాటేసిన ‘ఇరుముడి’

14 hours ago
Vishwanath And Sons Collections: 2వ వారంలో కూడా డీసెంట్ షేర్స్ రాబడుతున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2వ వారంలో కూడా డీసెంట్ షేర్స్ రాబడుతున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

14 hours ago

latest news

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

11 hours ago
King 100: నాగార్జున్‌ వందో సినిమా.. విలన్‌ ఎవరంటే?

12 hours ago
Dolly Parton: ప్రముఖ గాయని, రచయిత, నటి కన్నుమూత..

NBK 111: ‘రాకా’.. ‘కాకా’.. స్టైల్‌లో బాలకృష్ణ కొత్త సినిమా టైటిల్‌?

13 hours ago
Gv Narayana Rao: ప్రముఖ నటుడు, చిరంజీవి స్నేహితుడు కన్నుమూత

Gv Narayana Rao: ప్రముఖ నటుడు, చిరంజీవి స్నేహితుడు కన్నుమూత

14 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version