Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Krithi Shetty: కృతి శెట్టి స్టైలిష్ కాస్ట్యూమ్స్ కాస్ట్ ఎంతో తెలుసా!

Krithi Shetty: కృతి శెట్టి స్టైలిష్ కాస్ట్యూమ్స్ కాస్ట్ ఎంతో తెలుసా!

  • December 16, 2022 / 01:28 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Krithi Shetty: కృతి శెట్టి స్టైలిష్ కాస్ట్యూమ్స్ కాస్ట్ ఎంతో తెలుసా!

‘ఉప్పెన’ తో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది కన్నడ కస్తూరి కృతి శెట్టి.. దాంతో వరుసగా క్రేజీ ఆఫర్స్ వచ్చాయి.. అవకాశాలొచ్చినంత ఈజీగా హిట్స్ అయితే రావు కదా.. ఈ సంవత్సరం ‘బంగార్రాజు’, ‘మాచర్ల నియోజకవర్గం’, ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’, ‘వారియర్’ సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఒక్క ‘బంగార్రాజు’ మినహా ఇస్తే మిగతా మూడు ఫ్లాపులతో హ్యాట్రిక్ కొట్టేసింది. ప్రస్తుతం నాగ చైతన్యతో ‘కస్టడీ’ చేస్తుంది. తిరిగి ట్రాక్ ఎక్కాలంటే కృతికి ఉన్నపళంగా ఓ హిట్ పడాల్సిందే..

ఇటీవల సూర్య – బాలా సినిమాతో కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది కానీ కొంత షైటింగ్ జరిగాక ఆ ప్రాజెక్ట్ ఆపేశారు.. నాగ చైతన్య పక్కన వెంకట్ ప్రభు దర్శకత్వంలో వస్తున్న ‘కస్టడీ’ లో చేస్తోంది.. ఈ మూవీ తెలుగుతో పాటు తమిళ్‌లోనూ తెరకెక్కుతోంది.. ఇదిలా ఉంటే.. కృతి శెట్టి ప్రెస్ మీట్స్‌లో కానీ ప్రైవేట్ ఈవెంట్స్‌లో కానీ చాలా స్టైలిష్‌గా కనిపిస్తుంటుంది.. యూత్‌లో ఎలాగూ మంచి ఫాలోయింగ్ ఉంది కాబట్టి.. లేడీ ఫ్యాన్స్ బేబమ్మ కాస్ట్యూమ్స్ గురించి..

వాటి కాస్ట్ గురించి తెగ సెర్చ్ చేస్తున్నారు.. ఆ బ్రాండ్స్, వాటి వాల్యూకి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి..

1. పూజా & కీయూర్ – స్పైస్ మార్కెట్ షరారా సెట్ (దుప్పట్టాతో కలిపి) – (Pooja & Keyur Spice Market Sharara Set with Dupatta) :
రూ. 42,500..

2. మెహక్ ముర్పానా – గ్రీన్ స్లీవ్‌లెస్ జాకెట్ (చైన్ టస్సెల్స్ & ప్యాంట్స్‌తో కలిపి) – (Mehak Murpana – Green Sleeveless Jacket with
Chain Tassels & Pants) : రూ. 18,500..

3. దేబ్యానీ అండ్ కో – నిధి షరారా సెట్ (ముఘల్ ప్రింట్‌తో దుప్పట్టాతో కలిపి) – (Debyani+Co Nidhi Sharara with Mughal Print
Dupatta) రూ. 92,000..

4. కోచర్ బై నిహారిక – జార్జెట్ ఎంబ్రాయిడరీ కుర్తా షరారా సెట్ – (Georgette Embroidered Kurta Sharara Set) : రూ. 68,000..

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Krithi Shetty
  • #Actress Krithi Shetty
  • #Krithi
  • #Krithi Shetty

Also Read

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

Biker Collections: 5వ రోజు కూడా స్టడీగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Mrunal Thakur: సుమంత్ – మృణాల్… ఆ గాసిప్స్ కి ఫుల్స్టాప్ పెట్టినట్టేగా..!

10 Years For Sardaar Gabbar Singh: ‘సర్దార్ గబ్బర్ సింగ్’ గాయానికి 10 ఏళ్ళు.. ఆ ఒక్క విషయంలో బాహుబలి రికార్డు కొట్టింది

Sharwanand: సినిమా ప్లాప్ అయ్యింది.. ప్రాణం పెట్టి పనిచేసినా గుర్తింపు లభించలేదు: శర్వానంద్

Anna Konidela: ఈ రోజు నా బిడ్డ రెండోసారి పుట్టిన రోజు.. పవన్‌ భార్య ఎమోషనల్‌ పోస్ట్‌

related news

Krithi Shetty: కళ్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి.. కన్ఫర్మ్ చేసిన అనిల్ రావిపూడి

Anil Ravipudi: బావమరిదికి హీరోయిన్‌ని ఫిక్స్‌ చేసిన అనిల్‌ రావిపూడి.. బావకి ఎవరో తెలుసా?

trending news

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

4 hours ago
Biker Collections: 5వ రోజు కూడా స్టడీగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Biker Collections: 5వ రోజు కూడా స్టడీగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

5 hours ago
Mrunal Thakur: సుమంత్ – మృణాల్… ఆ గాసిప్స్ కి ఫుల్స్టాప్ పెట్టినట్టేగా..!

Mrunal Thakur: సుమంత్ – మృణాల్… ఆ గాసిప్స్ కి ఫుల్స్టాప్ పెట్టినట్టేగా..!

5 hours ago
10 Years For Sardaar Gabbar Singh: ‘సర్దార్ గబ్బర్ సింగ్’ గాయానికి 10 ఏళ్ళు.. ఆ ఒక్క విషయంలో బాహుబలి రికార్డు కొట్టింది

10 Years For Sardaar Gabbar Singh: ‘సర్దార్ గబ్బర్ సింగ్’ గాయానికి 10 ఏళ్ళు.. ఆ ఒక్క విషయంలో బాహుబలి రికార్డు కొట్టింది

6 hours ago
Sharwanand: సినిమా ప్లాప్ అయ్యింది.. ప్రాణం పెట్టి పనిచేసినా గుర్తింపు లభించలేదు: శర్వానంద్

Sharwanand: సినిమా ప్లాప్ అయ్యింది.. ప్రాణం పెట్టి పనిచేసినా గుర్తింపు లభించలేదు: శర్వానంద్

7 hours ago

latest news

దేవయాని కూతురు వచ్చేస్తోంది.. తెలుగు బ్లాక్‌బస్టర్‌ రీమేక్‌తో..

3 hours ago
Raaka: కార్తీ లుక్..ని కాపీ కొట్టిన బన్నీ

9 hours ago
Leader: మన స్టార్‌ హీరోల్లా కలెక్షన్ల కామెడీ చేస్తున్న లెజెండ్‌ శరవణన్‌

Anil Ravipudi: ఏంటి అనిల్‌ రావిపూడి ‘రామాయణం’ తీస్తున్నారా? నిజమేనా?

Peddi: ‘పెద్ది’ జూన్‌కి అంటే.. ఆ వీఎఫ్‌ఎక్స్‌ సినిమా ఇప్పట్లో రాదనేగా అర్థం.. మరెప్పుడో?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version