Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Gallery » Kriti Sanon: పింక్‌ శారీతో కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తున్న ‘ఆదిపురుష్’ బ్యూటీ కృతి…వైరల్ అవుతున్న ఫోటోలు.!

Kriti Sanon: పింక్‌ శారీతో కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తున్న ‘ఆదిపురుష్’ బ్యూటీ కృతి…వైరల్ అవుతున్న ఫోటోలు.!

  • February 2, 2024 / 08:09 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kriti Sanon: పింక్‌ శారీతో కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తున్న ‘ఆదిపురుష్’ బ్యూటీ కృతి…వైరల్ అవుతున్న ఫోటోలు.!

కృతి సనన్ అందరికీ సుపరిచితమే. మహేష్ బాబు – సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన ‘1 నేనొక్కడినే’ తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. అటు తర్వాత నాగ చైతన్యతో ‘దోచేయ్’ అనే సినిమా చేసింది. అది కూడా ప్లాప్ అవ్వడంతో బాలీవుడ్ చెక్కేసింది. కొంత గ్యాప్ తర్వాత ఆమె ప్రభాస్ ‘ఆదిపురుష్’ తో తిరిగి తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమా టైంలో ప్రభాస్ తో ప్రేమ, పెళ్లి అంటూ వార్తల్లో నిలిచింది కృతి సనన్. అందులో నిజం ఉందో లేదో తెలీదు కానీ.. ప్రభాస్ మాత్రం ఆ వార్తలను కొట్టిపడేసాడు.

టాలీవుడ్ నుండి కృతి సనన్ కి ఎక్కువగా ఆఫర్లు రావడం లేదు. ఎందుకంటే ఆమె ఎక్కువ హైట్ ఉండటం వల్ల.. ఇక్కడి యంగ్ హీరోలు ఆమె పై ఇంట్రెస్ట్ చూపించడం లేదు. అయితే బాలీవుడ్ లో పెద్ద సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతోంది. గ్లామర్‌ ఒలకబోతలో ఆమె స్టైలే వేరు. తాజాగా చేసిన ఫొటో షూట్‌తో మరోసారి ఆ విషయం నిరూపించింది.ఒకప్పుడు ఈ ఆప్షన్‌ లేదు కానీ… ఇప్పుడ ఈ ఆప్షన్‌ను మన హీరోయిన్లు తెగ వాడేస్తున్నారు. అదే సోషల్‌ మీడియా.

సినిమాల్లో ఒలకబోస్తున్న అందాలు కంటే ఇన్‌స్టాగ్రామ్‌లోనే ఎక్కువ చేస్తున్నారు. అంతేకాదు తమ ఇమేజ్‌కు భిన్నంగా కొత్త తరహా దుస్తుల్లో మెరుస్తున్నారు కూడా. ఓసారి చీర కడితే, మరోసారి బికినీ వేస్తోంది. ఓసారి స్కిన్‌ ఫిట్‌ మినీ వేస్తే, మరోసారి ఇంకాస్త పొట్టి బట్టలు వేస్తోంది. అయితే ఏం చేసినా ఆమె అందం కుర్రకారును పిచ్చెక్కిస్తోంది. ఈ క్రమంలో కృతి సనన్ లేటెస్ట్‌గా ఓ పింక్‌ శారీలో కనిపించింది. మామూలుగా పింక్‌ అనేది అమ్మాయిల అందాన్ని రెట్టింపు చేస్తుంది అంటారు.

కృతి లాంటి అందగత్తె ఒంటికి ఆ రంగు ఇంకాస్త మసాలాను యాడ్‌ చేసింది. ఈ చీరలో ఆమెను చూస్తే నెటిజన్లు. అందాల ఆరబోత అంటే పొట్టి బట్టలే కాదు.. ఇలా పింక్‌ శారీ కూడా చాలు అని పొగిడేస్తున్నారు. కృతికి చీరలు అందం తీసుకొస్తాయా? లేక చీరలకే కృతి నే అందం తీసుకొస్తుందో అనేట్లుగా గతంలో కూడా కొన్ని షూట్‌లు ఉన్నాయి. ఇప్పుడు వాటికి మించిన చీరకట్టు అందం తాజా ఫొటోల్లో చూడొచ్చు. ఇక్కడ కొన్ని ఫొటోలే ఉన్నాయి. (Kriti Sanon) ఆమె ఇన్‌స్టాలో ఇలాంటివి బోలెడు.

View this post on Instagram

A post shared by SIFRA (@kritisanon)

‘గుంటూరు కారం’ లో ఆకట్టుకునే డైలాగులు ఇవే.!

‘గుంటూరు కారం’ తో పాటు సంక్రాంతి సీజన్ వల్ల సేఫ్ అయిన 10 సినిమాల లిస్ట్.!
2023లో అభినయంతో ఆకట్టుకున్న అందాల భామలు.!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Gallery Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kriti Sanon

Also Read

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

related news

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

Garividi Lakshmi First Review: ఉత్తరాంధ్ర జానపద కళాకారిణి బయోపిక్ ఎలా ఉంది?

trending news

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

2 mins ago
TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

32 mins ago
Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

1 hour ago
Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

16 hours ago
Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

18 hours ago

latest news

Alias Rukmini: బడా బ్యాక్‌డ్రాప్‌ ఉన్న హీరోయిన్‌ని ఓకే చేసిన నాని – నితిన్‌.. ఎవరంటే?

1 day ago
Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

1 day ago
Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version