Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Kriti Shetty: అక్కడకైనా కృతిశెట్టికి అదృష్టం కలిసోస్తుందా..?

Kriti Shetty: అక్కడకైనా కృతిశెట్టికి అదృష్టం కలిసోస్తుందా..?

  • July 6, 2023 / 04:39 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kriti Shetty: అక్కడకైనా కృతిశెట్టికి అదృష్టం కలిసోస్తుందా..?

కృతిశెట్టి సినిమాల విషయంలో కాస్త సెలక్టీవ్ గానే ఉంది కృతీ.. ఏసినిమా పడితే ఆ సినిమా ఒప్పుకోకుండా.. మంచి సినిమాలు ఎంచుకుని చేయడం స్టార్ట్ చేసింది. కాని ఎంత టాలెట్ ఉన్నా.. అదృష్టం కూడా ఉండాలి ఫిల్మ్ ఇండస్ట్రీలో. కృతిశెట్టి వరుస హిట్ సినిమాల తరువాత చేసిన ప్రతీ సినిమా ప్లాప్ అయ్యింది. లక్కీ హీరోయిన్ అనిపించుకునేలోపే.. ఐరన్ లెక్ అనిపించుకుంది కృతీ పాప. రామ్ తో చేసిన ది వారియర్ సినిమా తో ప్లాప్ లు స్టార్ట్ అయ్యాయి కృతీ శెట్టికి..

ఆతరువాత సుధీర్ బాబుతో చేసిన ఈ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా కూడా ప్లాప్ అవ్వడంతో వెంటనే నాగచైతన్యతో చేసిన కష్టడీ కూడా డిజాస్టర్ అవ్వడంతో.. కృతీ శెట్టి కెరీర్ టాలీవుడ్ లో మూలన పట్టట్టు అయిపోయింది. ఇక ఇప్పుడు తమిళ, మలయాళంలో లక్కును పరీక్షించుకుంటుంది కృతీ శెట్టి. వరుసగా మూడు ఫ్లాప్స్ అవ్వడం, తమిళ్ స్టార్ హీరో సూర్య సినిమాలో సెలెక్ట్ అయ్యినప్పటికీ అది మధ్యలోనే ఆగిపోవడంతో.. ఈ అమ్మడు ఆశలు అన్నిఅడియాశలే అవుతూ వస్తున్నాయి.

దీంతో కృతి చేతిలో.. మలయాళంలో టోవినో థామస్ సరసన చేస్తున్న సినిమా ఒకటే మిగిలింది. ఇక తాజాగా ఇప్పుడు కృతీ శెట్టి మరో బంపర్ ఆఫర్ కొట్టేసినట్టు తెలుస్తోంది. ఆమె ఖాతాలోకి మరో సినిమా వచ్చిపడింది. అది కూడా పాన్ ఇండియా ప్రాజెక్ట్. కోలీవుడ్ స్టార్ హీరో జ‌యం ర‌వి చేయబోతున్న జీని సినిమాలో కృతి హీరోయిన్ గా ఎంపిక అయ్యింది. ఈ మూవీ ఓపెనింగ్ ఈవెంట్ ఈరోజు (జులై 5) చెన్నైలో ఘ‌నంగా జరిగింది.

కృతి శెట్టితో (Kriti Shetty) పాటు క‌ళ్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్‌, వామికా గ‌బ్బి కూడా హీరోయిన్స్‌గా కనిపించబోతున్నారు. ఒకప్పటి హీరోయిన్ దేవ‌యాని కీల‌క పాత్ర‌లో న‌టిస్తుంది. అర్జున‌న్ ఈ సినిమాని డైరెక్ట్ చేయబోతున్నాడు. వేల్స్ ఫిల్మ్స్ ఇంట‌ర్నేష‌న‌ల్ బ్యాన‌ర్‌పై డా ఐస‌రి, కె గ‌ణేష్ ఈ చిత్రాన్ని భారీ బ‌డ్జెట్‌ నిర్మిస్తున్నారు. ఇక ఇకనైనా కృతీకి కలిసివస్తుందేమో చూడాలి.

స్పై సినిమా రివ్యూ & రేటింగ్!

సామజవరగమన సినిమా రివ్యూ & రేటింగ్!
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ మారిన విజయ్ దళిపతి సినిమాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #jayam ravi
  • #Kalyani Priyadarshan
  • #Krithi Shetty
  • #Wamiqa Gabbi

Also Read

South Actors: రాజకీయాల్లో కూడా సత్తా చాటిన సినీ నటీనటులు వీళ్ళే

South Actors: రాజకీయాల్లో కూడా సత్తా చాటిన సినీ నటీనటులు వీళ్ళే

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 20 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 20 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

Panchali Panchabhartruka: ‘పాంచాలి పంచభర్తృక’ లో ఒకప్పటి రాజేంద్రప్రసాద్ ను చూస్తారు : రాజేంద్రప్రసాద్

Panchali Panchabhartruka: ‘పాంచాలి పంచభర్తృక’ లో ఒకప్పటి రాజేంద్రప్రసాద్ ను చూస్తారు : రాజేంద్రప్రసాద్

Razor Review in Telugu: రేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Razor Review in Telugu: రేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Sathi Leelavathi Review in Telugu: స‌తీ లీలావ‌తి సినిమా రివ్యూ & రేటింగ్!

Sathi Leelavathi Review in Telugu: స‌తీ లీలావ‌తి సినిమా రివ్యూ & రేటింగ్!

Godari Gattupaina Review in Telugu: గోదారి గట్టుపైన సినిమా రివ్యూ & రేటింగ్!

Godari Gattupaina Review in Telugu: గోదారి గట్టుపైన సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Krithi Shetty: కృతి శెట్టి హోప్స్ అన్నీ అనిల్ రావిపూడి పైనే!

Krithi Shetty: కృతి శెట్టి హోప్స్ అన్నీ అనిల్ రావిపూడి పైనే!

LIK Collections: మొదటి సోమవారం మరింత డౌన్ అయిన ఎల్ ఐ కె వసూళ్లు!

LIK Collections: మొదటి సోమవారం మరింత డౌన్ అయిన ఎల్ ఐ కె వసూళ్లు!

trending news

South Actors: రాజకీయాల్లో కూడా సత్తా చాటిన సినీ నటీనటులు వీళ్ళే

South Actors: రాజకీయాల్లో కూడా సత్తా చాటిన సినీ నటీనటులు వీళ్ళే

8 hours ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 20 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 20 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

8 hours ago
Panchali Panchabhartruka: ‘పాంచాలి పంచభర్తృక’ లో ఒకప్పటి రాజేంద్రప్రసాద్ ను చూస్తారు : రాజేంద్రప్రసాద్

Panchali Panchabhartruka: ‘పాంచాలి పంచభర్తృక’ లో ఒకప్పటి రాజేంద్రప్రసాద్ ను చూస్తారు : రాజేంద్రప్రసాద్

9 hours ago
Razor Review in Telugu: రేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Razor Review in Telugu: రేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Sathi Leelavathi Review in Telugu: స‌తీ లీలావ‌తి సినిమా రివ్యూ & రేటింగ్!

Sathi Leelavathi Review in Telugu: స‌తీ లీలావ‌తి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Instagram: స్టార్లకు షాకిచ్చిన ఇన్‌స్టాగ్రామ్‌.. ‘నకిలీ’ ఫాలోవర్లు ఔట్‌

Instagram: స్టార్లకు షాకిచ్చిన ఇన్‌స్టాగ్రామ్‌.. ‘నకిలీ’ ఫాలోవర్లు ఔట్‌

1 day ago
Golden Globe Awards: రూల్స్‌ మార్చేసిన మరో ప్రతిష్టాత్మక అవార్డుల సంస్థ.. ఏం చేశారంటే?

Golden Globe Awards: రూల్స్‌ మార్చేసిన మరో ప్రతిష్టాత్మక అవార్డుల సంస్థ.. ఏం చేశారంటే?

1 day ago
Dhurandhar: సర్‌ప్రైజ్‌ ఇస్తామంటున్న ‘ధురంధర్‌’ టీమ్‌.. అది ఇదేనంటున్న ఫ్యాన్స్‌

Dhurandhar: సర్‌ప్రైజ్‌ ఇస్తామంటున్న ‘ధురంధర్‌’ టీమ్‌.. అది ఇదేనంటున్న ఫ్యాన్స్‌

2 days ago
హీరో ఎవరైనా కావొచ్చు.. హీరోయిన్‌ మాత్రం ఆమెనే.. స్పెషల్‌ ఏంటో?

హీరో ఎవరైనా కావొచ్చు.. హీరోయిన్‌ మాత్రం ఆమెనే.. స్పెషల్‌ ఏంటో?

2 days ago
Balayya – Gopichand: అప్పుడే ఐటెమ్‌ సాంగా? లాస్ట్‌ మినిట్‌ కష్టాలు వద్దనుకున్నారా?

Balayya – Gopichand: అప్పుడే ఐటెమ్‌ సాంగా? లాస్ట్‌ మినిట్‌ కష్టాలు వద్దనుకున్నారా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version