Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » బిగ్‌బాస్‌ 4: ఈ వారం ఎలిమినేట్‌ అయ్యింది ఇతనే!

బిగ్‌బాస్‌ 4: ఈ వారం ఎలిమినేట్‌ అయ్యింది ఇతనే!

  • October 19, 2020 / 06:27 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బిగ్‌బాస్‌ 4: ఈ వారం ఎలిమినేట్‌ అయ్యింది ఇతనే!

బిగ్‌బాస్‌ ఇంట్లో మరో ఎలిమినేషన్‌ జరిగిపోయింది. ఊరించి ఊరించి ఒకతను బయటికొచ్చేశాడు. వైల్డ్‌కార్డ్‌గా ఆలస్యంగా ఇంట్లోకి వెళ్లిన కుమార్‌ సాయి ఈ రోజు ఎలిమినేషన్‌ రూపంలో ఇంటి నుంచి బయటికొచ్చేశాడు. ఈ వారం నామినేట్‌ అయిన వారిలో తక్కువ ఓట్లు సాధించిన కారణంగా కుమార్‌ సాయిని ఎలిమినేట్‌ చేస్తున్నట్లు నాగార్జున ప్రకటించారు. దీంతో కుమార్‌ సాయి బిగ్‌బాస్‌ ప్రయాణం ముగిసిపోయింది.

కుమార్‌ సాయి ఎలిమినేషన్‌ని బిగ్‌ బాస్‌ డిఫరెంట్‌గా ప్లాన్‌ చేశాడు. నామినేషన్‌లో ఉన్న పార్టిసిపెంట్స్‌లో లాస్ట్‌ రెండు స్థానాల్లో నిలిచిన మోనాల్‌, కుమార్‌సాయిని లగేజీ ప్యాక్‌ చేసుకుని కన్ఫెషన్‌ రూమ్‌కి రప్పించారు. అక్కడ మోనాల్‌ నుంచి ఉంచి… కుమార్‌సాయిని బయటకు తీసుకొచ్చారు. కాసేపటికి మోనాల్‌ను తిరిగి ఇంట్లోకి పంపించేశారు. అయితే మోనాల్‌ను సీక్రెట్‌ రూమ్‌లో ఉంచుతారని ఆశించిన అభిమానులు, ప్రేక్షకుల ఆశలు అడియాసలయ్యాయి. అలా ఉంచుంటే కాస్త ఇంట్రెస్టింగ్‌ ఉండేదేమో.

Most Recommended Video

టాలీవుడ్ లో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రాలు!
బిగ్‌బాస్‌ ‘రౌడీ బేబీ’ దేత్తడి హారిక గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
రజినీ టు ఎన్టీఆర్.. జపాన్ లో కూడా అదరకొట్టిన హీరోలు వీళ్ళే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bigg boss
  • #Bigg Boss 4 Telugu
  • #Kumar Sai
  • #Monal
  • #Monal Gajjar

Also Read

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Jana Nayagan Deleted Scenes: ‘జన నాయగన్‌’.. నిడివి ఎంత? సెన్సార్‌కి బలైన సీన్స్‌ ఇవే..!

I, Nobody Review in Telugu: ఐ – నో బడీ సినిమా రివ్యూ & రేటింగ్!

Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

Rao Bahadur Collections: 5వ రోజు కూడా కోలుకోలేకపోయిన ‘రావు బహదూర్’

related news

trending news

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

19 hours ago
Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Jana Nayagan Deleted Scenes: ‘జన నాయగన్‌’.. నిడివి ఎంత? సెన్సార్‌కి బలైన సీన్స్‌ ఇవే..!

Jana Nayagan Deleted Scenes: ‘జన నాయగన్‌’.. నిడివి ఎంత? సెన్సార్‌కి బలైన సీన్స్‌ ఇవే..!

1 day ago
I, Nobody Review in Telugu: ఐ – నో బడీ సినిమా రివ్యూ & రేటింగ్!

I, Nobody Review in Telugu: ఐ – నో బడీ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

2 days ago

latest news

Super Hero Babu: అర్జున్ దాస్, శాండీ మాస్టర్..ల ‘సూపర్ హీరో బాబు’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

10 seconds ago
మరోసారి యాక్టర్‌ అవుతున్న డిజాస్టర్‌ డైరక్టర్‌.. ఎవరంటే?

20 hours ago
Jana Nayagan: విజయ్‌ వస్తున్నాడు.. వారందరూ తప్పుకుంటున్నారు.. ఆఖరికి కొడుకు కూడా…

22 hours ago
Rapo23: రామ్‌ నాయిక.. చర్చలోకి కొత్త పేరు.. ఈమైనా ఓకే అవుతుందా?

23 hours ago
H Vinoth: ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ నెక్స్ట్‌ సినిమా.. ఎవరితో అంటే?

H Vinoth: ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ నెక్స్ట్‌ సినిమా.. ఎవరితో అంటే?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version