Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Kushboo: జబర్దస్త్ స్టేజ్ పైనే గుండు కొట్టించుకున్న భాస్కర్!

Kushboo: జబర్దస్త్ స్టేజ్ పైనే గుండు కొట్టించుకున్న భాస్కర్!

  • November 20, 2023 / 05:17 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kushboo: జబర్దస్త్ స్టేజ్ పైనే గుండు కొట్టించుకున్న భాస్కర్!

బుల్లితెరపై ఎన్నో సరికొత్త కార్యక్రమాలు ప్రసారమవుతూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూ ఉన్నాయి. అయితే దాదాపు దశాబ్ద కాలం పైన బుల్లితెరపై ప్రసారం అవుతూ తమ కామెడీతో ప్రేక్షకులను సందడి చేస్తున్నటువంటి కామెడీ షో జబర్దస్త్ కార్యక్రమం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మంది కమెడియన్స్ ప్రేక్షకుల ముందుకు వచ్చి తమ కామెడీ ద్వారా ప్రేక్షకులను మెప్పించడమే కాకుండా వారికి వచ్చినటువంటి పాపులారిటీతో ఏకంగా సినిమా అవకాశాలను కూడా అందుకున్నారు.

ఇకపోతే తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి ఒక ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ప్రతి శుక్రవారం ప్రసారం కాబోయే ఎక్స్ట్రా జబర్దస్త్ కార్యక్రమంలో భాగంగా బుల్లెట్ భాస్కర్ టీం ఈసారి నిజం సినిమా స్ఫూఫ్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాలో గోపీచంద్ క్యారెక్టర్ లో బుల్లెట్ భాస్కర్ నటించారు. అయితే ఈ ప్రోమోలో భాగంగా స్కిట్ లో నటిస్తున్నటువంటి భాస్కర్ ని చూసి జడ్జ్ కృష్ణ భగవాన్ సినిమాలో గోపీచంద్ కు గుండు ఉంటుంది కదా మీకు ఎందుకు లేదు అంటూ ప్రశ్నించారు.

ఈ విషయం ముందే చెప్పాలి ఇలా స్కిట్ మధ్యలో చెబితే ఎలా అంటూ బుల్లెట్ భాస్కర్ అనడంతో వెంటనే కుష్బూ స్పందిస్తూ ఏదైనా ఒక స్పూఫ్ చేసేటప్పుడు పర్ఫెక్ట్ ఉండాలి అంటూ మాట్లాడారు. స్కిట్ కోసం నేను ప్రాణం పెడతాను గుండు గీయించుకోలేనా అంటూ స్టేజ్ పైనే గుండు గీయించుకున్నారు. దీంతో కృష్ణ భగవాన్ మేము గుండు ఎఫెక్ట్ ఉంటే చాలు అని చెప్పామే కానీ గుండు గీయించుకోమని చెప్పలేదు కదా అంటూ మాట్లాడారు. దీంతో ఈ విషయం ముందే చెప్పాలి కదా ఇప్పుడు పోయిన బొచ్చు తిరిగి రాదుగా అంటూ మాట్లాడారు.

ఇలా జడ్జిలు చెప్పిన విషయానికి బుల్లెట్ భాస్కర్ ఎదురు సమాధానం చెప్పడంతో ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి (Kushboo) కుష్బూ అంటే జడ్జిలుగా మేము మా నిర్ణయం చెప్పాల్సిన పని లేదా, మాకంటూ స్వతంత్రం లేదా అంటూ సీరియస్ అవ్వడమే కాకుండా ఇద్దరు కూడా అక్కడి నుంచి లేచి వెళ్లిపోయారు. అయితే ఇలాంటి స్టంట్ లు ఇదివరకు జబర్దస్త్ కార్యక్రమంలో చాలానే జరిగాయని చెప్పాలి. ఇది కూడా ఎపిసోడ్ హైలైట్ కోసమే ప్రోమోన్ ఇలా కట్ చేశారంటూ పలువురు ఈ ప్రోమో వీడియో పై కామెంట్లు చేస్తున్నారు.

జపాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

జిగర్ తండ డబుల్ ఎక్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ వారం థియేటర్/ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bullet Bhaskar
  • #Extra Jabardasth
  • #Immanuel
  • #kushboo
  • #Rashmi Gautam

Also Read

Naga Shaurya: నిర్మాత పేరు ఎత్తకుండా నాగ శౌర్య స్పీచ్.. ఇంత కోపం ఎందుకు?

Naga Shaurya: నిర్మాత పేరు ఎత్తకుండా నాగ శౌర్య స్పీచ్.. ఇంత కోపం ఎందుకు?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Tollywood: 2026 సమ్మర్ అప్డేటెడ్ లిస్ట్.. ‘పెద్ది’ ప్లేస్ ను భర్తీ చేయనున్న చిన్న మరియు మిడ్ రేంజ్ సినిమాలు

Tollywood: 2026 సమ్మర్ అప్డేటెడ్ లిస్ట్.. ‘పెద్ది’ ప్లేస్ ను భర్తీ చేయనున్న చిన్న మరియు మిడ్ రేంజ్ సినిమాలు

Peddi: ‘ఎవడు’ సినిమా డైలాగ్ చెబుతూ ‘పెద్ది’ అప్డేట్ ఇచ్చిన సాయి కుమార్

Peddi: ‘ఎవడు’ సినిమా డైలాగ్ చెబుతూ ‘పెద్ది’ అప్డేట్ ఇచ్చిన సాయి కుమార్

LIK Collections: 2వ రోజు మొదటి రోజు కంటే ఎక్కువ కలెక్ట్ చేసిన ‘ఎల్ ఐ కె’ చిత్రం

LIK Collections: 2వ రోజు మొదటి రోజు కంటే ఎక్కువ కలెక్ట్ చేసిన ‘ఎల్ ఐ కె’ చిత్రం

Dacoit Collections: 2వ రోజు కూడా మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘డెకాయిట్’

Dacoit Collections: 2వ రోజు కూడా మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘డెకాయిట్’

related news

Kushboo: ఏం తెలుసని మాట్లాడుతున్నారు.. మరోసారి ఖుష్బూ ఆగ్రహం.. ఏమైందంటే?

Kushboo: ఏం తెలుసని మాట్లాడుతున్నారు.. మరోసారి ఖుష్బూ ఆగ్రహం.. ఏమైందంటే?

trending news

Naga Shaurya: నిర్మాత పేరు ఎత్తకుండా నాగ శౌర్య స్పీచ్.. ఇంత కోపం ఎందుకు?

Naga Shaurya: నిర్మాత పేరు ఎత్తకుండా నాగ శౌర్య స్పీచ్.. ఇంత కోపం ఎందుకు?

2 hours ago
This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

9 hours ago
Tollywood: 2026 సమ్మర్ అప్డేటెడ్ లిస్ట్.. ‘పెద్ది’ ప్లేస్ ను భర్తీ చేయనున్న చిన్న మరియు మిడ్ రేంజ్ సినిమాలు

Tollywood: 2026 సమ్మర్ అప్డేటెడ్ లిస్ట్.. ‘పెద్ది’ ప్లేస్ ను భర్తీ చేయనున్న చిన్న మరియు మిడ్ రేంజ్ సినిమాలు

10 hours ago
Peddi: ‘ఎవడు’ సినిమా డైలాగ్ చెబుతూ ‘పెద్ది’ అప్డేట్ ఇచ్చిన సాయి కుమార్

Peddi: ‘ఎవడు’ సినిమా డైలాగ్ చెబుతూ ‘పెద్ది’ అప్డేట్ ఇచ్చిన సాయి కుమార్

12 hours ago
LIK Collections: 2వ రోజు మొదటి రోజు కంటే ఎక్కువ కలెక్ట్ చేసిన ‘ఎల్ ఐ కె’ చిత్రం

LIK Collections: 2వ రోజు మొదటి రోజు కంటే ఎక్కువ కలెక్ట్ చేసిన ‘ఎల్ ఐ కె’ చిత్రం

1 day ago

latest news

Arya : దొంగ సాధువుల గురించి విస్తుపోయే నిజాలు బయటపెట్టిన హీరో ఆర్య !

Arya : దొంగ సాధువుల గురించి విస్తుపోయే నిజాలు బయటపెట్టిన హీరో ఆర్య !

8 hours ago
Ram charan : స్టైల్‌కు కొత్త డెఫినిషన్ ఇస్తున్న రామ్ చరణ్.. మ్యాగజైన్ కవర్‌పై అదిరిపోయే అవతార్!

Ram charan : స్టైల్‌కు కొత్త డెఫినిషన్ ఇస్తున్న రామ్ చరణ్.. మ్యాగజైన్ కవర్‌పై అదిరిపోయే అవతార్!

10 hours ago
Jana Nayagan: ‘జన నాయగన్‌’ పైరసీ వ్యవహారం.. కీలక అప్‌డేట్‌ ఇదిగో!

Jana Nayagan: ‘జన నాయగన్‌’ పైరసీ వ్యవహారం.. కీలక అప్‌డేట్‌ ఇదిగో!

10 hours ago
Anudeep: స్టాండప్‌ కామెడీ.. రెండు వైపుల వాడి ఉన్న కత్తి.. పట్టుకున్నోడి చెయ్యే..

Anudeep: స్టాండప్‌ కామెడీ.. రెండు వైపుల వాడి ఉన్న కత్తి.. పట్టుకున్నోడి చెయ్యే..

10 hours ago
Sivaji- Anasuya: శివాజీ – అనసూయ వదిలేశారు.. బయటివాళ్లు రచ్చ చేస్తున్నారు?

Sivaji- Anasuya: శివాజీ – అనసూయ వదిలేశారు.. బయటివాళ్లు రచ్చ చేస్తున్నారు?

10 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version