Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Naga Chaitanya: బాలీవుడ్ విషయంలో చైతన్య కోరుకున్నది జరిగిందా?

Naga Chaitanya: బాలీవుడ్ విషయంలో చైతన్య కోరుకున్నది జరిగిందా?

  • August 18, 2022 / 01:29 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Naga Chaitanya: బాలీవుడ్ విషయంలో చైతన్య కోరుకున్నది జరిగిందా?

టాలీవుడ్ ప్రముఖ హీరోలలో ఒకరైన నాగచైతన్య లాల్ సింగ్ చడ్డా సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలో అదృష్టాన్ని పరీక్షించుకున్నారనే సంగతి తెలిసిందే. అయితే వేర్వేరు కారణాల వల్ల యావరేజ్ రిజల్ట్ ను సొంతం చేసుకోవాల్సిన ఈ సినిమా డిజాస్టర్ రిజల్ట్ ను అందుకుంది. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోకపోయినా చైతన్యకు లాభమే తప్ప నష్టం లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. లాల్ సింగ్ చడ్డా సినిమాలో అమీర్ ఖాన్ తర్వాత మంచి ప్రాధాన్యత ఉన్న పాత్రలో చైతన్య నటించారు.

నాగార్జున కొడుకు కావడంతో బాలీవుడ్ మీడియా వర్గాల్లో కూడా నాగచైతన్య పేరు మారుమ్రోగింది. సమంత మాజీ భర్త కావడంతో సమంతకు సంబంధించిన వార్తల ద్వారా కూడా హిందీలో నాగచైతన్య పేరు వినిపిస్తోంది. లాల్ సింగ్ చడ్డా ఫ్లాపైనా చైతన్య తర్వాత సినిమాలు పాన్ ఇండియా సినిమాలుగా విడుదలైతే ఆ సినిమాలకు బెనిఫిట్ కలుగుతుందని చెప్పవచ్చు. స్టార్ హీరో నాగార్జునకు హిందీలో మంచి గుర్తింపు ఉంది.

శివ రీమేక్ తో హిందీ ప్రేక్షకులకు దగ్గరైన నాగార్జున మరికొన్ని హిందీ సినిమాలలో నటించి అక్కడి ప్రేక్షకుల మెప్పు పొందారు. అయితే తర్వాత కాలంలో నాగార్జున హిందీ సినిమాలపై పెద్దగా దృష్టి పెట్టలేదు. అయితే డబ్బింగ్ సినిమాల ద్వారా నాగార్జునకు హిందీ ప్రేక్షకుల్లో మంచి పేరు, గుర్తింపు ఉంది. నాగచైతన్య సైతం లాల్ సింగ్ చడ్డా సినిమాకు ముందే డబ్బింగ్ సినిమాల ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

నాగచైతన్య భవిష్యత్తు ప్రాజెక్ట్ లు భారీ బడ్జెట్ తోనే తెరకెక్కనున్నాయి. ఈ సినిమాలతో చైతన్య కచ్చితంగా సక్సెస్ సాధించాల్సి ఉంది. ఈ సినిమాలు హిందీలో విడుదలవుతాయో లేదో క్లారిటీ రావాల్సి ఉంది. చైతన్య తర్వాత ప్రాజెక్ట్ లతో సక్సెస్ లను సొంతం చేసుకోవాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. నాగచైతన్యకు రోజురోజుకు క్రేజ్ పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు.

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aamir Khan
  • #Laal Singh Chaddha
  • #naga chaitanya

Also Read

Dacoit Trailer: ‘డెకాయిట్’ ట్రైలర్ రివ్యూ …’అందరూ మహేష్ బాబులైపోదామనే’

RAYSUN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపీ కృష్ణ నిర్మాణంలో, రాధిక జయంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాయవలస” సినిమా నుంచి నవ యువ కథానాయకుడు కార్తిక్ జయంతి ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్.

Biker: ‘బైకర్’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

Raakaasaa: ‘రాకాస’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?

Band Melam Collections: ‘బ్యాండ్ మేళం’ బ్రేక్ ఈవెన్ అయ్యే పరిస్థితి లేనట్టేనా?

Ustaad Bhagat Singh Collections: 2వ వారం కూడా సేమ్ సీన్ రిపీట్ అయ్యిందిగా

related news

Naga Chaitanya: నా వంట రుచి చేసేది మా ఆవిడే.. స్టార్‌ హీరో కామెంట్స్‌ వైరల్‌

Vrushakarma Glimpse Review: వృష కర్మ  గ్లింప్స్ రివ్యూ.. చైతన్య ఖాతాలో ఇంకో బ్లాక్ బస్టర్ పడేలా ఉందిగా!

trending news

Dacoit Trailer: ‘డెకాయిట్’ ట్రైలర్ రివ్యూ …’అందరూ మహేష్ బాబులైపోదామనే’

Dacoit Trailer: ‘డెకాయిట్’ ట్రైలర్ రివ్యూ …’అందరూ మహేష్ బాబులైపోదామనే’

18 hours ago
RAYSUN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపీ కృష్ణ నిర్మాణంలో, రాధిక జయంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాయవలస” సినిమా నుంచి నవ యువ కథానాయకుడు కార్తిక్ జయంతి ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్.

RAYSUN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపీ కృష్ణ నిర్మాణంలో, రాధిక జయంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాయవలస” సినిమా నుంచి నవ యువ కథానాయకుడు కార్తిక్ జయంతి ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్.

22 hours ago
Biker: ‘బైకర్’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

Biker: ‘బైకర్’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

2 days ago
Raakaasaa: ‘రాకాస’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?

Raakaasaa: ‘రాకాస’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?

2 days ago
Band Melam Collections: ‘బ్యాండ్ మేళం’ బ్రేక్ ఈవెన్ అయ్యే పరిస్థితి లేనట్టేనా?

Band Melam Collections: ‘బ్యాండ్ మేళం’ బ్రేక్ ఈవెన్ అయ్యే పరిస్థితి లేనట్టేనా?

2 days ago

latest news

Ramayana : ‘రామాయణ’ నుంచి అదిరిపోయే సర్ప్రైస్.. డ్యూయల్ రోల్ లో ఎవరంటే ?

23 hours ago
TN 2026: తమిళనాడు ఎన్నికలు… ఈ సినిమాతో విజయ్‌ను టార్గెట్‌ చేశారుగా…

24 hours ago
VeeraBhadrudu: ట్రోలింగ్‌ ఎఫెక్టా? తెలుగు పేరు పెట్టుకున్న సూర్య… అందరూ ఇలా చేస్తే..

1 day ago
Rashmika : అరుదైన గౌరవం పొందిన రష్మిక.. భారతీయ తొలి సినీ సెలెబ్రెటీగా రికార్డ్…!

Tollywood: టాలీవుడ్‌ మళ్లీ కాస్టింగ్‌ కౌచ్‌ లొల్లి.. ఈసారి ఏమవుతుందో?

Tollywood: టాలీవుడ్‌ మళ్లీ కాస్టింగ్‌ కౌచ్‌ లొల్లి.. ఈసారి ఏమవుతుందో?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version