Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Videos » సంతోష్, ఫరియా అబ్దుల్లా కెమిస్ట్రీ కేక అంటున్న ఆడియన్స్!

సంతోష్, ఫరియా అబ్దుల్లా కెమిస్ట్రీ కేక అంటున్న ఆడియన్స్!

  • October 31, 2022 / 10:45 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సంతోష్, ఫరియా అబ్దుల్లా కెమిస్ట్రీ కేక అంటున్న ఆడియన్స్!

యంగ్ టాలెంటెడ్ యాక్టర్ సంతోష్ శోభన్, బ్యూటిఫుల్ యాక్ట్రెస్ ఫరియా అబ్దుల్లా అలియాస్ చిట్టి.. హీరో హీరోయిన్లుగా.. మేర్లపాక గాంధీ డైరెక్ట్ చేసిన ఫన్ ఎంటర్‌టైనర్.. ‘లైక్, షేర్ & సబ్‌స్క్రైబ్’.. బ్రహ్మాజీ, సుదర్శన్, సప్తగిరి కీలకపాత్రల్లో నటించిన ఈ మూవీ నవంబర్ 4న విడుదల కానుంది..

ఆముక్త క్రియేషన్స్, నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లమీద వెంకట్ బోయనపల్లి నిర్మించారు. ప్రస్తుతం ప్రమోషన్స్‌లో ఫుల్ బిజీగా ఉంది టీీం.. ప్రోమోస్, సాంగ్స్ అన్నీ ఆకట్టుకుంటున్నాయి.. ఇటీవల నేచురల్ స్టార్ నాని చీఫ్ గెస్టుగా విచ్చేయగా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్‌గా జరిగింది..

రీసెంట్‌గా .. ‘లైక్, షేర్ & సబ్‌స్క్రైబ్’ నుండి బ్యూటిఫుల్ వీడియో సాంగ్ వదిలారు.. తన మ్యూజిక్‌ మ్యాజిక్‌తో యువతని ఉర్రూతలూగిస్తున్న రామ్ మిర్యాల ఈ సాంగ్ కంపోజ్ చేసి పాడాడు.. గోరటి వెంకన్న అద్భుతమైన పదాలు రాశారు.. ‘‘కంచెరేగి టీపీ వోలే లచ్చుమమ్మో.. నీ కంఠమెంత మధురమే ఓ లచ్చుమమ్మా’’ అంటూ సాగే సాంగ్ చాలా బాగుంది..

అందమైన లొకేషన్‌లో హీరో, హీరోయిన్ అండ్ డ్యాన్సర్స్ మీద పిక్చరైజ్ చేయడం ఆకట్టుకుంటుంది.. ముఖ్యంగా సంతోష్, ఫరియాల కెమిస్ట్రీ బాగుంది. ఫరియా కాస్త కొత్తగా, డిఫరెంట్‌గా కనిపించి కుర్రకారుని కవ్విస్తోంది.. సాంగ్‌కి సింధూజ తణుకు కోరస్ ఇచ్చారు..

సినిమాటోగ్రఫర్ వసంత్ విజువల్స్ పాటకు అందాన్ని తీసుకొచ్చాయి.. భాను మాస్టర్ వేయించిన స్టెప్స్ సింపుల్‌గా బాగున్నాయి.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ‘లైక్, షేర్ & సబ్‌స్క్రైబ్’ నవంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది..

ఫస్ట్ మూవీ ‘జాతిరత్నాలు’ తోనే ప్రేక్షకులను ఆకట్టుకుని.. చిట్టీగా కుర్రాళ్ల మనసులు దోచి.. ‘బంగార్రాజు’ లో స్పెషల్ సాంగ్‌లో మెరిసిన ఫరియా కొంత గ్యాప్ తర్వాత చేసిన సినిమా.. అలాగే ప్రతి మూవీకి కథ నుండి క్యారెక్టర్ అన్నీ డిఫరెంట్‌గా ఉండేలా ప్లాన్ చేసుకుంటూ.. తన నేచురల్ పర్ఫార్మెన్స్‌తో ఆడియన్స్‌ని అలరిస్తున్న సంతోష్ శోభన్.. టాలెంటెడ్ డైరెక్టర్‌గా ప్రూవ్ చేసుకున్న మేర్లపాక గాంధీ దర్శకుడు కావడం.. ఇలాంటి పలు కారణాలతో ‘లైక్, షేర్ & సబ్‌స్క్రైబ్’ మూవీ మీద పాజిటివ్ బజ్ ఏర్పడింది..

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Videos Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Faria Abdullah
  • #Like Share & Subscribe
  • #merlapaka gandhi
  • #Ram Miriyala
  • #Santosh Shobhan

Also Read

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

related news

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Chiranjeevi: ఆయన రంగంలోకి దిగాక.. ట్రోలర్స్‌కి కౌంటర్స్‌ పక్కా.. అక్కడ బాస్‌ అమ్మా!

trending news

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

47 mins ago
Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

3 hours ago
Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

3 hours ago
TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

4 hours ago
Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

5 hours ago

latest news

Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

1 hour ago
Niti Taylor: నీతి టేలర్‌ను వేధించిన దర్శకుడు ఎవరు? పేరు చెప్పకుండా అనేసరికి..

2 hours ago
Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

21 hours ago
Garividi Lakshmi First Review: ఉత్తరాంధ్ర జానపద కళాకారిణి బయోపిక్ ఎలా ఉంది?

24 hours ago
Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version