Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Lahari Shari: పోత పోసిన పాలరాతి శిల్పంలా లహరి షరి .. వైరల్ అవుతున్న ఫోటోలు..

Lahari Shari: పోత పోసిన పాలరాతి శిల్పంలా లహరి షరి .. వైరల్ అవుతున్న ఫోటోలు..

  • November 25, 2022 / 11:30 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Lahari Shari: పోత పోసిన పాలరాతి శిల్పంలా లహరి షరి  .. వైరల్ అవుతున్న ఫోటోలు..

లహరి షరి.. ఈ యంగ్ అండ్ బ్యూటిఫుల్ యాక్ట్రెస్ తెలియని యూత్ ఉండరు. మోడలింగ్ నుండి సినిమాల వైపు వచ్చిన లహరి కొద్దికాలం క్రితమే నటిగా కెరీర్ స్టార్ట్ చేసింది. ఆమె చేసినవన్నీ దాదాపు సైడ్ క్యారెక్టర్లే కావడంతో పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ న్యూస్ ప్రజెంటర్‌గా.. సెలబ్రిటీలను ఇంటర్వూలు చేయడంతో బాగానే పాపులర్ అయింది కానీ.. అసలైన గుర్తింపు మాత్రం బిగ్ బాస్ హౌస్‌‌కెళ్లాకే వచ్చింది.. మీడియాలో ఉన్నప్పుడే లహరికి ‘అర్జున్ రెడ్డి’ లో ఆఫర్ వచ్చింది..

తర్వాత ‘పటేల్ సార్’, ‘అజ్ఞాతవాసి’, ‘పేపర్ బాయ్’ ‘శ్రీనివాస కళ్యాణం’, ‘జాంబి రెడ్డి’ లాంటి సినిమాలు చేసింది. బిగ్ బాస్ నుండి వచ్చాక ఫుల్ ఫేమస్ అయిపోయింది.. యాక్ట్రెస్‌గా భారీ ఛాన్సులు రాకపోయినా.. సినిమా ఫంక్షన్లు, ఈవెంట్లు హోస్టింగ్ చేస్తూ.. సెలబ్రిటీ ఇంటర్వ్యూలు చేస్తూ బిజీగానే ఉంది.. ఇక లహిరి సోషల్ మీడియాలో లేటెస్ట్ పిక్స్ అండ్ వీడియోలతో సందడి చేస్తుంటుంది. ఈమధ్య కాస్త గ్లామర్ డోస్ పెంచి వదులుతున్న ఇమేజెస్, వీడియోస్ అయితే కుర్రకారుకి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి.

అమ్మడు స్కిన్ టైట్ ఔట్ ఫిట్‌లో ఒంపుసొంపులు ఒలకబోస్తూ.. థైస్ అందాలతో యూత్ పోరగాళ్లకి ఊపిరాడకుండా చేస్తుంది. లహరి లేటెస్ట్ స్టిల్స్ నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి.

View this post on Instagram

A post shared by Lahari Shari (@lahari_shari)

లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Lahari Shari
  • #Anchor Lahari Shari
  • #Lahari Shari

Also Read

26 Years For Jayam Manadera: ‘జయం మనదేరా’ కి 26 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

మేఘాలయలో పూర్తిగా చిత్రీకరించిన తొలి దక్షిణ భారత చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’కు మేఘాలయ సీఎం కాన్రాడ్ కె. సంగ్మా ప్రశంసలు

Trinadha Rao Nakkina: నిర్మాతలు డబ్బులు పెట్టరా… హుందాగా నిజాలు ఒప్పేసుకున్న ‘ధమాకా’ దర్శకుడు

Comrade Kalyan First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉందా?

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

related news

trending news

26 Years For Jayam Manadera: ‘జయం మనదేరా’ కి 26 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

26 Years For Jayam Manadera: ‘జయం మనదేరా’ కి 26 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

4 hours ago
మేఘాలయలో పూర్తిగా చిత్రీకరించిన తొలి దక్షిణ భారత చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’కు మేఘాలయ సీఎం కాన్రాడ్ కె. సంగ్మా ప్రశంసలు

మేఘాలయలో పూర్తిగా చిత్రీకరించిన తొలి దక్షిణ భారత చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’కు మేఘాలయ సీఎం కాన్రాడ్ కె. సంగ్మా ప్రశంసలు

5 hours ago
Trinadha Rao Nakkina: నిర్మాతలు డబ్బులు పెట్టరా… హుందాగా నిజాలు ఒప్పేసుకున్న ‘ధమాకా’ దర్శకుడు

Trinadha Rao Nakkina: నిర్మాతలు డబ్బులు పెట్టరా… హుందాగా నిజాలు ఒప్పేసుకున్న ‘ధమాకా’ దర్శకుడు

6 hours ago
Comrade Kalyan First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉందా?

Comrade Kalyan First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉందా?

7 hours ago
Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

1 day ago

latest news

Atlee: అట్లీ చేస్తానంటున్న కమల్‌ హాసన్‌ డ్రీమ్‌ ప్రాజెక్ట్‌.. ‘రాకా’ కంటే పెద్దగా అంటూ..

2 hours ago
Jailer 2: ‘బ్రేకింగ్‌ బ్యాడ్‌’ రిఫరెన్సులేనా? లేక కథ అక్కడి నుండి తెచ్చారా?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’ ఎలా ఉంటుందో చెప్పిన నాని… ముందే ఓకే అనుకున్నాక..

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’ ఎలా ఉంటుందో చెప్పిన నాని… ముందే ఓకే అనుకున్నాక..

5 hours ago
Jason Sanjay: బ్రేకప్‌ గురించి చెప్పిన జేసన్‌ సంజయ్‌.. ఎలా హ్యాండిల్‌ చేశాడంటే?

Jason Sanjay: బ్రేకప్‌ గురించి చెప్పిన జేసన్‌ సంజయ్‌.. ఎలా హ్యాండిల్‌ చేశాడంటే?

7 hours ago
Attahaasam: మరో కాన్సెప్ట్‌తో రెడీ అయిపోయిన వెంకటేశ్‌ మహా.. ఆ సినిమా స్టైల్‌లో

8 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version