Lahari Shari: థైస్ షోతో మతిపోగొడుతున్న ‘బిగ్ బాస్’ లహరి.. వైరల్ అవుతున్న గ్లామర్ ఫోటోలు..!

  • September 29, 2022 / 01:16 AM IST

‘అర్జున్ రెడ్డి’ సినిమాలో నర్స్ గా చేసి బాగా పాపులర్ అయ్యింది లహరి షెరి. ఆ తర్వాత ఈమె చాలా సినిమాల్లో నటించింది కానీ ‘అర్జున్ రెడ్డి’ రేంజ్లో ఈమెకు గుర్తింపు తెచ్చిన సినిమాలు లేవు. సుమారు 11 సినిమాల్లో ఈమె నటించింది. అన్ని సినిమాల్లోనూ ఈమె చేసినవి తక్కువ నిడివి గల పాత్రలే. అయితే ‘బిగ్ బాస్ 5’ ద్వారా ఈమె బాగా పాపులర్ అయ్యింది. ఈమె బోల్డ్ నెస్ కు యూత్ అంతా ఫిదా అయిపోయారనే చెప్పాలి.

ఇక బిగ్ బాస్ పూర్తయిన తర్వాత ఈమె వరుసగా షోలను హోస్ట్ చేస్తూ బిజీగా గడుపుతోంది. అంతేకాదు సోషల్ మీడియాలో లహరి షెరి మంచి ఫాలోయింగ్ ఉంది. వరుసగా ప్రైవేట్ ఆల్బమ్స్ లేదా గ్లామర్ ఫోటో షూట్లలో పాల్గొంటూ వారికి ఫుల్ ఫీస్ట్ ఇస్తుంది ఈ అమ్మడు. తాజాగా ఈమె పోస్ట్ చేసిన కొన్ని ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. ఇందులో ఆమె థైస్ షో తో యూత్ కు మత్తెక్కిస్తోంది అనే చెప్పాలి. ఆ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36

37

38

39

40

కృష్ణ వృంద విహారి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అల్లూరి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ ఇనయ సుల్తానా గురించి ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్6’ కంటెస్టెంట్ అభినయ శ్రీ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus