Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » బిగ్ బాస్ » Bigg Boss 5 Telugu: లహరి కి ఫ్రెండ్ – హమీదా బ్రేక్ అప్ స్టోరీ ఇదే..!

Bigg Boss 5 Telugu: లహరి కి ఫ్రెండ్ – హమీదా బ్రేక్ అప్ స్టోరీ ఇదే..!

  • September 24, 2021 / 01:35 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bigg Boss 5 Telugu: లహరి కి ఫ్రెండ్ – హమీదా బ్రేక్ అప్ స్టోరీ ఇదే..!

బిగ్ బాస్ హౌస్ లో ప్రతి పార్టిసిపెంట్ కి ఒక లవ్ స్టోరీ ఉంది. వారి మొదటి ప్రేమని మనసారా హౌస్ మేట్స్ తో అలాగే ప్రేక్షకులతో కూడా లవ్ బెలూన్స్ ని ఎగరేస్తూ పంచుకున్నారు. బెలూన్ పైన తాము ప్రేమించిన వ్యక్తి పేరు రాసి మరీ గాల్లోకి విసిరారు. ఇందులో భాగంగా లహరి తన లైఫ్ లో చిన్న లవ్ స్టోరీని చెప్పింది. చాలా కాలం క్రితం నాకు ఒక అబ్బాయి కలిశాడు. అది లాంగ్ బ్యాక్ 2004లో స్టోరీ ఇది.. ఫస్ట్ టైమ్ వీడ్ని చూశా.

వన్ ఆఫ్ ద బెస్ట్ పర్సెన్ ఇతను. అతడ్ని కలవగానే నేను చాలా పెద్దదాన్ని అనే ఫీలింగ్ కలిగింది. లైఫ్ చాలా మారింది అతనివల్ల. చాలా మెచ్యూరిటీ వచ్చింది నాకు అతనివల్ల. అతన్ని నేను ‘నాను’ అనిపిలుస్తాను. మా ఫ్యామిలో అందరికీ తెలుసు. చాలా స్వీట్ పర్సన్. చాలా నేర్పించాడు. చాలా లవ్ చేశాను నేను. ఇప్పటికీ నాకు వెల్ విషర్. ఇప్పటికీ నాకు బెస్ట్ ఫ్రెండ్ వీడు. అంతే అంటూ చెప్పింది.

ఆ తర్వాత హమీద తన 3యేళ్ల ప్రేమా.. 10యేళ్ల ప్రేమ అనేది తెలియడం లేదు. మా మద్యలో ఇప్పటివరకూ బ్రేక్ అప్ అవ్వలేదు కానీ, మేము కలిసి ఉండలేకపోతున్నాం. మేము నా ప్యామిలీని మిస్ అవుతానని వదిలేసుకున్నా. అతని పేరు తలుచుకున్నా కూడా నాకు ఏడుపు వచ్చేస్తుంది. జాన్ అని పిలుచుకుంటాను. ఇప్పటికీ నాకు వాడు జానే. నేను వాడికి అన్యాయం చేశానా, న్యాయం చేసానా అని నిజంగా తెలీదు. ఇప్పటికీ అదే నాఫస్ట్ లవ్ ఇంకా లాస్ట్ లవ్ అతనే. అతని మొమరీస్ గుర్తుచేస్కుంటూ మర్చిపోలేకపోతున్నా.

5యేళ్ల తర్వాత కలిసినపుడు స్టిల్ ఐ లవ్ యూ అని చెప్తే, చాలా లేట్ అయ్యిందని అన్నాడు. నువ్వు ఉంటే పెళ్లి చేసుకుంటా.. లేదంటే నా ఫ్యామిలీతో హ్యాపీగా ఉంటాను అని చెప్పాను. ఇప్పటికీ ఫోన్ చేసినా ఐ లవ్ యూ అనే చెప్తాను. ఐ లవ్ యూ టూ అని చెప్తాడు కానీ నన్ను నమ్మడు. నా ఫ్యామిలీకి ఇప్పటివరకూ నేను ఈ విషయం చెప్పలేదు. వాడిని మీకోసం వదిలేశానని అంటూ బాగా ఏడ్చేసింది హమీద.

లవ్ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bigg boss
  • #Bigg Boss 5
  • #Bigg Boss 5 Telugu
  • #Hamida
  • #Lahari

Also Read

Filmfare 2027: ఫిల్మ్ ఫేర్‌ సౌత్‌ అవార్డులు… ఏ అవార్డు ఎవరికి వచ్చిందంటే?

Filmfare 2027: ఫిల్మ్ ఫేర్‌ సౌత్‌ అవార్డులు… ఏ అవార్డు ఎవరికి వచ్చిందంటే?

Mowgli: సినిమా పోయింది.. అయినా ఈ కెలుకుడు అవసరమా సరోజ్

Mowgli: సినిమా పోయింది.. అయినా ఈ కెలుకుడు అవసరమా సరోజ్

Hey Balwanth: జస్ట్ ఓకే అనిపించిన ‘హే బల్ వంత్’ ఫస్ట్ డే ఓపెనింగ్స్

Hey Balwanth: జస్ట్ ఓకే అనిపించిన ‘హే బల్ వంత్’ ఫస్ట్ డే ఓపెనింగ్స్

Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

Cult: సంగీత దర్శకుడికి రోలెక్స్ గోల్డ్ వాచ్ బహుకరించిన విశ్వక్ సేన్

Cult: సంగీత దర్శకుడికి రోలెక్స్ గోల్డ్ వాచ్ బహుకరించిన విశ్వక్ సేన్

Cult Teaser: ‘కల్ట్’ టీజర్ రివ్యూ.. మరో ‘స్క్విడ్ గేమ్’ లా ఉందిగా

Cult Teaser: ‘కల్ట్’ టీజర్ రివ్యూ.. మరో ‘స్క్విడ్ గేమ్’ లా ఉందిగా

related news

trending news

Filmfare 2027: ఫిల్మ్ ఫేర్‌ సౌత్‌ అవార్డులు… ఏ అవార్డు ఎవరికి వచ్చిందంటే?

Filmfare 2027: ఫిల్మ్ ఫేర్‌ సౌత్‌ అవార్డులు… ఏ అవార్డు ఎవరికి వచ్చిందంటే?

4 hours ago
Mowgli: సినిమా పోయింది.. అయినా ఈ కెలుకుడు అవసరమా సరోజ్

Mowgli: సినిమా పోయింది.. అయినా ఈ కెలుకుడు అవసరమా సరోజ్

21 hours ago
Hey Balwanth: జస్ట్ ఓకే అనిపించిన ‘హే బల్ వంత్’ ఫస్ట్ డే ఓపెనింగ్స్

Hey Balwanth: జస్ట్ ఓకే అనిపించిన ‘హే బల్ వంత్’ ఫస్ట్ డే ఓపెనింగ్స్

21 hours ago
Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

23 hours ago
Cult: సంగీత దర్శకుడికి రోలెక్స్ గోల్డ్ వాచ్ బహుకరించిన విశ్వక్ సేన్

Cult: సంగీత దర్శకుడికి రోలెక్స్ గోల్డ్ వాచ్ బహుకరించిన విశ్వక్ సేన్

1 day ago

latest news

Vishwak Sen: నానిలా మాట్లాడుతున్న విశ్వక్‌సేన్‌.. ‘ఫంకీ’ గురించి అడిగితే..

Vishwak Sen: నానిలా మాట్లాడుతున్న విశ్వక్‌సేన్‌.. ‘ఫంకీ’ గురించి అడిగితే..

2 hours ago
Kamal Haasan, Rajinikanth: లేనిపోని చర్చ ఎందుకు బ్రో… KHxRK సినిమాను ఎంజాయ్‌ చేయొచ్చుగా..

Kamal Haasan, Rajinikanth: లేనిపోని చర్చ ఎందుకు బ్రో… KHxRK సినిమాను ఎంజాయ్‌ చేయొచ్చుగా..

2 hours ago
Rashmika: ఏంటీ.. పెళ్లికి ముందు రష్మిక ఇలాంటి పాత్ర చేస్తోందా? రిస్కేనా?

Rashmika: ఏంటీ.. పెళ్లికి ముందు రష్మిక ఇలాంటి పాత్ర చేస్తోందా? రిస్కేనా?

3 hours ago
Sivaji: మూడు రోజులు నిద్రపోలేదు: శివాజీ కామెంట్స్‌ వైరల్‌

Sivaji: మూడు రోజులు నిద్రపోలేదు: శివాజీ కామెంట్స్‌ వైరల్‌

3 hours ago
Sai Madhav Burra: ఆయన సినిమా మధ్యలో వదిలేశారు.. వీళ్లు ఫోన్లు ఎత్తడం లేదు!

Sai Madhav Burra: ఆయన సినిమా మధ్యలో వదిలేశారు.. వీళ్లు ఫోన్లు ఎత్తడం లేదు!

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version